Saturday, 28 Nov, 2026

ఇంతకంటే అద్భుతమైన వ్యాయామం లేదు

మనస్సుని మురిన్పించే సంగీతానికి లయగా అడుగులు వేయడం, కూడా వ్యాయామమే, వయస్సు నిబంధన లేవీ ఈ డాన్స్ ప్రాక్టీస్ కి అడ్డు రావు అంటున్నాయి. పైగా డాన్స్ చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్త్రోల్తగ్గుతుంది. రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణ లో ఉంటాయని చెప్పుతున్నాయి తాజా అధ్యాయనాలు. డాన్స్ శరీరాన్ని చురుకుగా మర్చేస్తుంది. వయస్సు పెరిగాక వచ్చే కిళ్ళనొప్పులు. ఆస్టియో పోరాసిన్ రాకుండా వుంటాయి అంటున్నారు. వ్యాయామంగా డాన్స్ సాధన చేస్తే శరీరంలో కదలికలు పెరుగుతాయి. ఫలితంగా […]

ప్రేమ భావనను పెంచే హార్మోన్

కొందరు ఆధ్యాత్మిక భావాలతో వుంటారు. కొందరు ప్రేమ గా వుంటారు. పాజిటివ్ గా వుంటారు. సామజిక బంధాల్లో వుంటారు. కొందరే ఇలా పాజిటివ్ భావన తో ఎందుకు వుంటారు అని అధ్యయనం చేస్తే వాళ్ళల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రాధాన కారణం అని తాజా పరిసోధనల్లో తేలింది. ఇందులో భాగంగా కొందరు వస్తువులకు ఈ ఇంజెక్షన్ ఇచ్చి చుస్తే వాళ్ళల్లో ఆశావాహా దృక్పదం బాగా పెరిగిందిట. అనేక సమయాల్లో ధ్యానం పట్ల, గ్యనార్జవ పట్ల వాళ్ళు మక్కువ […]

వంటింటికి కాశ్మీరీ హస్తకళ

కాశ్మీరీఎనామిల్ పెయింటింగ్ కుక్ వేర్ ఇమేజస్ చూసారా? వంటింటి పాత్రల పైన కాశ్మీరీ కళాకారులు చేత్తో అద్దిన అద్భుత మైన ఆకట్టుకునే డిజైన్ ల తో డబ్బాలు, గ్లాసులు, పోపుల పెట్టి,  వంటి స్టీల్ పాత్రలు వచ్చాయి. కాశ్మీరీ హస్తకళను పాత్రల పైన అద్దడం వీటి ప్రత్యేకత. టిఫిన్ బాక్స్ లు, టీ కేటిల్స్,  బౌల్స్, ఆకట్టుకునే రూపంలో వున్నాయి. పెద్దపెద్ద  సూపర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడివి కనిపిస్తున్నాయి. హస్త కళ ఇలా వంటింటికి చేరడం […]

ప్రపంచలో అసాధ్యం అంటూ ఏదీ లేదు

నీహారికా, సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం మొదలు పెడితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధించ గలుగుతాం అంటారు ఆయన. ఈ ప్రపంచంలో పెద్ద పావం ‘ నేను ఈ పని చేయ లేను’ అనుకోవడమే కానీ ఏ పని అసాధ్యం కాదు. నిభద్ద తో, ఆత్మ విశ్వాసం తో, ఒక ప్రణాళిక తో ముందుకు […]

కేవలం ఇవన్నీ అపోహలు

సన్నగా వున్న వాళ్ళు ఎవరైనా వ్యయామం చేస్తుంటే ఇప్పుడు బరువు తగ్గడం ఎందుకు అంటారు. నిజానికి సన్నగా వున్నా లావుగా వున్నా వ్యాయామం అవసరమే. వ్యయామం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అలాగే నిపుణుల పర్యవేక్షణ లో వ్యయామం చేస్తుంటే వారి సలహా మేరకు ఆహారం వుంటుంది. అలా కాకుండా ఎంత వ్యయామం చేస్తున్నా శరీరం కోరుకున్న దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోదు.బరువు పెరిగేది ఆహారం వల్లనే అలాగే నెలసరి సమయంలో రకరకాల నొప్పులు, చిరాకులు వుంటాయి. […]

ఇతరుల్ని ఎందుకు ఒప్పుకోరో అర్ధం కాదు

‘ఐ యామ్ ఎ ర్యాగ్ పికర్’ అంది అనుష్క శర్మ. వెండి తెర పైన తళుకు మనే తారలంతా చినప్పుడు మాములు పిల్లల్లా ఆడి, పాడి అల్లరి చేసిన వాళ్ళే. బాలీవుడ్ అగ్ర కధానాయిక అనుష్క శర్మ కూడా చినప్పుడు తన హాబీల గురించి చెపుతూ ఆర్మీ కంటోన్మెంట్ లో వున్న ఇంటికి, స్కూలుకు మధ్య దూరంలో నడిచి వెళుతూ రోడ్డు పైన పడేసి వున్న చాక్లెట్ కవేర్లను, చుట్టూ పడేసిన వస్తువులను ఏరి, వాటిని బూట్ల […]

ఇవి ఏ రకంగానూ మిస్ అవద్దు

డి-విటమిన్ కావాలా? అయితే పుట్ట గొడుగులు తినండి అంటున్నారు వైద్యులు. యాంటి ఆక్సిడెంట్లు ఇతరత్రా పోషకాలు అనేక కూరగాయలు పండ్ల లో దొరుకుతాయి. కానీ డి-విటమిన్ పుష్కలంగా దొరికే శాఖాహార పదార్ధం పుట్టగొడుగు ఒక్కటే. మన శరీరం ఎలా డి-విటమిన్ తాయారు చేసుకుంటుందో అదే మాదిరిగా ఇందులో వుండే ఎర్గో స్టెరాల్ అనే ప్రో-విటమిన్ అతి నిలలోహిత కాంతిని గ్రహించి డి-విటమిన్ గా మారుతుంది. ఆరు బయట పెరిగే పుట్టగోడుగుల్లో డి-విటమిన్ చాలా తక్కువ శాతం పాలు, […]

ఒక్కో సారి ఇలాంటి శుభవార్తలుంటాయి

కొన్ని పరిశోధనలు మనకి చాలా సంతోషం ఇస్తాయి. మనకి ఇష్టమైనవి ఏవైనా మేలు చేస్తాయి తినండి, తాగండి భయం లేదు ఏ రిపోర్ట్స్ అయినా చెప్పితే ఎంత సంతోషం. ఇదిగో ఇలాంటి ఆనందం ప్రసాదించారు. ఇండియా విశ్వవిధ్యాలయ నిపుణులు. కాఫీలో కెఫిన్ తో పాటు వుండే ఇతరాత్రా ములకణాలన్ని కూడా మెదడులో వుండే హానికర ప్రొటీన్లు శాతం తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటాయట. ముఖ్యంగా అందులోని 24 రసాయినాలు MMNAT2 అనే ఎంజైమ్ ను విడుదల […]

ఈ వస్తువులు ఎంతో కళాత్మకం

వెండి అందం, బంగారపు రంగు సొగుని కలిపి వేసుకుని, చాలా చౌక ధరలు అందరి ఇళ్ళల్లో కనువిందు చేస్తుంది జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి నుంచి ఇంటి అలంకరణ వస్తువులన్నీ జర్మన్ సిల్వర్ తో నే నిశ్చితార్థం, వివాహం వంటి వేడుకల్లో చీర సారెలన్ని ఈ నికెల్ సిల్వర్ ప్లెట్ ల తో అలంకరిస్తున్నారు. ఈ జర్మన్ సిల్వర్ లో ఒక్క పోగు వెండి కూడా వుండదు. కాపర్, నికెల్, జింక్, లోహాల సమ్మేళనమె ఈ జర్మన్ […]

ఇది ఇంట్లోనూ తాయారు చేయొచ్చు

గోలా కోసం పిల్లలు గోల పెడతారంటే ఆశ్చర్యం ఏముంది పిల్లల ఫేవరెట్ అది. ఆరంజ్, రోజ్, పైనాపిల్, వంటి రకాలు ఇంకెన్నో కోత్త రాకాల కలపోత తో ఊరిస్తోంది. గోలా ఐస్ ను సన్నగా తురిమి చేత్తో ముద్దగా చేసి పుల్ల కు గుచ్చి దాని పైన మనకు కావాల్సిన ఫ్లేవర్ సిరప్ పోసి ఇచ్చే గోలా ఎప్పటిదో. ఇప్పుడు ఆ గోలా ను కప్పులో తినొచ్చు. డ్రై ఫ్రూట్ గోలా, కండెన్సేడ్ మిల్క్ తో పాటు […]

నగలు కొనకుండా ఇంటికొస్తాయి

ఒక జ్యూవెలరీ లైబ్రరీ వుంది. పే ఫెర్ యూజ్ బేసిస్ లో అక్కడ వుండే ఏ ఆభరణాన్నయినా అద్దెకు తీసుకోవచ్చు. వీటిని కొనక్కరలేదు EVES24.కామ్ కి వెళ్లి చూడండి. బంగారు వజ్రాభరణాలు అద్దెకిచ్చే స్టోర్ ఇది. కేవలం బంగారమే కాదు, రకరకాల రత్నాలు, ముత్యాలు పొదిగిన హారాలు, గాజులు, దిద్దులు బ్రేస్ లెట్స్ ఎన్నో రకాలు. వీటిలో నచ్చినవి ఎంపిక చేసుకుంటే కంపెనీ సిబ్బండి ఇంటికి తెస్తారు. వీటిని మూడు రోజుల పాటు మనం దగ్గర ఉంచుకో […]

ఇవన్నీ చేస్తేనే కళ్ళకి విందు

చక్కని రుచి గల వంటకాలు, అందమైన బౌవుల్సే, వంటకాల పైన అందమైన నోరూరించే కార్వింగ్ అలంకరణ… ఇంకేముంది డైనింగ్ టేబుల్  అందం. కమ్మగా తినేయడం అనుకుంటాం. కానీ డైనింగ్ టేబుల్ ని కూడా అద్భుతంగా అలంకరించ వచ్చు. కాటన్, సిల్క్, రెయాన్, జ్యుట్ పాలియిస్టర్ లతో అందమైన టేబుల్ క్లాత్ వుంటాయి. ఇవి తేలికగా శుభ్ర పరుచుకునేలా వుంటాయి. అలంకరణ లో టేబుల్ మాట్స్ కీలక పాత్ర వహిస్తాయి. నాణ్యతను ద్రుష్టి లో పెట్టుకుని ఈ టేబుల్ […]

ఇంటికి కొత్త అందం కోసం

ఇల్లు అందంగా అలంకరించుకోవడంలో ఫ్లవర్ వాజ్ లు ఎంతో ఉపయోగ పడతాయి. అభిరుచిల్ని పట్టి ఎన్నో డిజైనర్ ఫ్లవర్ వాజ్ లు దొరుకుతాయి. ఎన్నో రంగుల్లో షెపుల్లో గ్లాస్, క్రిస్టల్, సిరామిక్, బ్రాస్, వుడ్ మార్బల్ స్టోన్ తో చేసిన ఫ్లవర్ వాజ్ లు దొరుకుతున్నాయి.ముందుగా ఎక్కడ వాటిని పెడితే అందంగా ఉంటుంది అనిపిస్తుందో చూసుకుంటే ఎంత సైజులో ఉండాలో టేబుల్, టీపాయ్, టి.వి, డైనింగ్ టేబుల్ పైన పెట్టేవి ఎలాంటివి వుంటే బాగుంటుందో ప్లాన్ చేసుకోవాలి. […]

వీళ్ళ వితరణను ఎలా అర్ధం చేసుకోవాలి

నీహారికా, డబ్బు కనుక వుంటే అస్తమానం వెధవ పొడుపు కబుర్లు వినక్కరలేదు అన్నావు కదా… పొడుపు వేరు పనితనం వేరు. ఒక మంచి కబురు విను, వారెన్ భఫెట్, ప్రపంచంలో అతి పెద్ద జెట్ విమానాల కంపెనీ యజమాని. ఇంకో 63 బడాసంఘాలున్నాయి, అమెరికన్ బిజీనెస్ మాగ్నేట్, ఇన్వెస్టర్, ఫిలాంత్రఫిస్ట్, ప్రపంచపు అతి భాగ్యవంతుల్లో రెండో వాడు, ఆయన ఇంటర్వ్యూ చదివాను. ఇప్పుడు ఆయన వయస్సు 83. ఇప్పటికి తన కారు తనే నడుపుకుంటారు. డ్రైవర్, సెక్యూరిటీ […]

మళ్ళి వేడి చేస్తే పోషకాలు నశిస్తాయి

ఈ పరుగు జీవిత విధానం లో ఇష్టమైన పదార్ధాలు అప్పటికప్పుడు వండటం, వేడిగా తినడం ఇవన్నీ కష్టమే. ఉదయం వండినవి సాయంత్రం వేడి చేసి తినడం, లేదా ఫ్రిజ్ లో కొన్నింటిని నిల్వ చేసి అవసరమైనప్పుడు వేడి చేయడం. ఆరోగ్య పద్దతే కాదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. స్వయంగా నిలవున్న వాటి పై సుక్ష్మ జీవులు పెరుకుంటాయి ఒకటి. ఇక వేడి చేస్తే పోషకాలన్ని పోతాయి. పొట్ట లోకి కాలరీలు చేరుతాయి. ఇలా వండినవి స్టోర్ చెయ్యకుండా […]

సినిమా నేపధ్యాన్ని పక్కన పెట్టను

‘లాలీ కీషాదీమై లడ్డు దివానా’ చిత్రంలో నటిస్తోంది అక్షరహాసన్ చాలా మంది నటుల్లా నేను సినిమా నెపధ్యాన్ని ఉపయోగించుకుని పరిశ్రమలోకి రాలేదు. చిత్రపరిశ్రమలో సహాయదర్శకురాలిగా అడుగు పెట్టాను. కష్ట పడి ఇంతవరకు వచ్చాను అంటోంది అక్షర నా పని నేను సక్రమం గా చేస్తున్నాననీ సరైన దిశలో వెళుతున్నానని అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారు. నన్ను ఎక్కువ విమర్శించే వాళ్ళే. నేను చేసిన పలు సన్నివేశాల్ని ఎందుకలా చేసాననో, ఇలా చస్తే బాగుండదనో చెప్పుతారు. కొన్నిసార్లు వాళ్ళ […]

చర్మానికి ఎంతో మేలు చేసే ఈ విటమిన్

విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ నూనె తో చర్మం మసాజ్ చేసుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తేనే ముఖం పై ముడతలు వృద్ధాప్య ఛాయలు మాయం అవ్వుతాయి. పొడి చర్మం కలవారు రాత్రి పడుకునే ముందు మోయిశ్చురైజర్ లో ఈ విటమిన్-ఇ నూనె కలిపి రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మేకప్ తుడిచేందుకు […]

అనాధ పిల్లల కోసం లండన్ నుంచి

లండన్ లోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్ననటాషా అనే యువతి ‘ది బిగ్ హాగ్ ఫౌండేషన్’ పేరు తో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించింది. విలాస వంతమైన జీవనానికి కారు, బంగ్లాలు తెలిసిన నటాషా పుట్టిన ఊరు కోయంబత్తూరు. లండన్ నుంచి తల్లి దండ్రులను చూసేందుకు వచ్చిన నటాషా స్నేహితులు పని చేస్తున్న ఒక అనధాశ్రమమం చూసింది. అక్కడ పిల్లల దుర్భర పరిస్తితి చూసి ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ పారిసరాలు, వసటి గృహం శుబ్రంగా లేవు. నీళ్ళు […]

నానాటికి పెరుగుతున్న కాలుష్యం

మెట్రో నగరం లోని ఇళ్ళల్లో ఎయిర్ ప్యూరి ఫయర్లు వాడాల్సిన అవసరం వుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నగరాల్లో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఇరుకు ఇళ్ళు కార్పరేట్ ఆఫీసుల్లో సెంట్రల్ ఎ.సి ల్లో గంటల తరబడి పని చేయడం కూడా అనారోగ్య కారణమే. బయటి వాతావరణంలో కలుషితమైన గాలి ఎక్కువవుతోంది. కానీ బయట వాతావరణంలో విడుదలయ్యే కలుషితం కన్నా ఇండోర్ లో వెలువడే కలుషిత వాయువులే ఊపిరి తిత్తులను పాడు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ […]

కె విటమిన్ తింటున్నారా? లేదా?

పాలకూర, లెట్యూన్, బ్రోకలీ, కాలీప్లవర్, క్యాబేజీ వంటి వాటిలో కె విటమిన్ సమృద్ధిగా వుంటుంది. అలాగే గుడ్లు, కోడి కాలేయం, చేప, ఆకుకూరలు వంటి వాటిల్లో కూడా ఇది దొరుకుతుంది. రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన కె విటమిన్ గురించి తప్పకుండా పట్టించుకోవాలి. ఎముకల వ్రుద్దిలొనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. కె విటమిన్ అనేది కె 1 ఫిల్లో క్వినోన్, కె 2 మోనో క్వినోన్ అనే రెండు పదార్ధాల సమ్మేళనం. కె విటమిన్ లోపిస్తే కొవ్వుల […]