Thursday, 24 Sep, 2026

ఇవన్నీ జుట్టుకు పోషకాలు

అందమైన జుట్టు కావాలంటే మంచి షాంపూలు, ఆయిల్స్ తో నే సరిపోదు. చెక్కని జుట్టు కోసం ఆహారంలో కూడా కొన్నింటిని చేర్చాలి. కోడిగుడ్డులో ప్రోటీన్ల తో పాటుగా బయోటెక్ అనే పదార్ధం కూడా వుంటుంది. జుట్టు బలంగా పెరగాలి అంటే ఇది చాలా అవసరం. జుట్టు మెరిసేలా చేసేందుకు చిగుల్లు చిట్లి పోకుండా ఒమేగా-3 ఫ్యాట్స్, జింక్, విటమిన్-ఇ మొదలైనవి కావాలి. అవన్నీ బాదాం పప్పులో దొరుకుతాయి. ఉసిరిలో విటమిన్-సి వుంటుంది. ఇది జుట్టుకు మెత్తదనం ఇస్తుంది. […]