Monday, 20 Jul, 2026

ఆహారం విషయంలో జాగ్రత్త

వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో పోతూ ఉంటుంది. ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి.ఆ నీటిని భర్తీ చేసుకునే లాగా ఆహారం ఉండాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగలడం కళ్లు తిరగడం కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి.. ప్రతిరోజు మూడు లీటర్ల వరకు నీరు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం భోజనంలో సాంబారు వంటివి తీసుకోవాలి పుచ్చ, కర్బూజా, ద్రాక్ష వంటి పండ్లు రోజుకు ఒకటి రెండు […]

ఆరోగ్య రహస్యాలు

కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దన చేస్తే […]

పాదాలపై పగుళ్లు

ఎంతోమంది పాదాల పగుళ్ల తో ఇబ్బంది ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నా పాదాల పగుళ్లు వస్తాయి.చాలా సేపు నిలబడి పని చేసే వాళ్ళు ఎత్తుమడమల చెప్పులు వేసుకునే వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ల లో కూడా కాళ్ళ పగుళ్లు రావచ్చు.పాదాలు సాధ్యమైనంతవరకూ పొడిగా ఉంచుకోవాలి. ప్యూమిక్ స్టోన్ తో మెల్లగా రబ్ చేసి వైట్ పెట్రోలియం జెల్లీని రాయాలి అలాగే వేళ్ళ మధ్య యంటీ ఫంగల్ పౌడర్ వేసుకోవాలి సాక్స్ లు వేసుకోవాలి చెప్పులు వేసుకోని […]

ఇది డై కి ప్రత్యామ్నాయం

జుట్టుకు వేసుకునే రంగుల్లో తప్పనిసరిగా రసాయనాలు కలుస్తాయి.దీర్ఘకాలం వాడటం వల్ల జుట్టు ఊడిపోవటం మాత్రమే కాకుండా కళ్ళకు హాని జరుగుతుంది. మొహం పై రసాయనాలు కారణంగా నల్ల మచ్చలు వస్తాయి డై వెయ్యటం కొంతకాలం మానేసి బంగాళదుంపలతో జుట్టును నల్లగా చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. బంగాళదుంప తొక్కలో ని కేటో ఖోలెస్ అనే ఎంజాయ్ తెల్ల వెంట్రుకలను నల్ల గా మారుస్తుంది కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులలో కూడా ఎంజామ్ని  విరివిగా వాడతారు బంగాళదుంప ముక్కలు మెత్తగా నూరి […]

నిండుగా పోషకాలు

పోషకాలతో నిండిన వాల్ నట్స్ ఆరోగ్యానికి ఎన్నో విధాల మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పొడి దగ్గుకు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. వేయించిన వాల్ నట్స్ ప్రతి రోజు తింటే శరీరం దృఢంగా మారుతుంది. వాల్ నట్స్ పొడి లేదా పేస్టు ను పాలతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి ఈ ప్యాక్ మలినాలు తొలగించి మొహానికి మెరుపునిస్తుంది. వాల్ నట్స్ నూనెలో వేయించి రుచికోసం కొద్దిగా చక్కెర పొడి కలిపి తింటే […]

ఈ నీళ్లలో పోషకాలు

బియ్యం కడిగేసి ఆ నీళ్లు పార పోస్తాము. కానీ ఆ నీళ్లలో ఔషధతత్వాలు ఉన్నాయి అంటారు ఆయుర్వేద వైద్యులు. మొదటిసారి కడిగిన నీళ్లని కడుగు నీళ్ళు అంటారు. ఇది పోషకాలు ద్రవపదార్థం ఇందులో తవుడు తాలూకు పోషక విలువలు లభిస్తాయి.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో విటమిన్ డి విటమిన్ బి లోపం కనిపిస్తోంది. ఈ బియ్యం కడుగు నీళ్ళు లో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్ళు రోజువారీ తాగితే మూత్రకోశ వ్యాధులు రావు. […]

ఇది నొప్పులకు మందు

ఆవాలు ఆవపిండి ఎన్నో రకాల వంటకాల్లో వాడుకొంటారు. ఇవి శరీరం లోపలి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో శరీరంపై భాగంలో నొప్పులకు అలసిన కండరాలకు మంచి మందులా పని చేస్తాయంటున్నారు వైద్యులు. స్నానం చేసే నీళ్లలో రెండు స్పూన్ ల ఆవపొడి,కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ నీళ్లలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే నొప్పులు పోతాయి. ఆవాల్లో వుండే సల్ఫర్ శరీరం పై చర్మ ఇన్ఫెక్షన్లను రానివ్వదు నొప్పి,వాపును తగ్గిస్తుంది. చర్మం లో రక్త ప్రసరణ బాగా […]

ఇవి సన్ స్క్రీన్ వంటివి

ఈ సీజన్ లో వచ్చే ద్రాక్ష పండ్లు తప్పకుండా తినండి అంటారు బర్మింగ్ హోమ్ లోని అలాఖమ్ విశ్వవిద్యాలయ నిపుణులు.. ఇవి అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి అంటారు. ద్రాక్షలో వుండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లనీ, మధుమేహం వంటి వ్యాధుల నుంచే కాదు,సూర్యరశ్మి లోని వేడికి చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయట ఈ విషయాన్నీ నిర్ధారించుకొనేందుకు ద్రాక్ష తినక ముందు తిన్న తర్వాత కూడా చర్మ కణాల పైన యు.వీ కిరణాల ప్రభావం […]

ఎండలో కాసేపు ఉంటే

ఉదయం ఎండలో పదిహేను నిముషాలు ఉండగలిగితే ఎవరికి వాళ్లు ఆరోగ్యానికి మేలు చేసుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండ కారణంగా చర్మం పై పొరలోని నైట్రిక్ ఆక్సైడ్ చురుగ్గా మారి రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. దీనితో రక్తప్రసరణ మెరుగై బీపీ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు కాసేపు ఎండలో ఉంటే వారిలో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ స్రావం పెరుగుతుంది విటమిన్-డి కేవలం ఎముకల కే కాదు ఇన్సులిన్ స్రావాన్ని పెంచటం ద్వారా మధుమేహం […]

ఆరోగ్య శ్రద్ధ వదిలేసాం.

ఐక్య రాజ్య సమితి ఇచ్చిన ఒక రిపోర్టు లో ఒక మామూలు భారతీయుడు కన్నా జపాన్ వ్యక్తి 21 సంవత్సరాలు ఎక్కువ బతుకు తారట. ఇందుకు కారణం వాళ్ళు జీవించే పద్దతులు. ఒక జపనీయుడు రోజుకు సరాసరి 7321 అడుగులు వేస్తె అమెరికన్ 5340  అడుగులు వేస్తారట. జపాన్  వాళ్ళు రోజుకు 151  గ్రాముల సముద్ర ఆహారం తీసుకుంటే అమెరికావాళ్ళు 2.3 జీన్సులు  తీసుకుంటారు. ఇక మన సంగతి చెప్పేదేముంది. అనారోగ్యం ఆయా దేశాల వాళ్ళు వదిలేసిన […]

గుప్పెడు నట్స్ తో తక్షణ శక్తి.

పగలంతా అంటూ లేని శ్రమ చేసి చాలా అలసిపోయినా, లేదా ఆహారం ఎక్కువగా తిని ఎక్కువగా విశ్రాంతి తీసుకున్నా సరే ఇంటికి రాగానే తక్షణ శక్తి కోసం తినల్సినవి మాత్రం నట్స్, ఆహారం బాగా తిని అంతు లేని విశ్రాంతి తీసుకున్నా శరీరం కదలక పొతే కూడా నరాలు అలసిపోతాయి. అప్పుడు శక్తి కోసం నట్స్ కలిపినా బ్రౌనీలు, సలాడ్స్, వెజిటేబుల్, స్టిర్ ఫ్రైలు ఏవైనా సరే ఇంటికి చేరిన పదే పది నిమిషాల్లో శక్తిని తిరిగి […]

మంచి జీవన శైలితో ఎంతో ఆరోగ్యం

ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో ట్రేడ్ మిల్ వుంటే ఎదో ఒక సమయంలో మన వ్యాయామం ఇంట్లోనే పూర్తి చేయొచ్చు అనుకుంటాం కానీ ఆరుబయట ప్రకృతిలో పరుగుదీస్తే శరీరం మెదడు రెండూ రీఫ్రెష్ అవుతాయి. పరుగులు పెడితే కండరాళ్ళు దృడంగా వుంటాయి. బరువు అదుపులో వుంటుంది. తొడలు, నడుము కిందభాగంలో పేరుకున్న కొవ్వు పోతుంది. […]

అర్ధరాత్రి ఆకలేస్తుందా?

సాధారణంగా చాలా ఎర్లీగా తినవలిసినవన్నీ తినేసి ఇంక తిండికి ఫుల్ స్టాప్ పెట్టేయమంటారు నిపుణులు. కానీ చెప్పటం వరకూ బాగానే వుంటుంది. ఎనిమిదింటికే తినేస్తే ఏ పది గంటలు దాటుతుంటేనే ఆకలేస్తే ఎలాగా? చేయి ఆహరం వైపు వద్దన్నా వెళుతుంది లేదా ఆకలి అర్ధరాత్రి వేళ నిద్ర నుంచి మేల్కొలుపుతుంది. ఇలా రాత్రి వేళ ఆకలేస్తే తినే ఆహారం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు. దీనికి హోల్ గ్రయిన్ పాప్ కార్న్ సరైన ప్రత్యామ్నాయం. అంతే […]

ఇలా కలిపి ఇస్తే చాలా లాభం

పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు. పీచ్, యాపిల్, కర్జూర్, పుచ్చకాయ, ఫిగ్, వంటివి స్వీట్ ఫ్రూట్ రకానికి చెందిన పండ్లు కలిపి తినొచ్చు. నిత్రిన్ జాతి అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివి, ద్రాక్ష, పైనాపిల్, చెర్రి వంటి ఆమ్ల గుణాలన్నపండ్ల రసానికి, కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. మామిడి రస్ చెర్రీ, గ్రీన్ […]

వేసవి పానీయం నీరే

వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ మంచి నీళ్ళు తగాల్సిందే. అలాగే శారీరక వ్యవస్థ డీ హైడ్రేడ్ అవ్వడం వల్ల అనేక రుగ్మతులు చుట్టు ముట్టే పరిస్థితి వుంటుంది. శారీరక ఉష్ణోగ్రత మెయిన్ టెయిన్ చేయాలంటే మంచి నీళ్ళు తాగడమే ఉత్తమం. ఇది సహజమైన డిటాక్సి ఫయర్. ఉదయం వేళల్లో నీరు తాగడం వల్లరోజంతా అలసట, […]

ఆకు పచ్చని కాయగూరలతో ఒకింత స్వాంతన

నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్ లో వుండే ఆడవాళ్ళ పైన ఇంట్లో వాళ్ళు ఇచ్చేవి. ఆడవాళ్ళలో ఉండేవి ఈ ఇన్ బాలన్స్ అంతా హార్మోన్స్ అసమతుల్యత వల్లె. ఇందుకు ఒక్క పద్దతిగా ఆహారం తీసుకుంటే కొంత వరకు సమస్య తగ్గుతుంది అంటున్నాయి అద్యాయినాలు. ఎర్రని కండి పప్పు, సోయాబీన్స్, భటానీలు, ఎస్ట్రోజిన్ వుంటుంది. అలాగే […]

బరువు తగ్గినా నష్టమే

అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు మాములే కానీ ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించక పాయినా వ్యయామాలు చేయకపోయినా అదే పనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఇది మధుమేహం తోలి లక్షణం కావచ్చు. మన శరీరంలోని ప్రతి కారణానికి శక్తి అవసరం. ఇది మనం తిన్నా ఆహారంలోని గ్లుకోజ్ నుంచి లభిస్తుంది. కణాల్లోకి […]

ఎంత కొత్త డిజైన్లయినా సరే వద్దు

పాద రక్షలు ఇప్పుడు ఫ్యాషన్ లో అతి ముఖ్యమైన భాగం. ఎన్నో రకాలు, కొత్త డిజైన్స్, చాలా ఎత్తయినవి, చాలా టైట్ గా ఉండేవి, కొన్నయితే మోకాళ్ళ వరకూ పట్టేసినట్లు ఉండేవి వస్తున్నాయి. ఫ్యాషన్ సంగతి ఎలా ఉన్నా సరైన పాద రక్షలు ధరించకపోతే పలు అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు డాక్టర్లు. మూడువేల మందిపైన ఒక సంవత్సరం పైగా అధ్యయనం నిర్వహించారు. ఎంతో మంది తమ పాదాల కంటే చిన్నవో లేదా పెద్దవో వేసుకొంటున్నవారే ఎక్కువని […]

ఏడు కంటే ఎక్కువ సార్లు వీటిని తినాలి

రోజు మొత్తంలో కూరగాయలు కనీసం ఏడు లేదా ఇంకా ఎక్కువ సార్లు ఇసుకుంటేనే చిన్న వయస్సులో మరణాల రిస్క్ 42 శాతం తగ్గుతుంది అని అధ్యాయినాల్లో గుర్తించారు. తాజా కూరల్లో మంచి దృఢమైన పరిరక్షణ ప్రభావాలు వుంటాయి. తాజా డ్రై ఫ్రూట్స్ దీర్ఘకాలిక జీవితాన్ని ఇస్తాయి. చిన్న వయస్సులో వచ్చే అవకాశం వున్న ఏ పాటి అనారోగ్యాలను దగ్గరకు రానీయవు. తాజాగా వుండే రంగు రంగుల కురగాయలు పండ్లలో వుండే విశేషమైన పోషకాలు, ఖనిజాలు, ఇలా కొద్ది […]

టీనేజ్ లో తిరగక పొతే ౩౦ల్లో కష్టం

టీనేజ్ లో వుండే ఆహారపు అలవాట్ల ప్రభావం ౩౦ ఏళ్ళు వచ్చేసరికి తలిసిపోతుంది. ఆ వయస్సులో సరిగా పోషకాలతో కూడిన భోజనం చేయక, డైటింగ్ పేరుతో కడుపు మద్చుకోవడం, వాతన్నింటి ప్రభావం ముందుగా చర్మం పైనే పడుతుంది. పోషకాల లేమితో చర్మం కంటి లేకుండా అయిపోవడం మొటిమలు రావడం కళ్ళకింద నల్లని వలయాలు ఏర్పడటం జరుగుతుంది. ఇక ౩౦ల్లో అయినా సరైన వ్యాయామం చేయండి. మంచి పోషకాలు తీసుకోండి అంటున్నారు డాక్టర్స్. స్విమ్మింగ్,సైకిలింగ్, ఎరోబిక్స్ లాంటి వ్యాయామాలు […]