Wednesday, 05 Aug, 2026

ఆసక్తి  పెరుగుతుంది

కూరగాయలు తినేందుకు పిల్లలు ఇష్టం చూపించరు. తిననంటే తిననంటారు. కూరలు తినకపోతే పోషకాలు అందవని  పెద్దలకు భయంగా ఉంటుంది.పిల్లలని గట్టిగా మందలిస్తే అసలు తినమనేస్తారు.వారిలో కూరగాయల పట్ల ఆసక్తి కలగాలంటే వాటిపైన వ్యతిరేకత పోవాలంటే వాళ్ళ గదిలో గాలికి ఊగే విండ్ చెమ్స్ (Wind Chimes)గార్డెన్ ఆర్ట్ కూరగాయలను వేలాడదీయమంటారు అధ్యయనకారులు. గాలికి ఊగుతూ ఎదురుగా రంగు రంగుల్లో కనిపించే మట్టితో చేసిన ఆ పిల్ల క్యారెట్ లు కూరగాయల మొక్కల బొమ్మలు చూస్తుంటే పిల్లల్లో వాటి […]

స్కూల్లో ఐదేళ్ళకు చేరిస్తేనే మంచిది

పిల్లలకు మాటలు రావడం మొదలుపెట్టి. వాళ్ళ అవసరాలు చెప్పగలిగితే వెంటనే ప్లే స్కూల్ కోసం వెతుకుతారు తల్లిదండ్రులు. ఇప్పుడు అధునాతనమైన, ఏ.సి రూమ్స్ గల, మంచి శిక్షణ గల ఆయాలు  టీచర్లు వుంటారు. గనుక పిల్లలు కాస్త చిన్న వయస్సులోనే స్కూల్ కి వెళ్ళే లాగా తాయారు అవ్వుతారు అని ప్రి స్కూల్ కు పంపుతారు. కానీ స్టాన్ ఫర్డ్ పరిసోదనలు చేసిన తాజా అధ్యయనంలో, కిండర్ గార్డెన్ స్కూల్ కు బదులుగా ఆరేళ్ళకు చేరిన విద్యార్ధులకు […]

ముందు వాళ్ళ కోసం సమయం కేటాయించండి

వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే సమయంలో వాళ్ళకి క్రీడలపై ఇష్టం కలిగేలా చూడాలి. సైకిల్ తొక్కనివ్వచ్చు. వారి జీర్ణ క్రియ రేటు మెరుగు పడుతుంది. కంప్యూటర్ కు అత్తుక్కు పోయే ఆటలకు చెక్ పెట్టండి. పిల్లలకు బాట్మెంటెన్ రాకెట్ కొనివ్వాలి. అలాగే తాడాట, బంతి వంటివి ఆరు బయట ఆడుకునే దాగుడు మూతలు, కబడ్డీ […]

పిల్లలు ఎంతో సెన్సిటివ్

ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో ముఖ్యమైన ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరినో ఎప్పుడూ గరం చేయొద్దు. వెనకేసుకు రావద్దు చిన్న పిల్ల అనో, పోన్లే పాపం అన్నేకదా అనో ఇద్దరికీ సర్ది చెప్పరాదు. ఇలా చేస్తే అవతలి వాళ్ళు అంటే అమ్మకి ఇష్టం అని ఫిక్స్ అయ్యిపోయి రెండో వాళ్ళని శత్రువర్గంలో […]

ఇరువురి ప్రేమతోనే ఆత్మవిశ్వాసం

పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైనా సబ్జెక్టు లలో రాణించాలంటే తండ్రి ప్రేమ బాగా అవసరం అనేది నిపుణుల అభిప్రాయం. అలాగే అబ్బాయిలకు భాషా  పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే తండ్రి సాహచర్యం కావాలి. సాధారణంగా పబ్లిక్ వుండే తండ్రి వెంట […]

మంచితనం అమ్మ నుంచే

ప్రపంచంలో మంచి తల్లులు తప్పించి చెడ్డ  తల్లులు వుండరనే  అందరి నమ్మకం. ఆ మంచితనం ఎక్కడినుంచో రాదనీ  వారి జన్యువుల లోని ఒక ప్రత్యేక భాగం ఇస్తుందని తేల్చాయి. పరిశోధనలు. ఎ.వి.పి.ఆర్ 1 ఎ  అనే జన్యువు మంచితనం నిర్దేశిస్తుందట. పిల్లల పైన  పెంచే తల్లి తండ్రులున్నారు. ప్రవర్తన విషయంలో తమ మాటకు కట్టుబడి ఉండకపోతే తల్లులు క్షమించలేరు. భయపెట్టి లేదా దండించి తమ దారికి తెచ్చుకుంటారు. పిల్లలకు అర్ధంకాదని  వాళ్ళు పసివాళ్ళని తెలిసినా అలిగే తల్లులుంటారు. […]