ఆకర్షించే మొఘల్ ఫ్యాషన్ డిజైన్స్
తూబస్సుమ్ మొఘల్ ప్రముఖ పాకిస్థానీ ఫ్యాషన్ డిజైనర్. ఈ మధ్య కాలంలో ఆమె యువతులు ఆడ పిల్లల కోసం ఫార్మల్ డ్రెస్ లి విడుదల చేసారు. వీటితో పాటు ఆమె డిజైన్ చేసిన కాజువల్ వేర్ వెస్ట్రన్ పార్టీ వేర్ డ్రెస్ లు కూడా అమ్మాయిల కళ్ళు కట్టేస్తున్నాయి. ఎప్పుడు అనార్కలీ పరికిణీల ఓణీ లేనా అని చిరాకుపడే అమ్మాయిలు లెహెంగా లేదా గాగ్రా పొడవాటి కుర్తీలు పర్లేదనిపిస్తే మొఘల్ వస్త్రాల వైపు చూడచ్చు. ఎంబ్రాయిడరీ డిజిటల్ […]
నెప్పనిపించినా కంటిన్యూ చేయండి
వర్కవుట్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన కొత్తల్లో కాళ్ళలో సోర్ నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంతక ముందు ఈ కండరాల లో వ్యాయామం చేయకపోవటం ఇందుకు కారణం తొలివారం ప్లాన్ లో రన్నింగ్ భాగం అయితే సోర్ నెస్ ఉన్న వర్కవుట్స్ పోషించవచ్చు. వారం తర్వాత అదే నెప్పి ఉన్నాయిట్లే రన్నింగ్ సమయాన్ని దూరాన్ని కట్ చేయాలి. దీని బదులు ఇతర వర్కవుట్స్ పెంచుకోవచ్చు . నెమ్మదిగా రన్నింగ్ సమయాన్ని డిజైన్స్ ను పెంచుతూ రావాలి. రోజుకో ఐదు నిముషాలు […]
దుస్తులు మన్నికగా ఉండాలంటే ఇలా చేస్తే సరి
ఒక్క డ్రెస్ కొనాలంటే కనీసం పద్దెనిమిది వేలు ఖర్చు చేయాలి. అంత ఖరీదుగా కొన్నాక అవి ఆ కొత్తదనం పోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటే బావుండనిపిస్తుంది. ఉతికి ఇస్త్రీ చేస్తే కాస్త షైనింగ్ ఉంటుంది. కానీ అవి చాలా సార్లు వాడేలాగా ఉండాలంటే దుస్తులకు కొత్త మెరుపు కోసం డ్రై క్లీనింగ్ కు ఇస్తాం. కానీ ప్రతి సారీ అవసరం లేదు. డ్రై క్లీనింగ్ రసాయనాలు దుస్తులకు హాని చేస్తాయి. ఒకసారి షాపు నించి వచ్చాక […]
తీహార్ జైలులో ఫ్యాషన్ పాఠాలు
జాతీయ మహిళా పార్లెమెంట్ సదస్సు తో సహా ప్రపంచం నలుమూలలా ఎన్నెన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ పెరల్ ఎకాడమీ స్టూడెంట్స్ తీహార్ జైల్లో చేసిన కల్చర్ ప్రోగ్రామ్ కు మటుకు ఎంతో ప్రత్యేకత వుంది. ఎవరు వ్యవహరిస్తారు శిక్షపడి తీహార్ జైల్లో ఉన్న ఆడవాళ్లకు ఉపయోగపడే వృత్తి విద్యకు నేర్పించి వాళ్లకు జీవనోపాధి చూపించాలని ఫ్యాషన్ డిజైనర్ రీనా థాకా పెరల్ అకాడమీ సిఇఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నందితా అబ్రహం శిక్ష అనుభవిసున్న […]
ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ
జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ, హెర్బల్ టీ, వైట్ టీ ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ పొడితో పాటు కలిపి మరిగించి ఇందులో తేనె వేసి ఈ […]
కప్పు హాట్ కొకో తాగితే మంచిది
ఎదో ఒక స్వీట్ ఉంటేనే గానీ భోజనం సంపూర్ణం కాదంటారు. అంచేత చాక్లేట్ భోజనంలో తుది పదార్థంగా కేక్ ట్రిఫిల్ ఎక్లైర్స్ చీజ్ కేక్ టోఫీ ప్లాన్ పై మఫిన్లు ఐస్ క్రీమ్ లు చిపొడుగైనా లిస్ట్ గా పాప్యులర్ అయిపోయింది . అయినా చాక్లేట్ తింటే మొటిమలు వస్తాయని పళ్ళు పుచ్చిపోతాయని అన్నా సరే దాన్ని ఎదురుగా చూసాక మాత్రం ఇలాంటికంప్లెయింట్స్ గాలికి ఎగిరిపోతాయి. ఎర్రని పచ్చని కోకో పండ్ల గింజలను పులియ బెట్టి వేయించి […]
ఈ అలసట ఆహారానికి చెందిందే
పెద్దగా శారీరిక శ్రమ లేని ఉద్యోగం చేస్తున్న పని ముగిసే సరికి చాలా అలసటగా ఉందని వెన్నునొప్పిగా ఉందని చాలా ,మంది ఉద్యోగినులు కంప్లైంట్ చేస్తారు. డైటీషియన్లు ఈ అలసట ఆహారానికి సంబంధించినది అనే చెపుతారు. ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్ చేయాలన్నారు. ఇంట్లో అన్ని పనులకూ సమయం ఖర్చు చేసి బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టేస్తే వచ్చే ముప్పు గుడ్డు తెల్ల సొన లో ఫ్యాట్ మిల్క్ బ్రౌన్ సెరల్స్ వంటి ఆరోగ్యవంతమైన ఆప్షన్లు ఎంచుకోవాలి. మిక్సడ్ ఫ్రూట్స్ […]
ఆరాధించే దేవుడికో సొంతిల్లు
ఇంటికో దేవుడు ఆయనకో పూల మందిరం తప్పకుండా ఉంటాయి. కళా దర్శకులు కేవలం స్టూడియోలకే పరిమితం కాకుండా ఓ అడుగు ముందుకేసి ధీమ్ పూజా మందిరాలు డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎదో ఒక సినిమా లో అచ్ఛం మీనాక్షీ దేవి ఆలయం కట్టినట్లు నెట్లో చార్మినార్ నిర్మించినట్లు అన్నమయ్య సినిమా కోసం వెంకటేశ్వర స్వామి గుడి డిజైన్ చేసినట్లు పూజా మందిరాల డిజైన్స్ వసున్నాయి. పూజారుల సిద్ధాంతుల సలహాలతో గది ప్రవేశ ద్వారం నుంచి లోపల అమర్చే […]
శుభ సూచకం అద్భుత ఔషధం
పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా వుంది. ఆసియా లో విరివిగా వాడే పసుపు లోని కర్కుమిన్ కు ఇన్ఫలమేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచే శక్తి ఉన్నట్లు గుర్తించారు. పచ్చని రంగుకు ఈ పదార్థమే కారణం అవుతుంది. డయాబెటిస్ ను నియంత్రించే శక్తి గలది పసుపు. కర్కలిన్ లో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్లు […]
మాటలే తెగిపోతే ప్రేమ లెక్కడ
నీహారికా , ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడిన ఫ్రిజ్ లకు స్టిక్కర్ల వ్యవహారం నీకు నవ్వొచ్చింది కానీ చాలా మంది కుటుంబాలు ఇలాగె ఉంటున్నాయి, మా ఇంట్లో ఉన్న నలుగురం తలోదారిన ఉదయాన్నే ఉద్యోగాలు కాలేజీలు అంటూ బయటకి పోతాం. ఏవైనా చెప్పుకోవాలిసి వస్తే ఓ స్లిప్ రాసి ఫ్రిజ్ కి అంటించుకుంటాం. ఆ స్లిప్ లీ మామధ్య కమ్యూనికేషన్ అందామె. చాలా స్కూళ్లల్లో ఇంతే . కలిసి కూర్చుని భోజనం చేయటం మాట్లాడుకోవటాలు చర్చలు అన్నీ […]
టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా సుధామూర్తి
ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు […]
అంతరిక్షంలోకి మూడో అమ్మాయి
కల్పనా చావ్లా సునీతా విలియమ్స్ తర్వాత వ్యోమగామిగా పరిశోధనలు చేసేందుకు ముందు కోస్తున్నారు. షావనా పాండ్యా. పాండ్యా పూర్వీకులు భారతీయలు. ఆమె కుటుంబం ముంబాయి లో వుంది. ఆమె కెనెడా లో పుట్టి పెరిగింది. ఆమె మంచి గాయని రచయిత. వైద్య విద్య చదివింది. కెనెడా లోని ఆల్చర్టా యూనివర్సిటీ హాస్పిటల్ లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. సిటిజెన్ సైన్స్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ ద్వారా జరిగిన ఎంపికలో 3200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో పాండ్యా ఒకరు. […]
బెంగాలీ నేర్చుకున్న తాప్సీ
నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఎన్ని నైపుణ్యాలు అభ్యాసం చేయాలి. అక్షరాలా ఇప్పుడు తాప్సీ చేస్తోందదే. సినిమా సినిమాకు ఆమె లో ఒక వైవిధ్యం . బేబీ సినిమాలు సీరియస్ పాత్ర చేసి తాప్సీ లో అమితాబ్ తో పోటీపోటీగా నటించింది. ఇప్పడు రాణా హీరోగా వస్తున్నా ఘాజీ సినిమాలో […]
మహిళా ప్రాతినిధ్యం అతి తక్కువ
ఆంధ్రప్రదేశ్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నేపథ్యంలో లోక్ సభ లో సంఖ్య పరిశీలిస్తే అంతంత గానే ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశ చరిత్రలో మొదటి సారిగా 62 మంది మహిళలు ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్యా 59. మొత్తం 543 సీట్లలో మహిళలు దక్కించుకున్న సీట్ల సంఖ్య 11.23 గా వుంది. మొట్టమొదటి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల శాతం 4.4 శాతం మాత్రమే. అతి తక్కువ శాతం గెలుపొందింది […]
ఇదే నిమిషాలతో మొదలెట్టండి
అద్దం ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి మన బద్ధకం మాత్రమే కారణం . అందంగా అంటే ఆరోగ్యంగా అని అర్ధం చెప్పుకోవాలి ముందు మనసుకి. ఇప్పుడు మనసు డిసైడ్ చేస్తుంది తప్పనిసరిగా వ్యాయామం చేయి. ప్రతి పూట చూస్తున్నాం. ఈ ఫలాన్ని సినిమాలో హీరో ఓ సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగి మళ్ళీ […]
దువ్వెనలదీ కీలకమైన విషయమే
శిరోజాలకు ఎదో ఒక దువ్వెన తో దువ్వవద్దనీ కొన్ని ప్రత్యేకమైన బ్రష్ ప్రత్యేకమైన శిరోజాలకు మేలు చేస్తాయని చెపుతున్నారు. ఎక్స్ పెర్ట్స్ ఒత్తయిన జుట్టున్న వాళ్ళు స్టర్చి నైలాన్ బ్రష్ లు ముఖ్యంగా చివరలో గుండ్రంగా బాల్ మాదిరిగా ఉండేవి వాడితే అవి మాడుకు హాని చేయవు. వైర్ బ్రిస్టల్స్ కూడా ప్రయత్నం చేయవచ్చు. పల్చని శిరోజాలు ఉంటే బ్రష్ కొనే సమయంలో బ్రిస్టల్స్ బాగా మృదువుగా వున్న వాటిని ఎంచుకోవాలి. వెంట్ బ్రెష్ లు ముఖ్యంగా […]
సోయాచాలా మంచిది
ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు ఎంతో ప్రయోజనాకరమని అందరు చెపుతున్నారు. దీన్నో అద్భుతమైన ఆహారం అంటున్నారు. సోయాను సహజ రూపాల్లో అంటే సోయాపిండి పాలు టోఫు ఇలా ఏ రూపంలో అయినా హాయిగా తినచ్చు. ఎలాంటి దుష్ప్రభావాల భయము లేదు. ప్రోటీన్ కు ఇది మంచి ఆధారం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. కాబట్టి […]
తిరుగు లేని చిరు తిండి గుమ్మడి
మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే మంచి గుమ్మడి కాయను వింటర్ స్క్వాష్ అని పిలుస్తారు. కాయ పూర్తిగా ఆకు పచ్చ రంగు వదిలి బాగా ఎండి ఎర్రగా అయ్యాకే కోసి వాడతారు . కొంచెం తియ్యని రుచి తో వుండే ఈ గుమ్మడి లో ఎన్నో వెరైటీలు. రోగనిరోధిక వ్యవస్థను బలోపేతం చేసే అద్భుతమైన […]
అచ్ఛం నగల్లాంటి డ్రెస్ లు
ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో దండం ఏదైనా ఉందేమో నని వెతికి చూడాలనిపిస్తుంది ఒక్కసారి. ఇప్పుడీ ఫ్యాషన్ ప్రపంచపు ట్రెండ్ గా ఉన్న కొన్ని రకాల డ్రెస్ లకు అచ్ఛం ఆభరణాల్లాంటి ఎంబ్రాయిడరీలు జత చేసారు డిజైనర్లు. అందమైన చీర ఉందనుకోండి దానికి తగిన ఆభరణాలుంటేనే ఏదైనా పార్టీలు ప్రత్యేకం. కానీ అదే ఎంబ్రాయిడరీ జరీ మెరుపులు బ్లౌజ్ తోడైతే . అందులోనూ మంచి ముత్యాలు కుందన్ వెండి బంగారు దారాలతో ఎంబ్రాయిడరీ ఉందనుకోండి ఇక నగల అవసరం […]
కనిపించని సరిహద్దులుంటాయి
నీహారికా , స్నేహానికి కూడా హద్దులుంటాయి అన్నావు. హద్దులంటే స్థలాలకు ళ్ళకు మధ్య ఉండేలాంటివే. కొంతవరకే స్నేహంలో అయినా ముందులేళ్ళగలం. ఎంతవరకు వెళ్ళాలి. ఎలా గుర్తించాలి. అంటే మరి దాన్ని సభ్యతగా ప్రవర్తించటం అనాలి. మనిషి అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి మనిషి చుట్టూ ఒక హద్దు గీత కనిపించకుండా ఉంటుంది. అది ఎంత దూరం అనేది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటోంది . కొందరి సరిహద్దు చాలా విశాలంగా ఉండి ఎదుటివారిని కొంత మనసుకి దగ్గరగా […]
