Wednesday, 11 Nov, 2026

కప్పు హాట్ కొకో తాగితే మంచిది

ఎదో ఒక స్వీట్ ఉంటేనే గానీ భోజనం సంపూర్ణం కాదంటారు. అంచేత చాక్లేట్ భోజనంలో తుది పదార్థంగా కేక్ ట్రిఫిల్ ఎక్లైర్స్ చీజ్ కేక్ టోఫీ ప్లాన్ పై మఫిన్లు ఐస్ క్రీమ్ లు చిపొడుగైనా లిస్ట్ గా పాప్యులర్ అయిపోయింది . అయినా చాక్లేట్  తింటే మొటిమలు వస్తాయని పళ్ళు పుచ్చిపోతాయని అన్నా సరే దాన్ని ఎదురుగా చూసాక మాత్రం ఇలాంటికంప్లెయింట్స్  గాలికి ఎగిరిపోతాయి. ఎర్రని పచ్చని కోకో పండ్ల గింజలను పులియ బెట్టి వేయించి […]