Tuesday, 21 Jul, 2026

తల నొప్పిగా వుందా?

ప్రకృతిలో దొరికే పూలు కాయల తో తలనొప్పి తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదంలో ఈ చిట్కాలు అమోఘంగా పనిచేసేవని రుజువయ్యాయి. మిరియం అరగదీసి ఆ గంధం కనతలకు పట్టించాలి. సీతాఫలం ఆకు పసర తలకు మర్దనా చేయచ్చు. దాల్చిన చెక్క పేస్టు నుడురుకు రాసినా మంచి ఫలితం. మునగాకు రసంలో మిరియాలు పొడి కలిపి నుదుటికి పట్టించ వచ్చు. ఇంగువ అరగదీసి ఆ గంధాన్ని పట్టించినా సరే, లవంగాలను నూరి ఆ పేస్టు నుదుటికి పట్టీ […]

ఎక్కువ ఉప్పుతో తలనొప్పి.

ఇంటి పని వంటపని పిల్లల చదువులు అన్నీ ఒక్కరే బాధ్యత తీసుకుంటే రక్తపోటు అధికమయ్యే ప్రమాదం ఉంటుందిట. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవయినా పెద్ద నష్టం లేదు. మధ్యాహ్నం వేళ కాసేపు నిద్రపొతే అలసట వుండదు. పులసిన ఆహారం ఇష్టపడే వాళ్ళలో, ఆందోళన, మానసిక పరమైన రుగ్మతులు తక్కువగా ఉంటాయట. రోజుకి 3300 మిల్లీ గ్రాముల పైన ఉప్పు తీసుకుంటే బి-పి తో పాటు తలనొప్పి వస్తుందిట. నడవడం సైకిల్ తొక్కడం ఎంత మంచివో అంతే సమానంగా […]

తలనొప్పికి రాంగ్ సైజ్ బ్రా కారణం కావచ్చు.

మెడ, బుజాలు నెప్పులకు కారణం రాంగ్ సైజ్ బ్రాసరీలు కూడా కారణం అవ్వచ్చు అంటున్నారు డాక్టర్లు బ్రా, బ్రాండ్ కింద రెండు వేళ్ళు పట్టిన స్ట్రాప్ లు బుజాల పై నుంచి కిందకి జరుగుతున్న అవి లూజ్ గా వున్నాయిని గుర్తించారు. పక్కటెముకలు నొక్కుకుంటున్నట్లు వున్న స్థానాల కప్ప కిందకి వచ్చేసినా అవి సరిగా సరిపోవడం లేదని అర్ధం. బ్రెస్ట్ టిష్యు అనేక ఫ్యాటీ టిష్యులు, గ్రంధుల సమ్మేళనంగా వుంటుంది. ప్రతి నెలా హార్మోన్లు ప్రభావంతో అవి […]

ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ

జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట  ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ,  హెర్బల్ టీ,  వైట్ టీ  ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ  ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ  పొడితో  పాటు కలిపి మరిగించి ఇందులో తేనె  వేసి ఈ […]