సంజయ్ దత్ తల్లి పాత్రలో మనీషా
మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ […]
పోషకాల్లోనూ పొడుగ్గానే పొట్లకాయ
కాస్త ఆసరా దొరికితే అల్లుకుపోయే పొట్ట తీగలకు కాసే పొడుగాటి పొట్లకాయల్లో పోషకాలనేకం ఉంటాయి. నీటి శాతం ఎంతో ఎక్కవవుండే ఈ కాయలు ఐదు అడుగుల పొడవు దాకా పెరుగుతాయి. క్యాలరీలు లేవు. సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్లు విటమిన్ A ,B,C మాంగనీస్ కాల్షియం పొటాషియం ఐరన్ అయోడిన్ వంటి ఖనిజాలు పొట్లకాయలు ఉన్నాయి. శారీరక ద్రవాల ఉత్పత్తిని పెంచి శరీరాన్ని తేమగా ఉంచుతోంది . జుట్టు రాలిపోతున్నప్పుడు పొట్లకాయను ఔషధంలా ఆహారంలా చేర్చుకుంటే జుట్టుకుదుళ్లు బలపడి […]
నిద్ర తగ్గిందా ఎంతో నష్టం
ఎంత తెల్లారి పోయినా కళ్ళు విప్పకుండా నిద్రపోతూ ఇంట్లో అందరు నిమిషానికోసారి లేపుతున్నా నిద్ర లేవని వాళ్ళకో శుభవార్త . రాత్రిపూట ఎక్కువ గంటలు నిద్రపోతేనే మూడ్ శక్తి స్థాయిలు చాలా ఎక్కువగా వుంటాయని పరిశోధన ఫలితం. నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో ఏడు గంటలు కంటే ఎక్కువ నిద్రించే వాళ్ళతో పోలిస్తే రక్తపోటు ఎక్కువగా ఉందిట. అంటే నాలుగైదు గంటల నిద్ర చాలు అని సరిపెట్టుకుంటే రక్త పోతూ ఎక్కువవుతుంది. ఇక ఎక్కువ నిద్ర […]
మనస్సు చురుగ్గా ఉంటే యవ్వనంతో వుంటారు
ఇప్పటివరకు పిల్లలు అస్తమానం కంప్యూటర్ కు అతుక్కుపోతే ప్రమాదం అడిక్ట్ అవుతారు. టీవీ లకు కళ్ళు అప్పగించండి ఫోన్ లతో గంటల కొద్దీ మాట్లాడకండీ అనే కదా అంటున్నాం. మెడా కాళ్ళు నెప్పి పుడతాయని సమయం వృధా అని అంటూ ఉంటాం. కానీ వయసు పై బడిన వాళ్ళు కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మానసికంగా షార్ట్ గా ఉంటారని అమెరికన్ న్యూరాలజీ అకాడమీ అధ్యయనం పేర్కొంది. వారానికి ఒక్కసారి లేదా రెండు మూడు సార్లు కంప్యూటర్ ఉపయోగించి […]
ఇవన్నీ అర్ధం లేని అపోహలు
ఎంతగా స్వేదం చిందిస్తే అంతగా క్యాలరీలో ఖర్చవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు. ఎక్సపర్ట్స్. అస్సలు స్వేదానికి క్యాలరీలకు సంభంధం ఉందట. స్వేదం శారీరిక ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఇక క్యాలరీలు ఖర్చు చేయటం అన్నది వర్కవుట్ల సమయం ఇంటెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఖాళీ కడుపులో వర్కవుట్స్ చేయటం వల్ల కొవ్వు కరుగుతుందని భావిస్తారు. ఇది పూర్తిగా అపోహ. ఇలా చేయటం వల్ల ఎక్సర్ సైజ్ లు ఇంటెన్సిటీ లోపిస్తుంది. దీని వల్ల ఎక్కువ […]
ఏది తగ్గినా సమస్యే
ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల అలా చేయటం వల్ల చాలా తప్పు చేస్తున్నట్లే అని నిపుణుల అభిప్రాయం ప్రోటీన్స్ మంచి వంటారు కొందరు.కార్బోహైడ్రేట్స్ మంచివంటారు కొందరు ఓన్లీ ఫ్రూట్ లంటారు. కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ రెండు మంచివే. ఉదర ఆరోగ్యానికి ఐవి రెండు కావాలి. ఈ రెండు రకాల ఆహార పదార్ధాలు పూర్తి స్థాయి […]
సెల్ ఫోన్ లతో చదువులకు అంతరాయం
పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్ ఫోన్స్ తో బిజీగా వుండటం వల్ల ఎంతో సమయం వృధా అవుతోందని వాళ్ళు ఎంతో యాంగ్జైటీ లో ఉండటం వల్ల సగటు పాయింట్ గ్రేడ్స్ తగ్గిపోయున్నాయని కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనాల్లో గుర్తించారు . పిలల్లు సెల్ ఫోన్స్ వాడిన స్థాయిలు వాళ్ళు పరీక్షల్లో తెచ్చుకునే గ్రేడ్స్ మ్యాచ్ చేసి చూసారు . గ్రేడ్స్ […]
చేతుల్లోని క్రీములే కారణం
కడుపులో ఇన్ఫెక్షన్ లు రావటానికి చేతుల్లోని క్రీములే ఎక్కువ భాగం మనం ఎన్నో సబ్బుల యాడ్స్ లో చూస్తుంటాం. కానీ ఇటీవలే పరిశోధనల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్స్ జెల్స్ వాడటం వల్ల ఉదర సంబంధిత మైన ఇన్ఫెక్షన్స్ విస్తరించకుండా తగ్గించవచ్చునని తేలింది. డే కేర్ సెంటర్ల లోని వందల మంది పిలల్లపై విస్తృత మైన అధ్యయనాలు నిర్వహించారు, ఆ డే కేర్ సెంటర్స్ లోని బాత్ రూమ్ కిచెన్ పిల్లల గదుల్లో జెల్స్ వాడారు. ఐదు […]
ఎప్పటికీ నేను గ్లామరస్ హీరోయిన్ నే
వీర్ దె వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. తలయ్యాక కరీనా కపూర్ కబుర్లన్నీ ఆమె గరీబు బిడ్డ తైమూర్ గురించి సైఫ్ తను సినిమా వాతావరణం లోంచే వచ్చారు. ఇద్దరు ధనిక కుటుంబాల నుంచే వచ్చారు. తల్లి తండ్రుల కంటే ఇంకా ఎంతో ఖరీదైన జీవితం గడిపే అవకాశం తైమూర్ […]
మానవత్వపు పరిమళాలు ఈ గోడలు
నీహారికా , కొన్ని వార్తలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది . ఈ పదం విను వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. తెలుగు లోచూస్తే మానవత్వపు గోడలు. ఇవి జైపూర్ అలహాబాద్ డెహ్రాడూన్ వంటి అనేక నగరాల్లో నెక్కీ కీ దీవార్ పేరుతో కనిపిస్తాయి. ఆ గోడలకు అందంగా పెయింట్ చేసి మీకు అవసరం లేనివి ఇవ్వండి. మీకు కావలిసినవి పట్టుకుపోండి. అని కొటేషన్స్ రాస్తారు. గోడల నిండా హంగులుంటాయి. దాతలు తమకు ఉపయోగపడని దుప్పట్లు […]
కలబంద తో చర్మం బిగుతవుతుంది
చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం నూనె […]
అందరు వాడేవి ఇవే
ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన మెక్సికన్ మెడిటేరియన్ థాయ్ వంటకాల్లో కూడా మన వంటింట్లో వుండే కారం పసుపు ఆవాలతో పాటు ధనియాలు కారం వెల్లుల్లి జీలకర్ర వాడతారు . మెక్సికన్ వంటకాల్లో మనం కరివేపాకు వేసినట్లు బరిగానోని ప్రయోగిస్తారు. ఇవి చూసేందుకు మరువం ఆకుల్లా ఉంటాయి. మెడిటేరియన్ వంటకాల్లో బరిగానో తో పాటు థైమ్ మనం వాడే బిర్యానీ ఆకులు తులసి ఆకులు ఎక్కువగా వాడతారు. వీటితో పాటు యాలకులు దాల్చిన చెక్క అల్లం ధనియాలు […]
వ్యక్తిగత పరిశుభ్రతే పరిష్కారం
అమ్మాయిలు మహిళలు కూడా సాధారణంగా ఎదుర్కునే సమస్యల్లో మూత్ర నాళ ఇన్ఫెక్షన్ ముఖ్యం. వైద్యుల్ని సంప్రదించినా రోజువారీ కొంత పర్సనల్ శ్రద్ధ తీసుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయట పడవచ్చు. ఆఫిసుల్లో పనిచేయటం మొదలుపెట్టాక మొదటిగా చాలా సేపు బాత్ రూమ్ వైపు వెళ్లకుండా ఉండటం ఆడవాళ్ళూ చేసే తప్పుల్లో మొదటిది. దీనివల్లే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మూత్రం రంగు మారితే మంచినీళ్లు ఎక్కువ తాగటం పండ్ల రసం లేదా నీటి శాతం ఎక్కువ వున్న పండ్లు […]
సక్సెస్ వచ్చినా కష్టపడాలనే చూస్తా
సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఒక చిత్రం నటిస్తోంది. స్టార్ హీరోయిన్ అయ్యాక జయాపజయాలు విషయంలో మీ వైఖరి ఏదైనా మార్పులొచ్చాయా అని అడిగితే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా వున్నానంది సమంత. విజయం పరాజయం రెండు పోరాటమే నేర్పాయి ఈ రెండు నాకు ఒక్క విషయాన్నీ తెలియజెప్పటం వల్ల […]
అక్రమ రవాణా అడ్డుకున్న షీలా
అలస్కా నుంచి బయలుదేరి సాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో సహాయకురాలు షీలా ఫ్రెడె రిక్ ఒక మామూలు దుస్తులతో ఓ పెద్ద మనకిషి వెనక సీట్లో కూర్చున్న అమ్మాయిని చూసింది. ఆ సూటూ బూటు వేసుకున్న మనిషి ఈ పిల్లతో ఎదో మాట్లాడుతున్నాడు. ఆ చిన్న పిల్ల భయంభయంగా చుట్టూ చూస్తోంది. పక్కన కూర్చున్న వ్యక్తితో ఎదో మాట్లాడాలని చూస్తోంది. షీలా కు ఇది చుస్తే ఎదో అనుమానం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి కళ్ళతో మూత్ర […]
శశికళ ఎంపిక ధర్మమా ?
అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్స్ వీధుల్లో ఒకచక్కని పాట గిరికీలు కొట్టింది. ఫైర్ బ్రాండ్ ర్యాప్ సింగర్ సోఫియా అష్రఫ్ తమిళ రాజకీయాల పై భగ్గుమంది. శాసన సభ పక్ష నేతగా శశికళ ను ఎన్నుకున్న నేపథ్యంలో చెన్నయ్ కు చెందిన సోఫియా అష్రఫ్ తన పాటతో నిరసన వ్యక్తం చేసింది . ప్రజలచే ఎన్నిక కానివారు మంత్రులుగా ఉండేందుకు అనర్హులు. అనే మాటే పాటగా సోషల్ మీడియాలో కూడా విహారం చేసింది. శశికళ ఎంపిక […]
డాన్స్ థెరపీ తో ప్రయోజనాలు
డాన్స్ థెరపీ అన్నదొక సరికొత్త ప్రయోగం. ఇందులో నదుల్ని కదిలించే నడక. ప్రశాంతత ఇచ్చే యోగా నాజూగ్గా తీర్చిదిద్దే ఏరోబిక్స్ కలిసి ఉంటాయి. అమెరికాలోని ప్రతి ఆస్పత్రికీ ఒక డాన్స్ థెరపిస్ట్ తప్పని సరిగా ఉంటారు. వీళ్ళు ఫిజియో థెరపిస్ట్ లతో అనుసంధానం అయి వుంటారు. కీళ్ల నొప్పులున్న పేషేంట్లకి ఈ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి మనసుకి ప్రశాంతత కూడా. ఈ డాన్స్ థెరపీ లో శాస్త్రీయంగా చెప్పాలంటే ఎండార్ఫిన్ హార్మోన్ రీలీజవుతుంది. […]
శిరోజాల సమస్య ఉంటే ఇలా చేస్తే సరి
ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్ని హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు. జుట్టును సంరక్షించే నూనె డ్రై గా మారిపోతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది. సొరకాయ రసం జుట్టుకు పట్టించేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలిపి జుట్టుకు పట్టించి ఐదు నిముషాలు ఆగి స్నానం చేయాలి. ఎగ్ వైట్ వల్ల కూడా […]
ఫెయిర్ నెస్ ను సపోర్ట్ చేయటమా , నెవ్వర్ !
మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు తాప్సీ పన్ను కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఒక ఫెయిర్నెస్ బ్రాండ్ అని తెలిసాక ఆ ఈవెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్ ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి రానని చెప్పేసింది తాప్సీ . నేను ఫెయిర్ గా ఎన్నో […]
కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్
నీహారికా , గంటసేపు ఏం మాట్లాడవు ఫ్రెండ్ తో అంటే ఎదో ఫార్మాలిటీ అన్నావు. కానీ నీహారికా కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్. మాట్లాడే కళను అభ్యాసం చేయాలి. మాట్లాడటం కంటే మాటలు వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి సంభాషణల మాధుర్యం ఓర్పు గల చెవిలో దాక్కుని ఉంటుందిట. మనం గ్రూపుగా ఉంటే ఒకళ్ళ తోనే కబుర్లు మొదలుపెట్టకూడదు. మన వంతు వచ్చే వరకు వేచి చూడాలి. మాటకు ముందు ఆలోచన ఉండాలి. నాకే బాగా తెలుసన్న […]
