Wednesday, 05 Aug, 2026

రోజుకో కప్పు తో అందమే అందం.

కప్పు టీ తో బద్ధకం ఎగిరి పోతుంది. బోలెడంత ఉత్సాహం వస్తుంది. కప్పుల కొద్దీ టీలు తాగి జీవితం గడిపేయవచ్చుననే  టీ ప్రేమికులు కుడా వుంటారు. కానీ ఈ టీ తాగితే అందాల సుందరి అయిపోవచ్చు. పట్టులగా చర్మం నునుపెక్కి చెక్కిన శిల్పంలాగా అయిపోవచ్చట. దీని పేరు వైట్ టీ. పేరులో వైట్ ఉన్నంత మాత్రాన తెల్లగా వుండదు లేత పసుపు రంగులో మెరిసిపోతూ వుంటుంది. లేత తేయాకు చిగుళ్ళతో తేయాకు మొగ్గలతో తయ్యారు చేస్తారు దీన్ని. […]

ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ

జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట  ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ,  హెర్బల్ టీ,  వైట్ టీ  ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ  ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ  పొడితో  పాటు కలిపి మరిగించి ఇందులో తేనె  వేసి ఈ […]