Wednesday, 05 Aug, 2026

బెంగాలీ నేర్చుకున్న తాప్సీ

నటించటం అంటే ఒక మనిషి ఇంకో మనిషి గా పరకాయ ప్రవేశం చేయటం మరి సంవత్సరానికో నాలుగైదు సినిమాలు చేసే నటీ నటులకు ప్రేక్షకులను మెప్పించాలంటే ఎన్ని ఉత్తమ లక్షణాలు అలవర్చుకోవాలి. ఎన్ని నైపుణ్యాలు అభ్యాసం  చేయాలి. అక్షరాలా ఇప్పుడు తాప్సీ  చేస్తోందదే. సినిమా సినిమాకు ఆమె లో ఒక వైవిధ్యం . బేబీ సినిమాలు సీరియస్ పాత్ర చేసి తాప్సీ లో అమితాబ్ తో పోటీపోటీగా నటించింది. ఇప్పడు రాణా  హీరోగా వస్తున్నా ఘాజీ సినిమాలో […]