Sarees
అచ్ఛం నగల్లాంటి డ్రెస్ లు
ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో దండం ఏదైనా ఉందేమో నని వెతికి చూడాలనిపిస్తుంది ఒక్కసారి. ఇప్పుడీ ఫ్యాషన్ ప్రపంచపు ట్రెండ్ గా ఉన్న కొన్ని రకాల డ్రెస్ లకు అచ్ఛం ఆభరణాల్లాంటి ఎంబ్రాయిడరీలు జత చేసారు డిజైనర్లు. అందమైన చీర ఉందనుకోండి దానికి తగిన ఆభరణాలుంటేనే ఏదైనా పార్టీలు ప్రత్యేకం. కానీ అదే ఎంబ్రాయిడరీ జరీ మెరుపులు బ్లౌజ్ తోడైతే . అందులోనూ మంచి ముత్యాలు కుందన్ వెండి బంగారు దారాలతో ఎంబ్రాయిడరీ ఉందనుకోండి ఇక నగల అవసరం […]
రైట్ అప్
ఈ ఫోటో లోని విదేశీయులు సింగపూర్ పార్లమెంట్ సభ్యులు దీపావళి సందర్భంగా ఆ దేశానికి చెందిన 16 మంది మహిళా ఎంపీలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరెలు కట్టుకుని ఫోటోకి ఫోజు ఇచ్చారు కనెక్ట్ విత్ ది ఇండియన్ కమ్యునిటీ అనే కాంపెయిన్ కోసం వేరు ఇలా చీరెలు కట్టుకొన్నారు వీరిలో సీనియర్ మంత్రులు కొత్త ఎంపీలు ఉన్నారు.
