green tea
శక్తి నిస్తుంది.
గ్రీన్ టీ పొడి తయారీ లోనే ఒక ప్రత్యేకత వుంది. మొదటి ఐడు ఆకులను సేకరించి ప్రత్యేక పద్దతుల ద్వారా ఈ గ్రీన్ టీ తయ్యారు చేస్తారు కబట్టే ఇది ఆరోగ్యంగా సురక్షింగా పని చేస్తుంది. ఇందులోని క్వాటిచిన్ అనే రసాయినం శరీరం లోని విష పదార్ధాలని బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. దీని లోని ఫరా ఫినల్స్ రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. అలసిన శరీరానికి తేలిక పరిచే శక్తి దీనికి వుంది. కానీ ఇది […]
ఐదు కప్పులు చాలు.
చిరాగ్గా ఉందనో, టెన్షన్ గా వున్నామనో, ఏ కూల్ డ్రింకొ తగేస్తుంటారు. తయ్యదనం మూడ్ చెంజ్ చేస్తుందని ఊహా . నిజంగా ఇది ఊహా మాత్రమే,జంగా మూడ్ చేంజ్ చేసేవి కప్పుల కొద్దీ తాగే గ్రీన్ టీ నే అంటారు పరిశోధకులు. ఆర్టిఫిషియల్ డ్రింక్స్ షుగర్ శరీరంలో చేరటం తప్ప ఉపయోగం లేదంటారు. తీపి లేని వేడి గ్రీన్ టీ ఐదు కప్పులు తాగితే మూడ్ మారిపోతుంది. ప్రశాంతత ఫీలవ్వుతారు. ఒత్తిడి స్దాయి 20 శాతం తగ్గిపోతాయి అంటున్నారు ఎక్స్ […]
గ్రీన్ టీ తో మెదడుకి ఉత్తేజం.
గ్రీన్ టీ తో మరో ప్రయోజనం ఉంటుందని కనిపెట్టారు పరిశోధకులు. ఈ టీ లోని ఇసిజీ అనే సమ్మేళనం మెదడున్ ఉత్తేజ పరిచి దాని పనితనాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధన సారాంశం. అలాగే గ్రీన్ టీ లోని ఎపిగాలోకెట్ బిన్-3 గా లెట్ అనే పదార్ధం దంతాల పైన డెంటిన్ ను దెబ్బతీసి రంధ్రాలు ఏర్పడటానికి కారణం అయ్యే బాక్టీరియాతో పోరాడి దంతాలను రక్షిస్తుందిట. గ్రీన్ టీ తాగాక దీని ప్రభావం దంతాల పై 96 గంటల పాటు […]
టీ లో వేసుకొనే తేనె గోలీలు
గ్రీన్ టీ ఎంతో మంచిదంటారు. అలా చెప్పటం ఈజీనే కానీ ఏ రుచి లేకుండా వట్టి నీళ్ళలాంటి గ్రీన్ టీ రుచిగా వుండాలంటే దానికి కాస్త తియ్యదనం కావాలి. అలా అని పంచదార వేస్తే గ్రీన్ టీ ఉపయోగమే పోతుంది. అందువల్ల గ్రీన్ టీ లో తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యం అని తేల్చారు ఫుడ్ ఎక్స్పర్ట్స్. అయితే ఏ ఆఫీస్ లాంటి చోటుకో లేదా ప్రయనాల్లోనో తేనె సీసా పట్టుకుపోవడం కష్టం. కాస్త జిగురుగా వుండే […]
ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ
జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ, హెర్బల్ టీ, వైట్ టీ ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ పొడితో పాటు కలిపి మరిగించి ఇందులో తేనె వేసి ఈ […]
గ్రీన్ టీ తో మొటిమలు తగ్గుతాయి
గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు […]
