ditisions tips
ఈ అలసట ఆహారానికి చెందిందే
పెద్దగా శారీరిక శ్రమ లేని ఉద్యోగం చేస్తున్న పని ముగిసే సరికి చాలా అలసటగా ఉందని వెన్నునొప్పిగా ఉందని చాలా ,మంది ఉద్యోగినులు కంప్లైంట్ చేస్తారు. డైటీషియన్లు ఈ అలసట ఆహారానికి సంబంధించినది అనే చెపుతారు. ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్ చేయాలన్నారు. ఇంట్లో అన్ని పనులకూ సమయం ఖర్చు చేసి బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టేస్తే వచ్చే ముప్పు గుడ్డు తెల్ల సొన లో ఫ్యాట్ మిల్క్ బ్రౌన్ సెరల్స్ వంటి ఆరోగ్యవంతమైన ఆప్షన్లు ఎంచుకోవాలి. మిక్సడ్ ఫ్రూట్స్ […]
