Thursday, 06 Aug, 2026

ఈ పుస్తకం పిల్లలకు.

మంచి కధలు చెప్పాలి. ఎదిగే పిల్లలకి స్ఫూర్తి ఇవ్వాలి. కష్టంలో వున్నా మనిషి దుఖంలో మునిగిపోయి నశించి పోకుండా ఎలా జయించుకు రావాలో ఉదాహరణ చూపించాలి. అప్పుడే మన్యుషులకు ఏదైనా సాధించవచ్చుననే కోరిక కలుగుతుంది. ఇన్ఫోసిన్ అధిపాటి నారాయణ మూర్తి భార్య సుధామూర్తి రచించిన మ్యాన్ ఫ్రమ్ ది ఎగ్ మార్కెట్లోకి వచ్చింది. కస్వపుడికి ఇద్దరు భార్యలు, కద్రువ, వనిత వారికి ఒక రోజు ఏడు తాతలున్న గుర్రం కనిపిస్తుంది. దీనిలోక ఏ రంగు తేలిక ఇద్దరికీ […]

టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా సుధామూర్తి

ిరుమల తిరుపతి దేవస్థానం మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నియమించారు. ఈమెకు  దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె. ఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. సుధా నారాయణ మూర్తి పేరు పొందిన రచయిత్రి గొప్ప సంఘ సేవకురాలు. ఆమె ఎన్నో ఆర్ఫనేజ్ లు స్థాపించారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కంప్యూటర్స్ లైబ్రరీ ఫెసిలిటీస్ కల్పించారు. కన్నడ లో ఆమె రాసిన డాలర్ బహు […]