Wednesday, 05 Aug, 2026

పసుపు పవర్.

పదార్ధాలకు రంగు, రుచి వాసన ఇచ్చే పసుపులో  గల  హీలింగ్ శక్తికి గల కారణం పై ఎన్నో అద్యాయినాలు జరిగాయి పసుపులోని కరకుమిన్ మాలిక్యుల్స్ బయోకెమికల్ డిసిప్లినేరియన్  గా పని చేస్తాయని, అవి శరీరంలోని కణజాల పొరల్లోకి చొచ్చుకు పోయి పొరల్ని క్రమ పద్దతిలో స్ధిరంగా ఉంచుతాయని గుర్తించారు అంటే  ఈ కర్కుమైన ఇన్ ఫెక్షన్ లకు కణాలు తట్టుకునే శక్తిని పెంచుతుంది. గొంతు చికిత్స కోసం తేనె లో కలిపి తినచ్చు. అలాగే ఫేస్ పాక్ […]

పసుపులో ౩౦౦ యాంటీ ఆక్సిడెంట్స్.

ఇప్పు ప్రతి కురగాయాల్లో, దినుసుల్లో, పండ్లలో యాంటీ అక్సిడెంట్స్ వున్నాయని చెప్పుతుంటారు. ఎన్నో అనారొగ్యాల బారి నుంచి కాపాడుకోవడానికి చర్మ సౌందర్యానికి ఇవి అవసరం. పసుపులో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ దాదాపు మూడు వందల వరకు ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాలుగా భారతీయిలు సౌందర్య సాధనంగా, ఆరోగ్య ప్రధాయినిగా ఉపయోగిస్తున్న పసుపు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కుడా ఉపయోగిస్తున్న పసుపును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో అంతర్గత బాహ్య ప్రయోజనాలు దక్కుతున్నాయి. పసుపులో యాంటీ బాక్టీరియల్ […]

వేపాకు, పసుపు మంచిదే

ఈ కాలంలో కాళ్ళ పగుళ్ళు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. వర్షంతో తడిగా వుండే చోట చెప్పులు లేని పాదాలతో తిరగటం వల్ల పగుళ్ళు, ఇన్ఫెక్షన్ వస్తాయి. సాధ్యమైనంత వరకు వర్షంలో వర్షంలో కాసేపు తడిసినా కాళ్ళను పొడి టవల్ తో తుడుచుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్ రాయాలి. ఈ కాలంలో కాటన్ సాక్స్ వేసుకోవడం మంచిది. అలాగే పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఒక టబ్ లో పావు వంతు వరకు వెచ్చని నీళ్ళు నింపి కొబ్బరి నూనె, […]

మేలైన సుగుణాలున్న పసుపు

కూరలకు చెక్కని రంగు ఇవ్వగలదీ, యంటి బయోటిక్ గా పని చేసేది, అన్ని అనారోగ్యాలను మాయం చేసేది, ముఖ్యంగా పూజల్లో అగ్ర స్థానం లో వున్నది. ఏమిటీ అంటే పసుపు. మూడు అక్షరాల పసుపులో వుండే కర్కుమిన్ అనే పదార్దంలో ఎన్నో ఔషదాల్లో కీలకం. క్యాలరీలు పుష్కలంగా వుండేది. పీచు కలిగి వుండేది, పసుపులో వుండే గుణాల తో పుస్తకం రాయొచ్చు. అన్నింటికంటే ముఖ్యం ఇది సౌందర్య రక్షణ లో పసుపు పాత్ర అంతా ఇంతా కాదు. […]

శుభ సూచకం అద్భుత ఔషధం

పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే  అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా వుంది. ఆసియా లో విరివిగా వాడే పసుపు లోని కర్కుమిన్ కు ఇన్ఫలమేషన్  ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచే శక్తి  ఉన్నట్లు  గుర్తించారు. పచ్చని రంగుకు ఈ పదార్థమే కారణం అవుతుంది. డయాబెటిస్ ను నియంత్రించే శక్తి గలది పసుపు. కర్కలిన్  లో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్లు […]