pooja mandir
ఆరాధించే దేవుడికో సొంతిల్లు
ఇంటికో దేవుడు ఆయనకో పూల మందిరం తప్పకుండా ఉంటాయి. కళా దర్శకులు కేవలం స్టూడియోలకే పరిమితం కాకుండా ఓ అడుగు ముందుకేసి ధీమ్ పూజా మందిరాలు డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎదో ఒక సినిమా లో అచ్ఛం మీనాక్షీ దేవి ఆలయం కట్టినట్లు నెట్లో చార్మినార్ నిర్మించినట్లు అన్నమయ్య సినిమా కోసం వెంకటేశ్వర స్వామి గుడి డిజైన్ చేసినట్లు పూజా మందిరాల డిజైన్స్ వసున్నాయి. పూజారుల సిద్ధాంతుల సలహాలతో గది ప్రవేశ ద్వారం నుంచి లోపల అమర్చే […]
