Wednesday, 05 Aug, 2026

అద్భుతమైన సైడ్ డిష్.

బంగారు రంగులో వుండే గుమ్మడి కాయతో ఒక సైడ్ డిష్ తయారు చేసుకోవచ్చు. ఎన్నో పోషకాలకు నిలయంగా వుండే గుమ్మడి కాయను తీసుకుని  సగానికి కట్ చేసి గింజలు తీసేసి, నూనె ఉప్పు, మిరియాల పొడి రబ్ చేసి ఓవెన్ లో 40 నిమిషాలు రోస్ట్ చేయాలి. కాయ గుజ్జు పూర్తిగా మిట్ట బడాలి. అప్పుడు ఆ గుజ్జును తీసి, కొద్దిగా పాలు పోసి  చిదిమి దాని లో కొంచెం వెన్న కలిపి ఆ గుజ్జును రోటీలు, […]

ఈ కాయ బంగారం.

కుకుర్ బిటేషియన్ కుటుంబానికి చెందిన బంగారు కాంతితో మెరిసిపోయే గుమ్మడి పోషకాల మాయం. బ్రెడ్, సూప్స్, పుడ్డింగ్స్, పాన్ కేక్స్, కూరలు, జ్యూసుల్లో విరివిరిగా వాడతారు. వందగ్రాముల ముమ్మడి లో 25 నుంచి 30 క్యాలరీలు  మాత్రమే ఉంటాయి. జీర్ణ వ్యవస్ధకు సాయం చేసే ఎక్కువ పరిణామంలో పీచు పదార్ధాలు ఉన్నాయి. బి-కాంప్లెక్స్, విటమిన్స్, ఫోలైట్లు, రాగి, జింక్, కాల్షియం, ఫాస్పరస్ వంటి మానవ దేహానికి అవసరమైన మినరల్స్ ఉంటాయి. గుమ్మడి గింజలు మంచివే. వాటిలో గుండె […]

రెండు కిలోల బరువు తగ్గచ్చు.

ఎర్రగా గుండ్రంగా వుండే గుమ్మడి పండు చూసేందుకు బావుంటుంది కానీ పండుని ఆహారంలోకి భాగంగా చేర్చుకోవాలి. ఈ మొక్కల్ని పులుసుగానో, కురగానో వుపయోగిస్తారు కానీ ప్రతి రోజు తినే ఆహారంలో దాదాపుగా ఉండకూడదు. కానీ ఈ పందాల్ వల్ల అధిక బరువు తేలిగ్గా తగ్గించుకోవచ్చు నంటున్నారు వైద్యాలు. ఈ గుమ్మడి పండులో ABCD విటమిన్లతో పాటు ఐరన్, జింక్, కాల్షియంవంటివి సమృద్దిగా లాభిస్తాయి. దీనిలో వుండే యాంటీ అక్సిడెంట్స్ శరీరంలోకి చేరగానే విటమిన్ ఎ గా మరుతాయి. […]

తిరుగు లేని చిరు తిండి గుమ్మడి

మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే మంచి గుమ్మడి కాయను వింటర్ స్క్వాష్ అని పిలుస్తారు. కాయ పూర్తిగా ఆకు పచ్చ రంగు వదిలి బాగా ఎండి  ఎర్రగా అయ్యాకే కోసి  వాడతారు . కొంచెం తియ్యని రుచి తో వుండే ఈ గుమ్మడి లో ఎన్నో వెరైటీలు. రోగనిరోధిక వ్యవస్థను బలోపేతం చేసే అద్భుతమైన […]