continue work out even its painful
నెప్పనిపించినా కంటిన్యూ చేయండి
వర్కవుట్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన కొత్తల్లో కాళ్ళలో సోర్ నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంతక ముందు ఈ కండరాల లో వ్యాయామం చేయకపోవటం ఇందుకు కారణం తొలివారం ప్లాన్ లో రన్నింగ్ భాగం అయితే సోర్ నెస్ ఉన్న వర్కవుట్స్ పోషించవచ్చు. వారం తర్వాత అదే నెప్పి ఉన్నాయిట్లే రన్నింగ్ సమయాన్ని దూరాన్ని కట్ చేయాలి. దీని బదులు ఇతర వర్కవుట్స్ పెంచుకోవచ్చు . నెమ్మదిగా రన్నింగ్ సమయాన్ని డిజైన్స్ ను పెంచుతూ రావాలి. రోజుకో ఐదు నిముషాలు […]
