herbal tea
ఇది ఆరోగ్య పానీయం.
చల్లని వేళలో ఏదైనా పానీయం కావాలి. ఆ పానీయం రుచి, ఆరోగ్యం రెండు ఇవ్వగలగాలి. అలా కావాలంటే హెర్బల్ టీలు తాగమంటారు ఎక్స్ పార్ట్స్, బ్లాక్ టీ, గ్రీన్ టీ, పిప్పర్మెంట్ టీ, వైట్ టీ ఇక పొతే శొంటి, దాల్చిన చెక్క టీ చాలా మంచివిగా చెప్పుతున్నారు. ఇప్పుడు శొంటి పొడి వేసినా మరిగించినా టీ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గా పని చేస్తుంది. అలర్జీలు తగ్గిస్తుంది. రుచి అమోఘం. అలాగే దాల్చిన చెక్క పొడిని […]
ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ
జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ, హెర్బల్ టీ, వైట్ టీ ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ పొడితో పాటు కలిపి మరిగించి ఇందులో తేనె వేసి ఈ […]
