Thursday, 06 Aug, 2026

నడుంనొప్పే కదా అని నిర్లక్ష్యం వద్దు

ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటీవల మధుమేహం తర్వాత ఎక్కువమంది మహిళల వెన్ను నొప్పి తోనే. శారీరిక బలహీనత మానసిక వత్తిడి కూర్చునే భంగిమ సరిగాలేక పోవటం ఇలా కారణాలు ఏమైనా నడుము కింది భాగంలో వెన్నునొప్పి తో బాధపడేవాళ్లు సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుంది. ప్రతి పదిమందిలోను ఎనిమిదిమంది దీని బారిన పడుతున్నారని అధిక బరువు ఎత్తటం క్షణం కూడా తీరిక లేని అనేక పనులు పదే పదే  చేస్తూ ఉండటం కూడా మరో ముఖ్య […]

ఈ అలసట ఆహారానికి చెందిందే

పెద్దగా శారీరిక శ్రమ లేని ఉద్యోగం చేస్తున్న పని ముగిసే సరికి చాలా అలసటగా ఉందని వెన్నునొప్పిగా ఉందని చాలా ,మంది ఉద్యోగినులు కంప్లైంట్ చేస్తారు. డైటీషియన్లు ఈ అలసట ఆహారానికి సంబంధించినది అనే చెపుతారు. ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్  చేయాలన్నారు. ఇంట్లో అన్ని పనులకూ  సమయం ఖర్చు చేసి బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టేస్తే వచ్చే ముప్పు గుడ్డు తెల్ల సొన  లో ఫ్యాట్ మిల్క్ బ్రౌన్ సెరల్స్ వంటి ఆరోగ్యవంతమైన ఆప్షన్లు ఎంచుకోవాలి. మిక్సడ్  ఫ్రూట్స్ […]