చెట్ల పరిరక్షణ చేసిన తిమక్క
తిమక్కా అంటే ఎవ్వరూ గుర్తు పట్టారు ఏమో కానీ, సాలుమారద అంటే చెట్ల వరస తిమక్క అంటే మాత్రం కర్ణాటక అందరికి తెలుసు. అభివృద్ధి పేరు తో చెట్లు కులుస్తున్న ఈ రోజుల్లో మొక్కలే ప్రాణం అనుకుని 60 సంవత్సరాలుగా తన స్వగ్రామం హలికల్ కు వచ్చే దారిలో వరుస్సగా చెట్లు నాటి, వాటి సంరక్షణ చేసింది. ఇప్పుడవి పెద్ద వృక్షాలు. ఈమెది ఈ చెట్ల పరిరక్షణ చేసిననదుకు నేషనల్ సిటిజన్ అవార్డు ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం […]
బిబిసి జాబితాలో ఇంజనీరింగ్ స్టూడెంట్
ఇరవై ఏళ్ల గౌరీ చిందార్కర్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ప్రతిభాశాలిగా బిబిసి గుర్తించింది. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే స్కూల్ లో సెల్ఫ్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ని తీసుకొచ్చిందీ అమ్మాయి. మరాఠీ తప్ప ఇంకో భాష రాని గౌరీ ఇంగ్లీష్ నేర్చుకొని, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో ఉన్న టీచర్స్ తో పాఠాలు చెప్పించే స్థాయికి ఎదిగి స్కూల్ స్థాయిని కూడా పెంచింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ని ఉపయోగించుకొని స్కూల్ పిల్లలు ఎలా బాగుపడోచ్చో నిరూపించింది. […]
బ్యాంకింగ్ లో తిరుగు లేని నేత
బ్యాంకింగ్ రంగం లో తిరుగు లేని నేత అరుంధతీ భట్టాచార్య ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు ఆమె చైర్ పర్సన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వంటి ఇతర బ్యాంకులను వకీకృతం చేసే ప్రక్రియను చేపట్టి సమర్ధవంతంగా ప్రారంభించాలి. ఈమె ఆధ్వర్యం లోనే SBI లైఫ్ ఇన్సూరెన్స్, SBI కష్టోడియల్ సర్వీస్ వంటివి ఆరంభమయ్యాయి. చైర్మన్ గా 2014 లో […]
ఇతరులకు సాయపడితే ఆరోగ్యం ఆయుష్షు
నీహారికా , ఒక చక్కని రిపోర్ట్ వచ్చింది. సాయంచేస్తే ఆయుష్షు పదిలంగా ఉంటుందని ఒక అధ్యయనం రిపోర్ట్ వివరాలు ఇబ్బంది 5000 మంది పైన దీర్ఘ కలం ఈ ప్రయోగం చేశారట. ఇతరులకు సాయం చేయటానికి ఆయుర్ధాయం ఆరోగ్యం పెరగటానికి సంబంధించిన పరిశోధన ఇది. ఇందులో ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకున్నారు. వారి జీవన శైలి వారి కుటుంబ సభ్యులతో వారికున్న అనుబంధం ఇతరులతో చేదోడువాదోడుగా మెలగటం వంటివి సంవత్సరాల తరబడి రికార్డు చేసారు. వీళ్ళను రెండు […]
ఈ దశ ఎంతో క్లిష్టం
మెనోపాజ్ దశ ఎంతో క్లిష్టం . శరీరం పైన మనసు పైన చివరికి చర్మం పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో దీనికి ముందు కూడా ఈస్ట్రోజెన్ టూ సహా స్త్రీ సెక్స్ హార్మోన్స్ స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం వార్ధక్యాన్ని గురవుతుంది.చర్మంలో ఇతర మార్పులు వస్తాయి. కొందరు మహిళలకు మొటిమలు కూడా రావచ్చు. హాట్ ఫ్లషెస్ స్వేదం వేసుకున్న మేకప్ ను పాడుచేస్తూ ఉంటాయి. కనుక వాటర్ ప్రూఫ్ లేదా స్వెల్ ప్రూఫ్ […]
ఇలా చేస్తేనే అందం ఆరోగ్యం
వయసొచ్చిన అమ్మాయిలతో అమ్మలకు చాలా కష్టం. హడావుడిగా తిరిగేస్తూ ఏమీ తినమంటారు. అందమంటే సన్నగా ఉండటం అనుకుని స్ట్రిక్ట్ గా వుంటున్నామనుకుని చిరు తిళ్ళ పై పడిపోతారు. అసలు ఇలా చేస్టన్ సరైన పోషకాహారం అందక బరువు పెరుగుతారు . హార్మోన్ల మార్పులతో నెలసరి క్రమం తప్పటం జుట్టు ఊడిపోవటం చాలా చిరాకులోస్తాయి. డాక్టర్లు గట్టిగ పోషకాహారాలు రికమెండ్ చేస్తున్నారు. ఆకు కూరలు తృణ ధాన్యాలు పాల పదార్ధాలు అన్నీ అందాలంటున్నారు. వెన్న లేని పాలు ఇష్టం […]
సైకాలజీ తో పట్టుకోండి
సైకాలజిస్టలకు ఎవరినైనా వప్పించటం చాలా సులభం. ఈ ట్రిక్స్ ని అమ్మలు కూడా ఉపయోగించి పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. ఏది చెయ్యమన్నా చేస్తారని చెపుతున్నారు . పిల్లల్ని వప్పించాలి. కోప్పడతారు . ఉదాహరణకు చేతులు కడుక్కోండి. శుభ్రంగా ఉండమని అరచి గీ పెట్టినా వినరు. సరదాగా కొన్ని రూల్స్ పెట్టాలి. చేతులు కడుక్కోవాలి అంటే ఎ మొదలుపెట్టి z వచెట్లుగా అంకెలు పెద్దగా చదువుతూ కడుక్కురమ్మని అలాగైతే తాను అక్షరాలు ఎంత బాగా చెపుతున్నారో వినాలనుకుంటున్నానని […]
వంటకూ వంటకీ సరదా
ఇంట్లో ఎన్నో వంట నూనెలు వాడుతుంటారు. వాటిలో దాదాపు అన్నీ సౌందర్య పోషణకు ఉపయోగపడతాయి. నువ్వుల నూనె దంత ఆరోగ్యం చిగుళ్లు బలంగా ఉండటం కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదయపు వేళ ఈ నూనెతో చిగుళ్లు గట్టిగా అద్ది రుద్దాలి. ఈ నూనెతో అలర్జీల భయం కూడా లేదు. దంతాలు తెల్లగా ఉండేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. తలకు భృంగ రాజ్ ఆముదం కొబ్బరి నూనెలు చాలా మేలు చేస్తాయి. ఇవి అన్ని విడివిడిగా గాని అన్నీ కలిపి […]
పేరు హోదా నన్ను మార్చలేవు
ఇటు ప్రేమ కధ చిత్రాలు అటు కమర్షియల్ చిత్రాల్లో తనకు టోన్ సాటి అనిపించుకుంటోంది శృతి. అయితే కమల్ హాసన్ కూతురిగా ఈ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ నన్ను పలకరించటానికి ఐదేళ్లు పట్టిందంటోంది శృతి. ఇప్పటి స్టార్ హోదా తాను కోరుకోలేదన్నది. ప్రారంభంలో ఐరెన్ లెగ్ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఇంకో నాలుగైదు ఏళ్ల తర్వాత ఈ పేరు హోదా రెండు ఉండకపోవచ్చు.కానీ నేను ఎప్పటి శృతి గానే ఉంటాను. బేసిక్ గా నేను చాలా […]
శరీరం తాజా సువాసన కోసం
వేసవి వచ్చేసింది . కాలు బయటపెడితే ఎండా వేడి చెమట . శరీరం ఫ్రెష్ గా వుందనిపించదు. అలాంటప్పుడు శరీరం సువాసనలతో ఉండాలంటే స్నానం చేసే నీళ్లల్లో ఒక నిమ్మకాయ రసం పిండాలి. దీని వల్ల శరీరం తాజాగా ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ పుదీనా ఆకులు కూడా మంచి ప్రత్యామ్నాయాలు. ఎక్కువ స్పైసి పదార్ధాలు తినకూడదు. నీరు బాగా తాగాలి. దీని వల్ల శరీరం నుండి టాక్సిన్లు విడుదలై శారీరిక దుర్వాసనలు ఉండవు. యాంటీ పరిస్పిరెంట్ […]
సహజ వర్ణాల కలంకారీ
ఆకులు , పువ్వులు , మొగ్గలు ,తీగలు గాఢమైన రంగులతో కనిపించే కలంకారీ వస్త్రాలకు ఎప్పుడూ తిరుగులేదు. వేసవికి మళ్ళీ నేత చీరలు వాటిపైన కల్మాకారి ముద్రణలు కొలువు తీరతాయి. కానీ ఈ వస్త్రాలు దారాలు సహజ రంగులతోనే తయారవుతాయి. తెల్లని నూలును వివిధ పరిమాణాల్లో కత్తిరించి బాగా ఉతికి బ్లీచింగ్ చేస్తారు. దాన్ని ఆవు పేడలో నానపెడతారు. వస్త్రంలో ఉన్న జిగురు పోయాక దీనికి కరక్కాయ ద్రావణం అద్దుతారు. దాన్ని పాలలో కలిపినా నీళ్లతో ముంచితే […]
రెస్టారెంట్ బిజినెస్ లోకి అమలా పాల్
క్వీన్ రీమేక్ లో నటిస్తోంది అమలా పాల్. మలయాళం క్వీన్ రీమేక్ గురించి అమలా చాలా సంతోషంగా వుంది. రేవతి దర్శకత్వంలో నటించటం చాలా నచ్చిందట. అమ్మ నాన్న నేను అందరం ఆమె వీరాభిమానులం. అంటోంది అమలా పాల్. ఈ సబ్జెక్టు ను ప్రతి చోటా చెప్పాలి. దీని ప్రభావం విడుదలైన ప్రతి చోటా ఉంటుంది. ఎందరో మహిళలు రిలేట్ అవుతారు. మహిళల వికాసం తమని తాము అందంగా మలుచుకోవడం తెలుసుకుంటారు. క్వీన్ కథను కేరళ పద్దతి […]
ఇల్లంతా సువాసనలు
స్నానాల గదులు వంటింటి సింకులు తలుపులు గట్టిగ మూసేసి కాబోర్డ్స్ వాసనా గా ఉంటాయి. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు పండ్లు పాలు , పెరుగు నిల్వ చేసే ఫ్రిజ్ కూడా . ఇలాంటప్పుడు ఇంట్లో వాడేసిన నిమ్మ చెక్కలు లేదా నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు తరిగి గాని ఫ్రిజ్ ట్రే లో పడేసి ఇందులో ఒక చుక్క వెనిగర్ ని కలిపి డీప్ ఫ్రిజ్ లో పెట్టేస్తే అవి తెల్లారేసరికి గట్టిగా అయిపోతాయి. ఈ […]
పిల్లలకు తెలిసిన భాష ప్రేమే
నీహారికా , ఇప్పుడే ఒక చిల్డ్రన్ సైకాలజిస్ట్ ప్రసంగం విన్నారు . ఎంత బావుందంటే పిల్లలకు ప్రేమ భాష ఒక్కటే తెలుసట. ప్రేమించటాన్ని ప్రేమించబడటాన్ని వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. తల్లి తండ్రుల నుండి అదే ఎక్స్ పెక్ట్ చేస్తారట. పిల్లల్ని పిలిచే ముందు స్వరంలో మార్దవం నిలుపుకోవాలట . మాటలు వినాలన్న ఆచరించాలన్నా ఈ మార్దవం స్వరంలో పలికే ప్రేమ పిల్లల్ని కట్టి పడేస్తాయట. ఆత్మీయ స్వరంతో చెపితే దేన్నైనా చేస్తారట పిల్లలు. వాళ్ళ పై అధికారం […]
టీఎస్ఆర్టీసీ మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరితా
దేశ రాజధాని నగరం ఢిల్లీ కి తోలి మహిళా న్యూస్ డ్రైవర్ గా ఎంపికైంది నల్లగొండ జిల్లాకు చెందిన సరిత. నల్గొండ లో ఆటోలో ఓ మినీ బస్ డ్రైవర్ గా పనిచేసిన సరితా డిటిసి లో మహిళా బస్ డ్రైవర్ గా కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. సరితా సెలక్టయ్ 25 రోజుల శిక్షణ తర్వాత తోలి మహిళా డ్రైవర్ గా సరోజినీ నగర్ డిపోలో ఆమెను నియమించారు. TSRTC లో ఆమె శుక్రవారం […]
ఏదైనా హుందాగా ఉండాలి
వయసుకి తగ్గ దుస్తుల్లోనే ఎవరైనా అందంగా వుంటారు అంటుంటారు కానీ ఈ వయసుకి తగ్గ అన్న విషయం పక్కనపెట్టి ఎలాంటి దుస్తులైన హుందాగా వుండే విధంగా ఉంటే చక్కగా వుంటారు. చీరలు సల్వార్లు ప్యాంట్లు షర్టులు ఏవైనా కానీండి అభిరుచిని పట్టి ఎంచుకోవాలి. అవి ఎలాంటి వైనా బాడీ షేప్ ని గాక వ్యక్తిగత స్టయిల్ ను ప్రతిబింబించాలి . వాడే హ్యాండ్ బ్యాగ్స్ వంటి యాక్సిసరీస్ కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. వార్డ్ రోబ్ కు […]
విజయవాడ యువతికి ప్రపంచ ఫోటోగ్రఫి అవార్డు
విజయవాడకు చెందిన లక్ష్మి శ్రావ్య కాగోలాను తన ఫోటోగ్రఫి నైపుణ్యంతో అంతర్జాతీయ వేదిక పై మెరిసింది. సోవీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ సంస్థ ఏటా నిరవహించే పోటీల్లో విద్యార్థి విభాగంలో విజేతగా లక్ష్మి శ్రావ్య నిలబడింది. భారత దేశంలో ఇప్పటివరకు విద్యార్థి విభాగంలో ఎంపికైన ఏకైక వ్యక్తి శ్రావ్య కావటం విశేషం. ప్రస్తుతం న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో మాస్టర్ ఇన్ ది డిజిటల్ ఫోటో గ్రఫీ చేస్తున్న శ్రావ్య […]
బిపి ని తగ్గించే టీ
టీ తాగితే హుషార్.. ఈ మధ్య ఇంకో ప్రయోజనం గుర్తించారు పరిశోధకులు. రోజు మూడు సార్లు బ్లాక్ టీ తాగేవారికి రక్తపోటు గుర్తించనంతగా తగ్గుతుందని వారు పేర్కొన్నారు. రక్తనాళాల లోపలి కణాల పనితీరును టీ లోని పాలీ ఫెనాల్స్ మెరుగు పరుస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పదార్ధాలు రక్త నాళాల లోపలి కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఉదరం చుట్టూ కొవ్వును శారీరిక బరువును తగ్గించటంలో సహకరిస్తాయని తద్వారా రక్తపోటు ప్రభావితం అవుతుందని పరిశోధకులు వివరించారు . […]
తినాలన్న కొరిక మెదదుదా ? శరీరానిదా ?
కొందరికి తీపి అంటే ఎంతో ఇష్టం ,మరి కొందరికి కారం ఇలా పలు రకాల రుచుల సమ్మేళనం తో పలానాది తినాలి అనే కోరిక నాలుకను లాగేస్తుంటాయి . ఇలా తినాలన్న కోరిక మన బుర్రలో వుందా ? లేదా మనకేం కావాలో శరీరానికే తెలుస్తుందా ? ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం చాలా సింపుల్ . ఇది చాలా అవసరం కూడా. మనం శరీరానికి నిజంగా అవసరం అయ్యే పదార్ధాలు తినాలన్నా కోరిక ఏవీ ఉండదు. […]
ఈ గృహ చికిత్సల వల్ల మేలే
ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు వెచ్చని సహజ నూనెతో మాడు మసాజ్ చేసుకుని హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. మందార ఉసిరి మల్లె పువ్వులు కొబారినూనెలో వేసి కాచి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అప్లయ్ చేయటం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి రుబ్బు కొబ్బరి పాలతో కలిపి శిరోజాలకు అప్లయ్ […]
