ways of dressing
ఏదైనా హుందాగా ఉండాలి
వయసుకి తగ్గ దుస్తుల్లోనే ఎవరైనా అందంగా వుంటారు అంటుంటారు కానీ ఈ వయసుకి తగ్గ అన్న విషయం పక్కనపెట్టి ఎలాంటి దుస్తులైన హుందాగా వుండే విధంగా ఉంటే చక్కగా వుంటారు. చీరలు సల్వార్లు ప్యాంట్లు షర్టులు ఏవైనా కానీండి అభిరుచిని పట్టి ఎంచుకోవాలి. అవి ఎలాంటి వైనా బాడీ షేప్ ని గాక వ్యక్తిగత స్టయిల్ ను ప్రతిబింబించాలి . వాడే హ్యాండ్ బ్యాగ్స్ వంటి యాక్సిసరీస్ కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. వార్డ్ రోబ్ కు […]
