Saturday, 28 Nov, 2026

ప్రయాణాల్లో నగలు భద్రం

ప్రయాణాల్లో జాగ్రత్త అనుకుంటూ నగలు తీసుకుపోయేందుకు సాధారణంగా ఇష్టపడరు . కానీ ఆ ప్రయాణాలు ఏ పెళ్లిళ్లకు అకేషన్స్ కు అయితే కొన్న నగలైనా కావాలి. భద్రత విషయంలో మొదటి శ్రద్ధ ఉండాలి . అలాగే ప్రయాణాల్లో నగలు దెబ్బతినకుండా రెండో జాగర్త ఉండాలి . అనేక అరలు గల ట్రావెల్ పౌచ్ లు వాడాలి. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేముందర ఆభరణాలు సాఫ్ట్ టిస్యూ పేపర్ లో చుట్టాలి . విమాన  ప్రయాణాలు చేసే వారైతే […]

షాపింగ్ లిస్ట్ దండగే

గ్రాసరీ షాపింగ్ కు వెళ్లే ముందర లిస్ట్ దూసుకువెళితే మంచిదా ? లేదా వెళ్లి వస్తువులు చెక్ చేసుకుంటూ కొనుక్కకోవటం బెటరా ? అని ప్రశ్నించుకుంటే రెండోదే బెటరంటున్నారు నిపుణులు. తీరి కూర్చుని లిస్ట్ రాసుకుంటూ పోతే ఏది కావాలో గుర్తుతెచ్చుకుంటూ రాస్తూ రకరకాల వస్తువులతో బోలెడంత జాబితా తయారవుతుంది. అదే షాప్ కు వెళ్లి వస్తువులను కళ్ళతో చూస్తూ ఎంతెంత అవసరమో చూసుకుంటూ కనుక్కుంటే మిగతా వాటితో పోల్చి చూస్తాం కనుక ఆరోగ్యవంతమైన వాటిని ఎంచుకునే […]

వయస్సు తెచ్చే మార్పులు

వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల  ష్రిమ్కింగ్  మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్ వల్లనే పెదవులు తేమతో నిగనిగలాడతాయి. సూర్య కిరణాలు కూడా కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంచేత ఎండలోకి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెదవులకు కూడా రాసుకోవాలి. పాతిక సంవత్సరాల వయస్సులో మూత్రాశయంలో ద్రవాన్ని ఎంతసేపైనా ఆపి ఉంచుకునే శక్తి ఉంటుంది. 65 సంవత్సరాలు వస్తే మూత్రాశయం ఆ శక్తి […]

ఆమాత్రం సేపు చదవలేమా ?

నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు. రోజుకు ఒక పుస్తకం కేవలం 15, 20 నిముషాలు చదవలేమా ? సాధారణంగా మనం నిమిషానికి వంద పదాలు చదవగలం. అంటే 15 నిముషాలు 1500 పదాలు అంటే ఒక పుస్తకంలో నాలుగైదు పేజీలు ఈజీగా చదవచ్చు. అంటే ఎంత తీరిక లేకపోయినా ఎలాగోలా చదివినా నెలకు 15 […]

ఎక్కువైనా తక్కువైనా నష్టమే

అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన పడనీయకపోతే అనర్ధాలే ఎక్కువ. విటమిన్  డి ఉత్పత్తికి సూర్యకాంతి కావాలి. విటమిన్ డి లోపంవల్ల పసిపిల్లలకు ఎముకలు బలహీన పడతాయి. ఎముకల దృఢత్వానికి మంచి మూడ్ ను సరైన జీవక్రియకు విటమిన్ డి అవసరం. ఇది లోపిస్తే ఇన్సులిన్ ఫంక్షన్లు సరిగా ఉండక టైప్ -2 డయాబెటిస్ వచ్చే […]

15 వ ఏళ్ల పూ పూసింది

ప్రపంచం లోనే ఖరీదైన పూలు అంటే ఎంత వుండి  వుంటాయో ఊహించండి. వెయ్యి పదివేలు లక్ష …. ఎంతవరకైనా పర్లేదు. ఏకంగా 30 కోట్ల రూపాయలకు ఈ పూలను కొనుకున్నారట ఒక పెద్ద మనిషి. దానిపేరు జూలియట్ రోజ్. నిజంగానే ఈ అద్భుతమైన పూవు ఖరీదు 30 కోట్ల రూపాయలే. మరి పదిహేడేళ్లు ఎదురు చూసారు. ఈ పూవు వికసించటం కోసం డేవిడ్ ఆస్టిన్ అనే ప్రపంచ ప్రఖ్యాత నర్సరీ నిర్వాహకుడి తోటలో ఇది పూసింది. పదిహేడేళ్ల […]

ముత్యాల నగలు కొత్తవిలా మెరవాలంటే

ముత్యాల నగలు ఎప్పటికీ మారని ఫ్యాషన్. ముత్యాల మెరుపు తగ్గకుండా కొత్తగా మెరవాలంటే తగిన జాగ్రత్తలు కావాలి. మేకప్ పెర్ఫ్యూమ్ వంటివి అప్లయ్  చేశాకే నగలు ధరించాలి. అలాగే రాత్రికేక హ్యాండ్ బాడీ క్రీమ్  రాయటానికి ముందే ముత్యాల నగలు ఉంగరాలు తినేయాలి. వాటిని మెత్తని వస్త్రంలో తుడవాలి. బాగా ఆరనివ్వాలి. అలాగే ముత్యాలను మురికి పట్టాయనిపిస్తే మెల్ట్ సోప్ నీరు కలిపి శుభ్రపరచాలి. అమ్మోనియా  లేదా డిటర్జంట్స్ కలిపిన నీళ్లతో ముత్యాలు శుభ్రం చేయకూడదు. అల్ట్రాసోనిక్ […]

సప్లిమెంట్లు సరిపోవు

శరీరంలో ఏ మాత్రం అలసట నీకోసం కనబడితే వెంటనే ఓ మాత్ర మింగితే చాలినంత శక్తి వస్తుంది . ఇక పనులన్నీ  హుషారుగా ముగించవచ్చు. ఇది నిజమే అయినా శరీరానికి శక్తీ పోషకాలతో రావాలి గానీ మాత్రలతో కాదు. ఒక్క ఐరన్  మాత్రలో నీరసం సత్తా లేకుండా పారి పోతుందనీ నీరసంగా ఉందంటే ‘ బి ‘ కాంప్లెక్ వేసుకోండి అని ఉచిత సలహాలు వింటాo. ఆధునిక జీవన విధానం మారిన ఆహారపు అలవాట్లు పోషకాల లోపానికి […]

తల్లిపాలతో బిడ్డకు తల్లికీ సుఖం

బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలు తాగే బిడ్డను బయటకు తీసుకుపోవటం చాలా సులువు. ఇతరత్రా పాలైతే ఎన్నో జాగ్రత్తలతో వెంట తీసుకుపోవాలి. తల్లి పాలు ఎప్పుడు బిడ్డకు ఆకలేస్తే అప్పుడు తాగించే వీలుంటుంది. ప్రయాణాల్లో ఇబ్బంది ఉండదు. పాపాయికి పాలిచ్చే సందర్భంలో ఎవరైనా కళ్లప్ప గించి చూస్తుంటే ఇబ్బందే కానీ ఆ మనిషి కళ్లలో కళ్ళు పెట్టి చూసి స్నేహంగా నవ్వితే చాలు వారు ఇక తల తిప్పి చూడరు. పాపాయి తల అటు […]

కమ్మని రుచీ ప్రయోజనకరం

నెయ్యి ఫ్యాట్ ఫ్యామిలీ లో లేదన్నది ఒక రుజువైన రిపోర్ట్. కమ్మని కబురు కూడా. ఎంతో రుచిగా వుండే నెయ్యిని ఆహారంలో భాగంగా లేకుండా చేసుకుంటున్నామే  అని ఓ వైపు శరీరంలో కొవ్వు పేరుకుంటుందేమో నన్న భయం ఇంకోవైపు మనసులోతుల్లో ఎక్కడోవేధిస్తుంటుంది . ఇప్పుడా సందేహాలకు ఇక నిస్సందేహంగానో చెప్పేయచ్చు. గుండెకు ప్రయోజనం చేకూర్చే విటమిన్ ఇ  ని శరీరం గ్రహించటానికి నెయ్యి అవసరం. పూర్వం నెయ్యి తగలేకపోతే చర్మం పొడిగా అయిపోతుందనేవారు నెయ్యిలో లాక్టోజ్ వుండదు […]

బ్రేక్ ఫాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్

ఉదయపువేళ ఉపాహారం భారీగా పూర్తీ క్యాలరీలతో ఉండేలా చూసుకోమంటున్నారు డాక్టర్లు. ఆ శక్తి  రోజంతా ఉండేందుకు సరిపోతుంది. లివింగ్ రూమ్ సౌకర్యలు కిచెన్ సౌకర్యాలు మారుతున్న జీవిత విధానంలో భారీ బ్రేక్ ఫాస్ట్ లు పోయి పని వత్తిడి లో ఎదో ఒకటి కడుపు నింపుకోవటం అయిపోతోంది. కానీ రోజు ప్రారంభంలో తోలి భోజనం ఎంతో ముఖ్యమైనది. ఈ ఆహారం జీవ క్రియకు అవసరం కానీ శారీరిక శ్రమకు కాదని గుర్తించాలి . చిరు తిండి వైపు […]

పరీక్షా సమయంలో మంచి ఆహారం చాలా అవసరం

పిల్లల భోజనపు వేళలు చిత్రంగానే ఉంటాయి. ఉదయాన్నే మొదలయ్యే స్కూల్ వేళలతో బస్ లోనే స్నాక్స్ బాక్స్ భోజనం సాయింత్రం వేళల్లో ట్యూషన్లో స్నాక్స్. పాపం ఇక రాత్రి వేళనే స్థిమితంగా ఇంట్లో కంచంలో విశ్రాంతగా తినటం. ఇక పరీక్షలొస్తే ఈ అవకాశం సున్నాయే. పరీక్షల వత్తిడి వాళ్లపై బలంగా పడుతుంది. ఆ సమయంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలని దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. పగటివేళ పిండిపదార్ధం ఉన్న […]

ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది నీ విజయమే

నీహారికా , వందలో ఒక్కరుగా ఉండాలని ఉంటుంది కానీ ఎంతో మందిలో కలిసిపోయి గూటింపు లేకుండా బతకటం నాకు ఇష్టం ఉండదు అన్నావు నిజమే. అసలు మూసలో కొట్టుకుపోవడం తో సగం వైఫల్యం వుందంటాడు న్యూటన్. సవాళ్లకు ఎదుర్కొనిలేని వాళ్ళ నలుగురు నడిచే బాటలో నడుస్తారు. ఇవాళ్టి పోటీ ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంటు విజయం  సాధించాలంటే  కొత్త అవకాశాలు పసిగట్టగల నేర్పు ప్రణాళికా రూపకల్పన సామర్ధ్యం నిర్ణయాలు సత్వరం తీసుకోగలిగే చురుకుతనం మన ఆలోచనలు ఇతరులు పసిగట్టలేనంత […]

సమంత కు అంజలీ పాటిల్ కు ఉత్తమ నటి అవార్డు

ఉత్తమనటి అవార్డులు 2012,2013 సంవత్సరాల నంది అవార్డులు ప్రకటించారు. ఏటో వెళ్ళిపోయింది మనసు లో నటించిన సమంతకు బంగారు తల్లి లో నటించిన అంజలీ పాటిల్ కి ఉత్తమ నటి గా  అవార్డులు గెలుచుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభత్వం ప్రకటించిన నంది అవార్డుల పట్ల విజేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.

ఎదో ఒకటి వాడితే ఎలా ?

రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు సమాధానంగా ఎదో క్రీము ఎంచుకోవటం రాసుకోవటం. ఇలా చేస్తే సమస్య పోదంటున్నారు ఎక్స్ పెర్ట్స్. చల్లగా వుందని వేడినీళ్ళ స్నానం అస్సలు వద్దు. వేడి చర్మం లోని తేమను లాగేస్తుంది. గోరువెచ్చని నీరు ఎంచుకోవాలి. చర్మం పొడిగా అయి చేత్తో గీస్తే తెల్లని గీతాలు కనిపిస్తూ చిరాకేస్తే మాయిశ్చరైజర్ […]

తీపి గుర్తుగా ఉండాలంటే

వెకేషన్ కు హాలీడేస్ కో టూర్ ప్లాన్ చేసుకుంటే అదొక తీపి జ్ఞాపకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా డైట్ విషయం పట్టించుకోండి. డ్రై ఫ్రూట్స్ , నట్స్  తాజా పండ్లు వెంట తీసుకు వెళ్ళాలి. డైట్ రిస్టిక్షన్స్ అక్కర్లేదు. ఎక్కడ ఏ ఫుడ్ దొరికితే దాన్ని ఎంజాయ్ చేయాలి. నాణ్యమైన అండర్ గార్మెంట్స్ ఎంచుకోవాలి. సైట్ సీయింగ్ కోసం ట్రెకింగ్ కోసం అనుకూలమైన దుస్తులు ఉండాలి. ఫస్ట్ ఎయిర్ కిట్ నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరి. […]

విటమిన్ ఇ తో యవ్వనవంతమైన చర్మం

అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ  అండ్ పదార్ధాలు రోజూ  తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ […]

ఎగిరే తెల్లని పావురాల్లా కైరో యువతులు

కైరో నగరంలో 93 శాతం మంది అమ్మాయిలు తమకు రక్షణ లేదనే చెపుతున్నారు. ఈ నేపథ్యంలో మహ్మద్ తాహర్  అనే ఫోటో గ్రాఫిక్ బ్యాలేరినాప్ ఆఫ్ కైరో ప్రాజెక్ట్స్ ని చేపట్టాడు. ఈ నగరంలోని ప్రధాన వీధుల్లో బాలే నృత్య కళాకారిణుల చేత నాట్యం చేయించి వాళ్ళ ఫోటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు . ఏ ఈఫోటోలో అందరి ఆదరణ పొందాయి. మంచుకురిసే వేళ  వెచ్చని తెల్లని మెరిసే ఎండ ఎడారిలో నీటిచలమలు  నగరంలో […]

పంచ్ విసరటం నేర్పిస్తుంది

అమ్మాయిల పైన లెక్కలేనన్ని అఘాయిత్యాలు. కాలుబయటపెడితే ఆపదలు. వాళ్ళ వేషధారణను జీవన విధానాన్ని వేలెత్తి చూపించే సామాన్యుల నుంచి అధికారులు ప్రజా ప్రతినిధులు. పగటి వేళఅయినా వీధిలో తిరిగేందుకు భయపడే తరుణంలో నేను తోడుగా వున్నానంటూ సెలబ్రెటీస్ . బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ రూపిందించిన లూప్ ఫాలో అయితే మాములు అమ్మాయిలు కిక్ బాక్సింగ్ లో ప్రావీణ్యులౌతారు. ఇందులో సభ్యులైతే తప్పకుండా మంచి వింటున్నారు నేర్చుకుంటున్నారు. అలాగే ఇంకో యాప్ వుంది . పేరు సెల్ఫ్ డిఫెన్స్ […]