mother psycology
సైకాలజీ తో పట్టుకోండి
సైకాలజిస్టలకు ఎవరినైనా వప్పించటం చాలా సులభం. ఈ ట్రిక్స్ ని అమ్మలు కూడా ఉపయోగించి పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. ఏది చెయ్యమన్నా చేస్తారని చెపుతున్నారు . పిల్లల్ని వప్పించాలి. కోప్పడతారు . ఉదాహరణకు చేతులు కడుక్కోండి. శుభ్రంగా ఉండమని అరచి గీ పెట్టినా వినరు. సరదాగా కొన్ని రూల్స్ పెట్టాలి. చేతులు కడుక్కోవాలి అంటే ఎ మొదలుపెట్టి z వచెట్లుగా అంకెలు పెద్దగా చదువుతూ కడుక్కురమ్మని అలాగైతే తాను అక్షరాలు ఎంత బాగా చెపుతున్నారో వినాలనుకుంటున్నానని […]
