good smell
ఇల్లంతా సువాసనలు
స్నానాల గదులు వంటింటి సింకులు తలుపులు గట్టిగ మూసేసి కాబోర్డ్స్ వాసనా గా ఉంటాయి. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు పండ్లు పాలు , పెరుగు నిల్వ చేసే ఫ్రిజ్ కూడా . ఇలాంటప్పుడు ఇంట్లో వాడేసిన నిమ్మ చెక్కలు లేదా నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు తరిగి గాని ఫ్రిజ్ ట్రే లో పడేసి ఇందులో ఒక చుక్క వెనిగర్ ని కలిపి డీప్ ఫ్రిజ్ లో పెట్టేస్తే అవి తెల్లారేసరికి గట్టిగా అయిపోతాయి. ఈ […]
సువాసనలు పర్సనాలిటీ ఎక్స్ టెన్షన్లు.
ఎక్కువసేపు పరిమళాలు ఉండే పెర్ఫ్యూమ్ ని ఎంచుకోవటం పెద్ద కష్టం కాదు కానీ మనకు సూటయ్యే దాన్ని ఎంచుకోవటం దగ్గరే కాస్త జాగ్రత్త అవసరం. సరైన దుస్తులు ఎంచుకోవటం ఎంత కష్టమై సరైన పరిమళం ఎంచుకోవటం లోను శ్రద్ధ తీసుకోవాలి . సువాసనలు పర్సనాలిటీ కి ఎక్స్ టెన్షన్ల లాంటివి. సందర్భానికి తగిన పెర్ ఫ్యూమ్ ఉండాలి. బిజినెస్ మీటింగ్స్ ఆఫీస్ ఇల్లు సువాసన. సహజంగా తాజా పువ్వుల సిబ్రిన్ ఊడీ ఓరియంటల్ పరిమళాలు ఇష్టపడతారు. మంచి […]
