multi purpose of oils
వంటకూ వంటకీ సరదా
ఇంట్లో ఎన్నో వంట నూనెలు వాడుతుంటారు. వాటిలో దాదాపు అన్నీ సౌందర్య పోషణకు ఉపయోగపడతాయి. నువ్వుల నూనె దంత ఆరోగ్యం చిగుళ్లు బలంగా ఉండటం కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదయపు వేళ ఈ నూనెతో చిగుళ్లు గట్టిగా అద్ది రుద్దాలి. ఈ నూనెతో అలర్జీల భయం కూడా లేదు. దంతాలు తెల్లగా ఉండేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. తలకు భృంగ రాజ్ ఆముదం కొబ్బరి నూనెలు చాలా మేలు చేస్తాయి. ఇవి అన్ని విడివిడిగా గాని అన్నీ కలిపి […]
