Thursday, 24 Sep, 2026

ఇలా చేస్తేనే అందం ఆరోగ్యం

వయసొచ్చిన అమ్మాయిలతో అమ్మలకు చాలా కష్టం. హడావుడిగా తిరిగేస్తూ ఏమీ తినమంటారు. అందమంటే సన్నగా ఉండటం అనుకుని స్ట్రిక్ట్ గా వుంటున్నామనుకుని చిరు తిళ్ళ పై పడిపోతారు. అసలు ఇలా చేస్టన్ సరైన పోషకాహారం అందక  బరువు పెరుగుతారు . హార్మోన్ల మార్పులతో నెలసరి క్రమం తప్పటం జుట్టు ఊడిపోవటం చాలా చిరాకులోస్తాయి. డాక్టర్లు గట్టిగ పోషకాహారాలు రికమెండ్ చేస్తున్నారు. ఆకు కూరలు తృణ ధాన్యాలు పాల పదార్ధాలు అన్నీ అందాలంటున్నారు. వెన్న లేని పాలు ఇష్టం […]

వీళ్ళకి అందం పైనే శ్రద్ధ

నవ్వుతూ తుళ్ళుతూ అందరినీ  ఆటపట్టిస్తూ  ఎంతో చలాకీగా జలపాతాల్లా  కనిపించే టీనేజర్లతో ఇటీవల కాలంలో ఏదో ఓక్ టెన్షన్ కనిపిస్తోందని ఆందోళన గా కనిపిస్తున్నారని పలు సర్వే లు చెపుతున్నాయి. ఈ ఏజ్ లో బాలికల పై పడుతున్న ఒత్తిడి కారణంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది తాజా అధ్యయనం రిపోర్ట్. గర్ల్ గైడింగ్ యుకె. మెంటల్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మేగజైన్లు వెబ్సైట్స్ లో కనిపించే సెలబ్రెటీల కబుర్లు వాళ్ళ […]