diet plan of teenagers
ఇలా చేస్తేనే అందం ఆరోగ్యం
వయసొచ్చిన అమ్మాయిలతో అమ్మలకు చాలా కష్టం. హడావుడిగా తిరిగేస్తూ ఏమీ తినమంటారు. అందమంటే సన్నగా ఉండటం అనుకుని స్ట్రిక్ట్ గా వుంటున్నామనుకుని చిరు తిళ్ళ పై పడిపోతారు. అసలు ఇలా చేస్టన్ సరైన పోషకాహారం అందక బరువు పెరుగుతారు . హార్మోన్ల మార్పులతో నెలసరి క్రమం తప్పటం జుట్టు ఊడిపోవటం చాలా చిరాకులోస్తాయి. డాక్టర్లు గట్టిగ పోషకాహారాలు రికమెండ్ చేస్తున్నారు. ఆకు కూరలు తృణ ధాన్యాలు పాల పదార్ధాలు అన్నీ అందాలంటున్నారు. వెన్న లేని పాలు ఇష్టం […]
