Thursday, 06 Aug, 2026

బిపి ని తగ్గించే టీ

టీ తాగితే హుషార్.. ఈ మధ్య ఇంకో ప్రయోజనం గుర్తించారు పరిశోధకులు. రోజు మూడు సార్లు బ్లాక్ టీ తాగేవారికి రక్తపోటు గుర్తించనంతగా తగ్గుతుందని వారు పేర్కొన్నారు. రక్తనాళాల లోపలి కణాల పనితీరును టీ  లోని పాలీ ఫెనాల్స్ మెరుగు పరుస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్  పదార్ధాలు రక్త నాళాల లోపలి కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఉదరం చుట్టూ కొవ్వును శారీరిక బరువును తగ్గించటంలో సహకరిస్తాయని తద్వారా రక్తపోటు ప్రభావితం అవుతుందని పరిశోధకులు వివరించారు . […]