natural kalankari prints
సహజ వర్ణాల కలంకారీ
ఆకులు , పువ్వులు , మొగ్గలు ,తీగలు గాఢమైన రంగులతో కనిపించే కలంకారీ వస్త్రాలకు ఎప్పుడూ తిరుగులేదు. వేసవికి మళ్ళీ నేత చీరలు వాటిపైన కల్మాకారి ముద్రణలు కొలువు తీరతాయి. కానీ ఈ వస్త్రాలు దారాలు సహజ రంగులతోనే తయారవుతాయి. తెల్లని నూలును వివిధ పరిమాణాల్లో కత్తిరించి బాగా ఉతికి బ్లీచింగ్ చేస్తారు. దాన్ని ఆవు పేడలో నానపెడతారు. వస్త్రంలో ఉన్న జిగురు పోయాక దీనికి కరక్కాయ ద్రావణం అద్దుతారు. దాన్ని పాలలో కలిపినా నీళ్లతో ముంచితే […]
