Thursday, 24 Sep, 2026

శరీరం తాజా సువాసన కోసం

వేసవి వచ్చేసింది . కాలు బయటపెడితే ఎండా వేడి చెమట . శరీరం ఫ్రెష్ గా వుందనిపించదు. అలాంటప్పుడు శరీరం సువాసనలతో ఉండాలంటే స్నానం చేసే నీళ్లల్లో ఒక నిమ్మకాయ రసం పిండాలి. దీని వల్ల  శరీరం తాజాగా ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ పుదీనా ఆకులు కూడా మంచి ప్రత్యామ్నాయాలు. ఎక్కువ స్పైసి పదార్ధాలు తినకూడదు. నీరు బాగా తాగాలి. దీని వల్ల శరీరం నుండి టాక్సిన్లు విడుదలై శారీరిక దుర్వాసనలు ఉండవు. యాంటీ పరిస్పిరెంట్ […]