Thursday, 24 Sep, 2026

వంటకూ వంటకీ సరదా

ఇంట్లో ఎన్నో వంట నూనెలు వాడుతుంటారు. వాటిలో దాదాపు అన్నీ సౌందర్య పోషణకు ఉపయోగపడతాయి. నువ్వుల నూనె దంత ఆరోగ్యం చిగుళ్లు బలంగా ఉండటం కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదయపు వేళ ఈ నూనెతో చిగుళ్లు గట్టిగా  అద్ది రుద్దాలి. ఈ నూనెతో అలర్జీల భయం కూడా  లేదు. దంతాలు తెల్లగా ఉండేందుకు ఈ  నూనె ఉపయోగపడుతుంది. తలకు భృంగ రాజ్ ఆముదం కొబ్బరి నూనెలు చాలా మేలు చేస్తాయి. ఇవి అన్ని విడివిడిగా గాని అన్నీ కలిపి […]