• మధ్య తరగతి మనసే నాది.

    లగ్జరీ హోటల్స్, గగన విహారాలు బెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సెస్, రాంప్ వాక్స్ ఇవే హీరోయిన్ ల గురించి ఒక ఊహా లోకం కానీ ఇవేమీ నా దగ్గర…

  • నా అలవాటు వల్లే ఇన్ని అవకాశాలు.

    దక్షినాది లో అగ్ర కధానాయిక గా వెలుగుతున్న శృతి హాసన్ ఇప్పుడు హిందీలోను తన ముద్ర చూపిస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు వున్నా శృతి, తనకుందే అలవాట్లు తన…

  • సహజంగా వుండటం నా అలవాటు.

    నా గురించి ఎవరేం అనుకున్నా నాకు అనవసరం. ప్రతి అభిప్రాయాన్ని పుట్టించుకుని దానికి సమాధానాలు ఇస్తూ పొతేనే అంటుంది శృతి హాసన్. మన గురించి ఎవరేం అనుకుంటున్నారు…

  • పచ్చ బొట్టు తప్పించుకోలేం.

    కొత్త ట్రెండ్ ఏదైనా ముందుగా సినిమా స్టార్స్ దగ్గరనుంచే ప్రజల్లోకి దూకుతుంది. పచ్చబొట్ల ఫ్యాషన్ వచ్చాక శ్రుతిహాసన్ వంటి పైన ఐదు పచ్చబొట్లు వేయించుకుంటారు. ఆ సరదా…

  • నేను దేనికి లొంగను.

    నటించడం వత్తిడిగా వుంటే ఒక పద్దతైన జీవన శైలి లో వుండటం కష్టం. ప్రతి రోజు విభిన్నమైన ప్రదేశాలు, షడ్యుల్స్, ప్రయాణాలు, హోటళ్ళలో రోజులుతరబడి వుండటం ఇవన్నీ…

  • బహు భాషా చిత్రాలు నిర్మిస్తా.

    ‘అచట పుట్టిన చిగురు కొమ్మయినా చేవ’ అంటారు పండితులు. తెలుగులో చెప్పుకోవాలంటే వారసత్వం ఎక్కడికి పోతుందీ అంటాం. సృతిహాసన్ కరక్ట్ గా కమల్ హాసన్ వారసురాలే. ఇప్పటి…

  • లండన్ లోని యుద్ద విద్యల శిక్షణా కేంద్రంలో ఇప్పుడు శృతి హసన్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది. 150 కోట్ల వ్యయం తో సుందర్ సి తెరకెక్కించనున్న త్రిభాషా చిత్రం సంఘ మిత్రలో శృతి యువరాణి పాత్రలో నటించింది. ఇందులో భాగంగా వీర వనితలా కనిపించేందుకు శ్రుతి కృషి చేస్తుంది. శారీరక కసరత్తులతో పాటు ఫోకస్ పెరగడానికి మైండ్ మ్యాపింగ్ విధానంలోనూ తీసుకుంటుంది. అమాయకపు ఆడపిల్లగా నటించిన, అల్ట్రామోడ్రన్ గా నటించిన ఆ పాత్రలో ఒదిగిపోయే శ్రుతి ఇప్పుడు సేరవేగంగా కత్తి తిప్పే పాత్ర కోసం సిద్దం అవుతుంది.

    కత్తి తిప్పుతున్న శ్రుతి

    లండన్ లోని యుద్ద విద్యల శిక్షణా కేంద్రంలో ఇప్పుడు శృతి హసన్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది. 150 కోట్ల వ్యయం తో సుందర్ సి తెరకెక్కించనున్న…

  • ఈ పాత్రని నేను చేయక పొతే ఇంకెవరు చేస్తారనుకుంటాను. అందుకే ఆ ఆత్మవిశ్వాసంతోనే నా కెరీర్ ఆరంభం నుంచి ఫలానా పాత్ర చేయలేనని నేనే సినిమా వదులుకోలేదు అంటోంది కధానాయిక శృతి హాసన్. కాటమరాయుడు సక్సెస్ తర్వాత ఆమె తమిళ సినిమాలో బిజీగా వుంది. అసౌకర్యం అన్న పదం నానిఘంటువులో వుండదు. చిన్నప్పటి నుంచి నువ్వు చేయలేవని నాతో అన్న పనులని చేసేందుకు సిద్ధ పడే దాన్ని స్కూల్ లో సంగీతం, ఆటలు లాంటి విషయాల పైన మనస్సు పెట్టి చదువు నిర్లక్ష్యం చేసేదాన్ని కానీ తీరా పరీక్షలోచ్చాక రేయిబవళ్ళు చదివి మంచి మార్కులు సాధించేదాన్ని. వేరే వాళ్ళు ఈ కాస్త సమయం సరిపోతుందా అని భయపడతారు. నాకెప్పుడు భయం లేదు. చినప్పటి పరీక్షల రోజుల్లాగే ఇప్పుడు రంగం లోకి దూకితే ఆ పని పూర్తి చేస్తా. ఈ మానవత్వం వృత్తి పరంగా నేకేంతో మేలు చేసింది అంటోంది శ్రుతి. నిజమే సంకల్ప బలం ముందు ఏదైనా ఓడిపోతుంది అంటారు.

    ఎప్పుడూ నేనింతే

    ఈ పాత్రని నేను చేయక పొతే ఇంకెవరు చేస్తారనుకుంటాను. అందుకే ఆ ఆత్మవిశ్వాసంతోనే నా కెరీర్ ఆరంభం నుంచి ఫలానా పాత్ర చేయలేనని నేనే సినిమా వదులుకోలేదు…

  • హీరోయిన్ లయితే ఏ వయస్సులో చెయ్యాల్సిన పనులు ఆ వయస్సులోనే చేయాలి కానీ లేని పోని ప్రయోగాల జోలికి పొతే నష్టం అంటోంది. శృతి హాసన్. మానాన్న గారు కమల్ హాసన్ చిన్న వయస్సులో పండు ముసలి వాడిగా నటించాడు. మరగుజ్జుగా నటించాడు. కధానాయకుల కు అలంటి ప్రత్యామ్నాయం వుండదు. మేం వయస్సైపోయినట్లు నటిస్తే ఎవ్వరూ చూడరు అంటోంది శ్రుతి నిజంగా నడి వయస్సులో జరగాల్సినట్లు నిజంగా నడివయస్కురాలి పాత్ర వస్తే అది ఆ వయస్సులో చేయాలి. అన్ని రకాల పాత్రల్లో మెప్పించాలని అందరికి ఉంటోంది. అన్ని ఇష్టపడే చేస్తే ఎలా? ముందు ముందు కొత్త పాత్రలు ఉండొద్దా అంటోంది శ్రుతి ఈ మధ్యనే కాటమ రాయిడు పక్కనే పవన్ కళ్యాణ్ తో ప్రేక్షకులను అలరించిన శ్రుతి ఆచి తూచి అడుగులు వేస్తానంటోంది.

    మా నాన్న లాగ నేను చేయలేను

    హీరోయిన్ లయితే ఏ వయస్సులో చెయ్యాల్సిన పనులు ఆ వయస్సులోనే చేయాలి కానీ లేని పోని ప్రయోగాల జోలికి పొతే నష్టం అంటోంది. శృతి హాసన్. మానాన్న…

  • శృతి హాసన్ తెర పైన అంద చెందాల తో మెరిసిపోవడమే కాదు, సీరియస్ గా స్త్రీ శక్తికి సంబంధించి విడియోలు ఫేస్ బుక్ లు పోస్ట్ చేయడమే కాదు తన పైన తనే జోక్స్ వేసుకోగల సెన్సాఫ్ హ్యుమర్ వున్న అమ్మాయి. తన చిన్నప్పుడు వెండక్కయ్ అని కుటుంబంలో పిల్లలంతా పిలిచే వాళ్ళట. బెండకాయలను తమిళంలో వెండక్కయ్ అంటారు. బెండకాయ తింటే బాగా చురుకోస్తుందని తల్లులు సహజంగా పిల్లల్ని మాయిచేసేందుకు బెండకాయ కూర ఇష్టంగా తినిపించేందుకు చెపుతున్నట్లే శృతిహస్సన్ కు ఆ బుజ్జగింపు వినిపించింది. ఇక అస్తమానం బెండకాయ కురే కావాలని అడిగారట లంచ్, డిన్నర్, ఇంకా అస్తమానం ఎప్పుడు తిన్నా అదే కూర. కుటుంబంలో పిల్లల తో తనే పెట్టిందట. మిగతా పిల్లలంతా ఆమెను అక్కా అని పిలిచే వాళ్ళు. ఇతరులు, ఏ అక్కరా అని అడిగితె వెండకాక్కా అని వెండక్కయ్ ను అక్కను కలిపి వెండకాక్కా అని పిలిచేవాళ్ళట. పొనీ బెండకాయలు తిన్నందు వల్ల మర్కులేమైనా గొప్పగా వచ్చాయి అంటే వందకు 26 మార్కులు మించలేదట. అంచేత లెక్కలు రావాలంటే కష్టపడి నేర్చుకోవాలని కానీ బెండకాయలు తింటే రావండోయ్, అని చెపుతుంది శృతి హాసన్. ఇప్పటికి తన అకౌంట్స్ లో వీకేనట!

    నా నిక్ నేమ్ ఏమిటో తెలుసా

    శృతి హాసన్ తెర పైన అంద చెందాల తో మెరిసిపోవడమే కాదు, సీరియస్ గా స్త్రీ శక్తికి సంబంధించి విడియోలు ఫేస్ బుక్ లు పోస్ట్ చేయడమే…

  • ఇటు ప్రేమ కధ చిత్రాలు అటు కమర్షియల్ చిత్రాల్లో తనకు టోన్ సాటి అనిపించుకుంటోంది శృతి. అయితే కమల్ హాసన్ కూతురిగా ఈ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ నన్ను పలకరించటానికి ఐదేళ్లు పట్టిందంటోంది శృతి. ఇప్పటి స్టార్ హోదా తాను కోరుకోలేదన్నది. ప్రారంభంలో ఐరెన్ లెగ్ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఇంకో నాలుగైదు ఏళ్ల తర్వాత ఈ పేరు హోదా రెండు ఉండకపోవచ్చు.కానీ నేను ఎప్పటి శృతి గానే ఉంటాను. బేసిక్ గా నేను చాలా స్ట్రాంగ్ . ఈ విషయం నాబాడీ లాంగ్వేజ్ నా మాట తీరు చెప్పేస్తాయి. అలాగే మా తల్లి తండ్రుల ప్రభావం నా పైన ఎక్కువ గానే వుంది. మా ఫాథర్ లాగే ప్రయోగాలు చేయటం నాకెంతో ఇష్టం. బాలీవుడ్ లో డిడే అలంటి సినిమానే. అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు . అదే సినిమా నా కెరీర్ పైన ఎలాంటి ప్రభావం చూపించిందీ లేదు కాకపోతే ఇక ప్రయోగాలు చేసే ముందర ప్రేక్షకులను దృష్టి లో పెట్టుకుంటాను అంటోంది శృతి. ఈ సంవత్సరం నాన్న తో నటించిన శభాష్ నాయుడు రాబోతోంది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమా వస్తోంది. ఇప్పుడు తెలుగు తమిళంలో సుందర్. సి తీస్తున్న సంఘ మిత్ర ఒప్పుకోను. ఈ సంవత్సరం బాగానే నడుస్తోంది అంది శృతి హాసన్.

    పేరు హోదా నన్ను మార్చలేవు

    ఇటు ప్రేమ కధ చిత్రాలు అటు కమర్షియల్ చిత్రాల్లో తనకు టోన్ సాటి అనిపించుకుంటోంది శృతి. అయితే కమల్ హాసన్ కూతురిగా ఈ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్…

  • చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్క్ ని ఎవ్వరి సాయం అడగకుండానే తానే కష్టపడి చేసేదట. తనకు సంబంధించిన ప్రతి పనీ పెద్దవాళ్ళు వాదిస్తున్నా వినకుండా తనే చేసుకునేదట. ఆలా అలవాటై ఇవ్వాళ మంచి కధలు పాటలు రాయగలుగుతున్నానంటోంది. బాల్యం ప్రభావం వల్లనే స్వతంత్రంగా ఆలోచించటం నిర్ణయాలు తీసుకోవటం చేతనైందట. ప్రేమమ్ , సక్సెస్ తర్వాత కాటమ రాయుడు ,సింగం 3 లో నటిస్తున్న శృతి ఆల్ రౌండర్ మ్యూజిక్ ఆల్బమ్స్ పాటలు యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఒకటేమిటి సినిమాకు సంబంధించిన ఎన్నో విభాగాల్లో ఆమె తేలిగ్గా ఇమిడిపోతోంది.

    ఇప్పటి ధైర్యానికి బాల్యంతో పునాది

    చిన్ననాటి అలవాట్ల వల్లే నేనిలా సృజనాత్మకంగా ఉండగలుగుతున్నాను అంటోంది శృతి హాసన్. స్కూల్ కు వెళ్లే రోజుల్లో అదేపనిగా కట్టు  కధలు చెప్పేదట. అలాగే స్కూల్లో ఇచ్చిన…

  • బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి ఆ పదం డైల్యూట్ అయింది. ఫెమినిస్ట్ మహిళలు ఆ సిద్ధాంతాలతో జీవిస్తుంటే వాళ్ళకే విషయం తెలుస్తుంది మీరు ఫెమినిస్టా అన్న ప్రశ్నకు జవాబిస్తూ గత ఏడాది నేను 365 రోజుల్లో 340 రోజులు పని చేశాను. ఐదేళ్లుగా ఇంతే కష్టపడుతున్నా. సంగీతం నా పర్సనాలిటీ ని ప్రోజెక్ట్ చేసింది. సినిమా దాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ రెండిటినీ నేను నియంత్రించుకోలేను. అన్నది శృతి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ సెలబ్రెటీల గారాల పట్టి తన ఏడోవ ఏట రెండు లక్షల మంది ప్రేక్షకుల ముందు తొలిసారిగా పాట పాడిందట. అప్పుడా అమ్మాయిలో భయం లేదు జంకు లేదు అచ్చంగా ఇప్పుడున్న శృతి కూడా ఇలాగే మారకుండా వుంది.

    నేనో రాక్ స్టార్ అన్నది శృతి

    బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో…