Saturday, 28 Nov, 2026

కొబ్బరి నూనె ఎంత మంచిదో

కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు తాగుతారు. ఇది త్వరగా ఏ వైరస్ ను శరీరంపైకి దాడి చేయనీయదు. ఇది యాంటి ఫంగల్, యాంటి బాక్టీరియల్, యాంటి వైరల్ గా పైచేస్తుంది. కొబ్బరి నూనె తో కేరలీయులు వంటలు చేసుకుంటారు. ఈ నూనె శరీరంలోకి వెళ్ళాక కొవ్వు పెరుకోదు. నేరుగా కాలేయానికి చేరుకొని శక్తి ఉత్పత్తి […]

స్మార్ట్ హీల్స్

హీల్స్ వేసుకోవడం పైన క్రేజ్ ఎంతకీ వదులుకోరు అమ్మాయిలు. ఎత్తును కవర్ చేసుకోవడానికి పనికి వస్తాయి హీల్స్. అందుకే నొప్పులోస్తాయని తెలిసినా వీటికి ప్రాధాన్యత ఇస్తూనే వుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ కు చెందిన ఒక స్టార్ట్ అప్ కంపనీ రెండు రకాల స్మార్ట్ హీల్స్ ను తాయారు చేసింది. ఒక రకం హీల్స్ ను కావాల్సిన సైజుకు అర్జుస్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సాయింతో స్మార్ట్ ఫోన్ కు హీల్స్ కనెక్ట్ అవ్వుతాయి. యాప్ సాయంతో […]

పోషకాలకు నిల్వలు ఈ చేపలు

చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. మంచి నీటి చేపలలో అవి వుండవు. ఆక్వా ఫిష్స్ కన్నా సీ ఫుడ్స్ ఎంతో మంచివి. చేపలు ఎక్కువగా తినడం వల్ల గ్రీన్ ల్యాండ్ వాసుల్లో చూద్దాం అన్నా ఆర్దరైటిస్ వుండదు. అలాగే గోదావరి జిల్లాలో దొరికే నెత్తళ్ళు పేరు తో పిలిచే చేపలలో, […]

బెదిరించడం సతాయించడం మానండి

నిహారిక, సమస్య అర్ధం అయింది. ఈ పరీక్షల్లో అంత రిజల్ట్స్ చూపెడితేనే రేపు బెటర్ ఫ్యూచర్ వుంటుంది లాంటి మాటలతో పిల్లలను ఎమోషనల్ గా ఒత్తిడి పెడుతున్న మాట నిజమే. ఇంటా బయటా పోటీ ప్రపంచంలో నెగ్గుకు వచ్చేందుకు పిల్లలు ఎన్నో సవాళ్ళు, భయాలు ఎదుర్కొంటున్నారు. తెలిసో తలియకో పిల్లల బావోద్వేగాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఈ సమస్య పూర్తి చేయక పొతే నీకు సినిమా లేదునే చెప్పిన డ్రెస్ వేసుకోక పొతే నీకింక ద్రేస్సులే కొనను, […]

ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ దాకా అన్ని మట్టివే

కరెంటు అక్కరలేని ఫ్రిజ్ ఎప్పుడైనా చూసారా? సహజమైన రీఫ్రిజిరేటర్ రంపపు పొట్టు, ఇసుక కలిపిన మట్టితో పాటు చేయడం వల్ల సహజంగా చల్లగా వుంటుంది. కుండలో పోసినట్లు ఈ ఫ్రిజ్ లోనూ నీళ్ళు పోస్తే కూరగాయలు, పండ్లు వారం రోజుల పాటు తాజాగా వుంటాయి. ఈ మట్టి ఫ్రిజ్ లే కాదు మట్టి కూల్ వాటర్ బొట్టెల్లు, క్లే డిన్నర్ సెట్లు, కడాయిలు, కర్రీ కప్స్, పెనం వంటి ఖరీదైన వంటింటి సామగ్రిని మట్టి తో తయారు […]

ఎక్కువ పని చేస్తేనే ఆరోగ్యం

ఎంత శారీరక శ్రమ చేస్తే అంత లాభం అంటున్నారు పరిశోధకులు. ఇక్కడ పని అంటే ఆఫీసులో పని అనుకుంటే, అవసరమైన ఆఫీసు పని కంటే కూడా ఇంకా ఓవర్ టైం ఇంకో రెండు గంటలు పని చేసినా పర్లేదు. అస్సలు బోలెడన్ని అనారోగ్యాలు రావంతున్నారు. పరిశోధకులు కొందరు ఉద్యోగుల పైన పరిశోధన నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులగా విడ తీసి మధ్యలో కొంత సేపు విరామం, పనిలో కొంత సేపు అంతరాయం ఇస్తూ ఎక్కువ గంటలు పనిచేయించారు. […]

ఒత్తిడి కోపం తో వ్యయామాలు వద్దు

వ్యయామాలు చేయండి మానసిక ప్రశాంతత వుంటుంది అని గురువులు చేఅప్తారు కదా. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే విపరితమైన ఒత్తిడి, కోపం వంటి అత్యధిక స్థాయి బావోద్వేగాలున్న స్తితిలో కధనమైన వ్యయామాలు అస్సలు చేయకుడదట అప్సెట్ అయ్యి వున్నప్పుడు, తట్టుకోలేని ఆగ్రహం వుపేస్తుంటే వ్యయామం మొదలు పెడితే హార్ట్ ఎటాక్ ప్రాబ్లం వస్తుందిట. ఎమోషనల్ స్ట్రెస్, ఆగ్రహం రక్త పోటును పెంచుతాయి. రక్త నాణాల్లో ఫ్లో మారడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. అప్పటికే ప్లెక్ తో ఆర్టరీ […]

నిజంగా ఇది సమస్యే

మీ టూత్ పేస్టు లో ఉప్పు వుందా? అని ఒక హీరోయిన్ దుకుంటూ వచ్చి అడిగితె సమాధానం చెప్పే వాడు తెల్ల మొహం వేసినట్లు, ఎన్ని టూత్ పస్ట్లు వాడినా నోరు దుర్వాసన వస్తూనే వుండవచ్చు. నోటి మూలల్లో దాకున్నబాక్టీరియా వల్లనో, ఆహారపు అలవాట్లు, హాబీలు కారణం ఏదైనా కావొచ్చు ముందుగా జాగ్రత్తలు తీసుకుని ఇక మనవల్ల కాకపోతే ఇక డాక్టర్ దగ్గరకు పరిగెత్తాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్ చేసుకోవడం, టంగ్ క్లీనర్ తప్పని […]

పెరుగు తినడం చాల ఉపయోగం

పెరుగు తినండి బి.పి తగ్గుతుంది అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు. పెరుగులో కాల్షియం విటమిన్-బి12, పొటాషియం వంటి పశాకలు పుష్కలంగా వుంటాయి. అంటే కాదు ఇందులోని ప్రో బయోటిక్ బాక్టీరియా జీర్ణ శక్తిని పెంచడం తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధ్య వయస్సు లో పెరుగు తినడం వల్ల బి.పీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయని చెపుతున్నారు. బి.పీ తగ్గించే కూరగాయలు నట్స్ కంటే పెరుగుతోనే అనేక పోశాకలున్నాయట. అలంటి ఇది […]

పేరు మార్చుకున్న అరవంకి

ఎన్ని నగలున్నా అరవంకి అందమే వేరు. ఉత్తరాదిన అవి పట్టిలు మాదిరిగా కనిపిస్తే ఇటు దక్షిణాదిన కాస్త వంపు తిరుగి అర్ధ చంద్రాకారంలోకి మారి అరవంకి పేరు సార్ధకం చేసుకోంది. లంగా పరికిణీ లో నిండుగా కైపించే అమ్మాయిల చేతికి కెంపులు, పచ్చలు, వజ్రాలు, అన్కట్ వజ్రాలు, రత్నాలు పొదిగిన కుందన్, ఖాదీ మీనాకారి, పోల్కి టెంపుల్, యాంటిక్ పని తనం తో బాబుబంద్ డిజైన్లు ఎంతో బాగుంటాయి. నెమలి పూరి విప్పినట్లుబుజాలకు చుట్టేస్తున్నారు. వీటినే యుర్ధ […]

నియంత్రణ వుండటం కరెక్టే

ఏం తిన్నా ఎక్కువ తిన్నాం అని కంగారు పడిపోతుంటారు అమ్మాయిల. కొంచం నియంత్రణ తో వుంటే ఎలాంటి ఆందోళన వుండదు. తినేదేదో హడావిడి లేకుండా తినాలి. అసలు ఎం తింటున్నాం అన్నది గమనించుకోవాలి. టి.వి చూస్తూ ఏదైనా చదువుకుంటూ రిలాక్స్డ్ గా తినడం సమస్య లేకుండా ఎక్కువ తింటాం. ఖచ్చితంగా డైట్ చేసే పదార్ధాలు ఏవి రుచిగా వుండవు. అందుకని రుచిగా వున్న మంచి ఆహారం తిన్నా తప్పు లేదు ఎంత పరిణామం లో తింటున్నామన్నది చూసుకోవాలి. […]

ఇవన్నీ పోషకాలకు నిలయాలు

ఆరోగ్యం కోసం బాగా ఖరీదైన ఆహారమే తినాలిని రులెం లేదు. చాలా తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వున్న బ్రహ్మాండమైన పదార్ధలెన్నో వున్నాయి. నల్ల సెనగలు బ్లాక్ బెంగాల్ గ్రామ్ వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు అదుపులో వుంటాయి. బరువుకూడా తగ్గే అవకాసాలున్నాయి. పసుపు లోని కుర్ క్యుమిన్ లో యంటి ఇంఫ్లమేటరి గుణాలు బాగా వున్నాయి. ఇవి క్యాన్సుర్, ఇన్ఫెక్షన్, ఆస్తమ, గుండె జబ్బులు, కడుపు మంట మొదలైన అనారోగ్యాల పై […]

టెంపుల్ డిజైన్ల ముత్యాల హారం

ముత్యాల హారాల నగనే తెల్లని గుండ్రని మంచి ముత్యాలు అనుకుంటాము కానీ అక్కడక్కడా నొక్కుకుపోయిన ముత్యాలను పూల గుత్తిగా గుచ్చుతు వాటిని యాంటిక్ టెంపుల్ డిజైన్ లాగా తాయారు చేస్తున్నారు. టెంపుల్ జ్యువలరీ డిజైన్స్ విత్ పెరల్స్ చుస్తే అస్సలు ముత్యాల తో ఇన్ని రకాల నగలున్నాయా అనిపిస్తుంది. రత్నాలు కెంపులు కలిపేసి పెద్ద పెద్ద పెండెంట్లతో గుత్తులకొద్ది ముత్యాల తో హారాలు నెక్లెస్లు వున్నాయి. పచ్చలు కెంపులు, ముత్యాల రత్నాలు నొక్కుకునట్లు చిన్న సైజులో గుత్తుల్లా […]

ఈ రిపోర్టును ఏమని పిలుద్దాం

నీహారికా, ఈ మధ్య వచ్చిన కొన్ని సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో పెత్తనం విషయంలో పురుషులదే పై చేయిగా ఉందని వచ్చింది. సరే పెత్తనం వాళ్ళనే ఉంచుకోమనండి అందామంటే ఈ పెత్తనం అర్ధం వింటే గుండె జారిపోవాలి. ఆస్పత్రికి వెళ్ళాలన్నా 88 శాతం మంది మహిళలు ఇంట్లో పెద్దలకు చెప్పే వెళ్ళాలంటారు. ఏది వండాలో పురుషులే నిర్ణయిస్తారని 62శాతం మంది స్త్రీలు చెప్పారట. దేశం మొత్తం మీద 65శాతం మహిళలు చదువుకొంటే అందులో 5 శాతం మంది […]

మాతృత్వం మార్చేస్తుందిట

కొన్ని పరిశోధనా ఫలితాలు వింటుంటే ఇవి ఎంత అవసరo అనిపిస్తుంది. మనుష్యుల్ని గురించి అర్ధం చేసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిగా మారాక స్త్రీల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఇదే కాదు వారి మెదడు లోనే మార్పు వస్తుంది అంటున్నారు. పరిశోధకులు. 50 మంది తల్లి కాబోతున్న మహిళల పైన ఈ పరిశోధన చేశారు. ప్రసవానికి ముందు వారి మెదడు స్కాన్ చేశారు. గర్భం దాల్చిన తర్వాత వచ్చిన స్పష్టమైన మార్పును పరిశోధకులు గుర్తించారు. […]

మనమూ డిజైన్ చేయించుకోవచ్చు

ఇప్పుడు వంటిల్లు కూడా కళాత్మకంగా వుండేలా మాడ్యులర్ కిచెన్స్ వచ్చేశాయి. పాత ఇల్లు కొత్తగా డిజైన్ చేయించుకోవాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఆర్ధికమైన అంశాల్ని దృష్టిలో ఉంచుకొని అవసరాలకు సూటయ్యే విధంగా డిజైన్ చేయించుకోవాలి. మాడ్యులర్ కిచెన్ లో షెల్ఫులు, సోరుగులు ముందే ఎన్ని కావాలో రాసుకోవాలి. అన్ని అప్లియిన్స్ కు విడిగా బడ్జెట్ చూసుకోవాలి. ఎంచుకొనే కంపెనీల గ్యారంటీ టర్మ్స్, నిర్వహణ పద్ధతులు చూసుకోవాలి. ఏడాది గ్యారంటీ అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. సోరుగులు తెరిచే పద్ధతి సౌకర్యంగా […]

జిమ్ అవసరమా? సలాడ్ బౌల్ చాలా?

ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఇంట్లో అస్తమానం బొంగరంలా తిరుగుతాం కదా ఇంకా జిమ్ ఎందుకు? అంటారు. సరే అటునుంచి రావాలంటే కొద్దిపాటి వాకింగ్ తో పాటు కొద్దిపాటి ఆహార ఎంపికలు ఫలితాలు శీఘ్రం గా చూపించి ఉత్సాహం తెస్తాయి. తక్షణ శక్తి కోసం సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలు పది నిముషాలు […]

పెయిన్ కిల్లర్ తో హియరింగ్ లాస్

సినిమాల్లో బోలెడన్ని జోకులు పేలాయి, అప్పుడు నవ్వొస్తుంది గానీ, నిజంగా చెవులు వినబడకపోవడం పెద్ద సమస్యే. సరిగా వినపదకపోవడానికి సవాలక్ష కారణాలు ఉండచ్చు గానీ పెయిన్ కిల్లర్స్ మాత్రం ఇందుకు కారణం కావచ్చంటారు డాక్టర్లు. తరచుగా బ్రూఫిన్ లేదా పారాసెటమాల్ మాత్రలు వాడుతుంటే వినికిడి శక్తి తగ్గుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. ముఖ్యంగా వారంలో రెండుసార్లు పెయిన్ కిల్లర్లు వాడే మహిళల్లో హియరింగ్ లాస్ 24శాతం ఉన్నట్లు గుర్తించారు. ఆస్ప్రిన్ కూడా ఇందుకు కారణమవుతుంది. లోపల చెవిలోని […]

ఎన్నో సమస్యలకి సమాధానం కిరా

వేసవి తాపం మొదలైతే చల్లబరిచే కిరాలు, వాటర్మెలాన్ లు, కర్భుజాలు గుట్టలుగా వస్తుంటాయి. కిరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ, ఎలాంటి రుచి పచి లేకుండా కాస్తంత దోస వాసన రుచితో వుండే కీరా  అంటే చాలా మంది ఇష్టపడరు. ఇందులో వుండే 95 శాతం నీరు వేసవి తాపాన్ని తగ్గించడమె కాకుండా సూర్య రశ్మి కారణంగా వచ్చే చర్మ సమస్యల్ని నివారిస్తుంది. హార్మోన్ సమస్యల వున్న వాళ్ళకి ఇది ఎంతో మంచిది. తప్పని సరిగా […]

ఇంటి చిట్కాల తో ఈ సమస్యలు మాయం

మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ మొటిమలు రాకుండా కాపాడుతాయి అంటున్నారు. బాగా పండిన బొప్పాయిలో చెక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి మర్దనా చేస్తే మొటిమలు తగ్గుతాయి. నారింజ తొక్కల పొడి లో పలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసి ఆరె దాకా వుంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొహం కొత్త […]