tips for health
ఇవన్నీ పోషకాలకు నిలయాలు
ఆరోగ్యం కోసం బాగా ఖరీదైన ఆహారమే తినాలిని రులెం లేదు. చాలా తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వున్న బ్రహ్మాండమైన పదార్ధలెన్నో వున్నాయి. నల్ల సెనగలు బ్లాక్ బెంగాల్ గ్రామ్ వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు అదుపులో వుంటాయి. బరువుకూడా తగ్గే అవకాసాలున్నాయి. పసుపు లోని కుర్ క్యుమిన్ లో యంటి ఇంఫ్లమేటరి గుణాలు బాగా వున్నాయి. ఇవి క్యాన్సుర్, ఇన్ఫెక్షన్, ఆస్తమ, గుండె జబ్బులు, కడుపు మంట మొదలైన అనారోగ్యాల పై […]
