Thursday, 24 Sep, 2026

మనమూ డిజైన్ చేయించుకోవచ్చు

ఇప్పుడు వంటిల్లు కూడా కళాత్మకంగా వుండేలా మాడ్యులర్ కిచెన్స్ వచ్చేశాయి. పాత ఇల్లు కొత్తగా డిజైన్ చేయించుకోవాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఆర్ధికమైన అంశాల్ని దృష్టిలో ఉంచుకొని అవసరాలకు సూటయ్యే విధంగా డిజైన్ చేయించుకోవాలి. మాడ్యులర్ కిచెన్ లో షెల్ఫులు, సోరుగులు ముందే ఎన్ని కావాలో రాసుకోవాలి. అన్ని అప్లియిన్స్ కు విడిగా బడ్జెట్ చూసుకోవాలి. ఎంచుకొనే కంపెనీల గ్యారంటీ టర్మ్స్, నిర్వహణ పద్ధతులు చూసుకోవాలి. ఏడాది గ్యారంటీ అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. సోరుగులు తెరిచే పద్ధతి సౌకర్యంగా […]