• వంటల్లో వాడండి.

    కేరళలో కొబ్బరి నూనెగా వాడతారు కానీ, ఈ నూనెలో ఆర్గ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ నూనె లో వుండే కొన్ని రకాల ఆమ్లాలి ట్రై గ్లిసరిట్స్…

  • చందనం కలిపి రాస్తే మంచిది.

    కొబ్బరిని వాడవలసిన పద్దతిలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. వారి సలహా ప్రకారం వర్జిన్ కోకోనట్  ఆయిల్ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది వంట…

  • కొబ్బరి నీళ్ళలో పోషకాలు.

    ఆర్ధిక వనరుగా, ఆరోగ్యం ఇచ్చేదిగా రుచిగా బహువిదాలా ఉపయోగ పడేది కొబ్బరి చెట్టే. శరీరం నిస్సత్తువగా వుంటే నాలుగైదు కొబ్బరి ముక్కలు తింటే, ఇందులో వుండే యాంటీ…

  • కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి లో ఏడు గ్రాముల డైటరీ పిచు వుంటుంది. అలాగే 283 క్యాలరీలు, పిండి పదార్ధాలు, చెక్కర, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని గర్భినిలు హ్యాప్పీ గా సందేహం లేకుండా తినొచ్చు. నీళ్ళు లాగే ఈ కొబ్బరి డి-హైడ్రేషన్ దూరం చేస్తుంది. పాలు కారే కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్లు కరిగే కొవ్వు ఉంటాయి. ఇవి త్వరగా శరీరంలో కలిసి మంచి పోషకాలు విడుదల చేస్తాయి. అవసరమైన శక్తిని అందజేస్తాయి. పోటాషియం, సోడియం కుడా లేత కొబ్బరి తో లభిస్తాయి. ఇవి శరీరానికి అందటం వల్ల రక్త పోతూ అదుపులో వుంటుంది. రక్తంలో పోటాషియం శాతం కూడా సమంగా వుంటుంది. ఇందులో విటమిన్-బి, ఫోలెట్లు తక్కువ. నీరసంగా వుంటే ఈ లేలేత కొబ్బరి తింటే వెంటనే ఉత్సాహం వస్తుంది. ప్రతి రోజు తిన్నా సమస్య వుండదు. సరిపడా పిచు కుడా లభిస్తుంది.

    లేత కొబ్బరితో పుష్కలంగా ఖనిజాలు

    కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి…

  • కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు తాగుతారు. ఇది త్వరగా ఏ వైరస్ ను శరీరంపైకి దాడి చేయనీయదు. ఇది యాంటి ఫంగల్, యాంటి బాక్టీరియల్, యాంటి వైరల్ గా పైచేస్తుంది. కొబ్బరి నూనె తో కేరలీయులు వంటలు చేసుకుంటారు. ఈ నూనె శరీరంలోకి వెళ్ళాక కొవ్వు పెరుకోదు. నేరుగా కాలేయానికి చేరుకొని శక్తి ఉత్పత్తి మొదలు పెడుతుంది. తల్లి పాలల్లో వుండే సత్గుణాలు అన్ని కొబ్బరి నూనె లో వున్నాయి. శరీరంలోకి చేరిన వెంటనే శక్తి పుట్టించే కీటోన్స్ ఉత్పత్తి చేస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా మెదడుకు సంబందించిన కొన్ని వ్యాధులు అంటే ఎపిలెప్సి,అల్జిమర్స్, సిజర్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొవ్వు ఉత్పత్తి పెంచుతుంది. అందరికి తలిసినట్లే చర్మం జుట్టు సౌందర్యాన్ని కాపాడటంలో తిరుగులేనిది.

    కొబ్బరి నూనె ఎంత మంచిదో

    కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు…

  • స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరి ఉపయోగించి చేసిన ప్రతి పదార్థంలోనూ బరువు తగ్గించే గుణం ఉందన్నారు. సాధారణంగా వుండే కొవ్వులు కాకుండా మీడియం సైజు ట్రైగ్లినరైడ్ ఫ్యాట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోవడం అంటూ జరగదు. కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా ఒంట్లో చక్కెరల స్థాయిని ఏమాత్రం పెంచవని తాజా అధ్యయనం వెల్లడైంది. ప్రతి 100 గ్రాముల కొబ్బరి లో 15 గ్రాముల కార్బోహైడ్రాట్స్ ఉంటాయి. కార్బోహైడ్రాట్స్ తక్కువగా తీసుకోవాలని భావించే వారు కొబ్బరి ఆహారంగా తీసుకోవచ్చు. వంద గ్రాముల కొబ్బరిలో 354 కీలకాల శక్తీ లభిస్తుంది. ఇది చాలా ఎక్కువ కాబట్టి తక్కువ పరిమాణంలో కొబ్బరిని తీసుకోవాలి. శరీరానికి అవసరమైన కీలకాల్లో ఏడోవంతు కొబ్బరి ద్వారా తీసుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు.. పచ్చి కొబ్బరి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శారీరికంగా అలసటగా వుంటే కొబ్బరి తినటం వల్ల వెంటనే శక్తి లభిస్తుంది. ధైరాయిడ్ సమస్యలు అదుపులో వుంటాయి.

    బరువు తగ్గించే కొబ్బరి

    స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు…