Thursday, 06 Aug, 2026

మాతృత్వం మార్చేస్తుందిట

కొన్ని పరిశోధనా ఫలితాలు వింటుంటే ఇవి ఎంత అవసరo అనిపిస్తుంది. మనుష్యుల్ని గురించి అర్ధం చేసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిగా మారాక స్త్రీల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఇదే కాదు వారి మెదడు లోనే మార్పు వస్తుంది అంటున్నారు. పరిశోధకులు. 50 మంది తల్లి కాబోతున్న మహిళల పైన ఈ పరిశోధన చేశారు. ప్రసవానికి ముందు వారి మెదడు స్కాన్ చేశారు. గర్భం దాల్చిన తర్వాత వచ్చిన స్పష్టమైన మార్పును పరిశోధకులు గుర్తించారు. […]