Tuesday, 22 Sep, 2026

తేమనిచ్చే కీరదోస.

కీరదోస రసంలో కొన్ని పాలు కలిపితే అది మంచి క్లెన్సర్ లాగా పని చేస్తుంది. కీరదోస ఫేస్ మాస్క్ తో చర్మం పొడి బారకుండా  వుంటుంది. రెడ్ మీట్, కీరదోస గుజ్జు కొన్ని పాలు కలిపి ఆ మిశ్రమాన్ని మొహం , మెడకు అప్లయ్ చేసి ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి. వీటితో చర్మానికి తేమను అందించి పోషణ ఇచ్చే పదార్దాలున్నాయి. యాస్ట్రింజెంట్ ధర్మాలున్నాయి. చర్మం పైన ఆమ్లపు పూత తగ్గిపోతే దాన్ని చర్మానికి […]

చర్మ సౌందర్యానికి దోస.

పసుపు రంగులో చక్కగా కనిపించే దోసకాయ లో ఎన్నెన్నో పోషకాలున్నాయి. ప్రతి రోజు భోజనంలో ఎదో రూపంలో తినండి అంటున్నాయి అధ్యాయినాలు. విటమిన్ కె, ఎ బి, సి వంటివి అననూ అనారోగ్యాలకు ఔషధాల వంటివి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం, సిలికాన్, సల్ఫర్ వంటి ఖనిజాల తో పాటు ఇతరాత్ర యాంటీ అక్సిడెంట్స్ దోసకాయలో అధికంగా దొరుకుతాయి. ఇందులో 60 శాతం నీరే. ఆ నేరు శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు చర్మ సౌందర్యాన్ని కాపాడేందుకు ఎంత గానో […]

ఎన్నో సమస్యలకి సమాధానం కిరా

వేసవి తాపం మొదలైతే చల్లబరిచే కిరాలు, వాటర్మెలాన్ లు, కర్భుజాలు గుట్టలుగా వస్తుంటాయి. కిరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ, ఎలాంటి రుచి పచి లేకుండా కాస్తంత దోస వాసన రుచితో వుండే కీరా  అంటే చాలా మంది ఇష్టపడరు. ఇందులో వుండే 95 శాతం నీరు వేసవి తాపాన్ని తగ్గించడమె కాకుండా సూర్య రశ్మి కారణంగా వచ్చే చర్మ సమస్యల్ని నివారిస్తుంది. హార్మోన్ సమస్యల వున్న వాళ్ళకి ఇది ఎంతో మంచిది. తప్పని సరిగా […]

కూరగాయల్లో కీరాది నాలుగో స్థానం

కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది. బి విటమిన్ మెండుగా వుండే కీరా దోస తక్షణ శక్తీ కరకం. 95 శాతం నీరే. చర్మం శిరోజాల రక్షణకు ఇది ఔషధం. కళ్ళ కింద నల్లని వలయాలు ముడతలు కీరా దోస గుజ్జు అప్లయ్  చేస్తే పోతాయి. ఇందులో వుండే సిలికాన్ సల్ఫర్ లు జుట్టు పెరుగుదలను […]