high protein food
పోషకాలకు నిల్వలు ఈ చేపలు
చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. మంచి నీటి చేపలలో అవి వుండవు. ఆక్వా ఫిష్స్ కన్నా సీ ఫుడ్స్ ఎంతో మంచివి. చేపలు ఎక్కువగా తినడం వల్ల గ్రీన్ ల్యాండ్ వాసుల్లో చూద్దాం అన్నా ఆర్దరైటిస్ వుండదు. అలాగే గోదావరి జిల్లాలో దొరికే నెత్తళ్ళు పేరు తో పిలిచే చేపలలో, […]
ఇవన్నీ పోషకాలకు నిలయాలు
ఆరోగ్యం కోసం బాగా ఖరీదైన ఆహారమే తినాలిని రులెం లేదు. చాలా తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వున్న బ్రహ్మాండమైన పదార్ధలెన్నో వున్నాయి. నల్ల సెనగలు బ్లాక్ బెంగాల్ గ్రామ్ వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు అదుపులో వుంటాయి. బరువుకూడా తగ్గే అవకాసాలున్నాయి. పసుపు లోని కుర్ క్యుమిన్ లో యంటి ఇంఫ్లమేటరి గుణాలు బాగా వున్నాయి. ఇవి క్యాన్సుర్, ఇన్ఫెక్షన్, ఆస్తమ, గుండె జబ్బులు, కడుపు మంట మొదలైన అనారోగ్యాల పై […]
పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువ
ఆకుపచ్చ ,ఎరుపు ,నారింజ , పసుపు ఇలా ప్రకాశవంతమైన రంగుల్లో వుండే కూరగాయల్లోనే కాదు తెల్లని రంగులో వుండే ముల్లంగి కాలీఫ్లవర్ వంటి వాటిల్లోనూ బోలెడు పోషకాలుంటాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ ను తీసుకుంటే ఇందులో బి విటమిన్ పీచు సమృద్ధిగా ఉంటాయి . అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నుంచి రక్షించే ఫైటో న్యూట్రియెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇండోల్ 3 కార్దినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్త్రీ పురుషులిద్దరిలోను రొమ్ము ప్రత్యుత్పత్తి అవయవాల్లో కాన్సర్ రాకుండా […]
