• వంటల్లో వాడండి.

    కేరళలో కొబ్బరి నూనెగా వాడతారు కానీ, ఈ నూనెలో ఆర్గ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ నూనె లో వుండే కొన్ని రకాల ఆమ్లాలి ట్రై గ్లిసరిట్స్…

  • కొబ్బరి నూనె బెస్ట్.

    ఒత్తుగా, చిక్కగా వుండే శిరోజాల కోసం మాడును మాయిశ్చురైజ్ చేయాలి. ఇందుకోసం ఖరీదైన హెయిర్ సప్లిమెంట్స్ కంటే కొబ్బరి నూనె మంచి మాయిశ్చురైజర్ గా పని చేస్తుంది.…

  • సౌందర్యం ఇచ్చే నూనె.

    కేరళలో కొబ్బరి నూనె తో వంటలు వండుకుంటారు. ఈ కొబ్బరి నూనె వాడకం వల్లనే కేరళ ఆడవాళ్ళకు చక్కని జుట్టు వుంటుంది. సౌందర్య పరంగా కుడా ఈ…

  • కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు తాగుతారు. ఇది త్వరగా ఏ వైరస్ ను శరీరంపైకి దాడి చేయనీయదు. ఇది యాంటి ఫంగల్, యాంటి బాక్టీరియల్, యాంటి వైరల్ గా పైచేస్తుంది. కొబ్బరి నూనె తో కేరలీయులు వంటలు చేసుకుంటారు. ఈ నూనె శరీరంలోకి వెళ్ళాక కొవ్వు పెరుకోదు. నేరుగా కాలేయానికి చేరుకొని శక్తి ఉత్పత్తి మొదలు పెడుతుంది. తల్లి పాలల్లో వుండే సత్గుణాలు అన్ని కొబ్బరి నూనె లో వున్నాయి. శరీరంలోకి చేరిన వెంటనే శక్తి పుట్టించే కీటోన్స్ ఉత్పత్తి చేస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా మెదడుకు సంబందించిన కొన్ని వ్యాధులు అంటే ఎపిలెప్సి,అల్జిమర్స్, సిజర్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొవ్వు ఉత్పత్తి పెంచుతుంది. అందరికి తలిసినట్లే చర్మం జుట్టు సౌందర్యాన్ని కాపాడటంలో తిరుగులేనిది.

    కొబ్బరి నూనె ఎంత మంచిదో

    కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు…