pimples
ఈ వంటింటి వైద్యం పనిచేస్తుంది.
మొటిమలకు ఇంటి వైద్యం బాగా పని చేస్తుంది. కమలా లేదా నారింజ తోక్కల్ని నీళ్ళల్లో వేసి మరగకాచి మొటిమలకు అప్లయ్ చేస్తే పోతాయి. అలాగే కీరా తురుమ కుండా మంచి ఫలితం ఇవ్వచ్చు. వెల్లూల్లి ముక్కను వాసనా అని భయపడకుండా మొటిమల పైన నెమ్మదిగా రుద్దితే కుడా తగ్గిపోతాయి. మెంతి ఆకులు మెత్తగా పేస్టు చేసి మొటిమలపై అప్లయ్ చేస్తే మాయం అయిపోతాయి. అన్నింటి కంటే మంచి ఔషదం ఇంకేం లేదు ఎన్నో అనారోగ్యాలకు వెళ్ళే […]
జీవన శైలి మార్పులతో కొంత ఉపసమనం.
అమోతిమలు పోవాలంటే కేవల మందులు క్రీములు మాత్రమే వాడితే లాభం లేదు. జీవన శైలి లో మార్పులు చేసుకోవాలి. అసలు కారణం గుర్తిస్తే మరింత సులువు అవుతుంది. హార్మోన్ల అసమతుల్యత, చుండ్రు, వత్తిడి, సీజనల్ మార్పులు ఏదైనా మొటిమలకు కారణం కావొచ్చు. వేపుడు, నూనె వస్తువులు మానేయాలి. వీటి బదులు పీచూ, పదార్దాలు ఎక్కువగా తీసుకోవాలి. సరైన హైడ్రేషన్ లేకపోయినా మొటిమలు వస్తాయి. ప్రతి రోజు నీరు బాగా తాగాలి. వేపాకులు , పుదీనా ఆకులూ, ద్రాక్ష […]
మొటిమలకు చికిత్స చాలా అవసరం.
టీనేజ్ రాగానే మొదలయ్యే సమస్య మొటిమలు. హార్మోన్ల అసమతుల్యత, జీవన శైలి, పోషకాల ప్రభావం కూడా ఒక కారణం. శరీరం లోని మేల్ హార్మోన్లు ఎక్కువ నూనె వుత్పత్తి చేయడం వల్ల చర్మ రంధ్రాలు ముసుకుపోయి బాక్టీరియాను ఆకర్షించె మొదటి కారణం అవ్వుతుంది. మొటిమలు ఎర్రగా చీము పట్టినట్లు ఉంటాయి. టీనేజర్లకు సహజంగా మొటిమలు వస్తాయని వాటికి చికిత్స చేయవలసిన అవసరం లేదనుకుంటే అపోహే. నిజానికి ముందు దశలో చికిత్స తీసుకుంటే మచ్చలు రందాలు పడవు. పట్టించుకోకుండా […]
ఇంటి చిట్కాల తో ఈ సమస్యలు మాయం
మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ మొటిమలు రాకుండా కాపాడుతాయి అంటున్నారు. బాగా పండిన బొప్పాయిలో చెక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి మర్దనా చేస్తే మొటిమలు తగ్గుతాయి. నారింజ తొక్కల పొడి లో పలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసి ఆరె దాకా వుంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొహం కొత్త […]
