• జిమ్ దగ్గర జాగ్రత్త.

    వ్యాయామం మనం గాలి పీల్చినంత అవసరం తప్పని సరిగా ఇంట్లోనే, జిమ్ లో చేయవలసిందే. చర్మ సౌందర్య నిపుణులు ఏం చెప్పుతున్నారంటే వ్యాయామ పరికరాలు ఉపయోగించే సమయం…

  • జిమ్ లో జాగ్రత్తలు అవసరం.

    జిమ్ లోనే శిక్షణ పొందిన ట్రైనర్స్ అద్వర్యంలో వర్క వుట్స్ చేయడం వల్లనే సరైన ఫలితం వుంటుంది. ఎంతో మంది వచ్చిపోతుంటే జిమ్లలోనే ఎంతో బాక్టీరియా వుంటుంది.…

  • ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఇంట్లో అస్తమానం బొంగరంలా తిరుగుతాం కదా ఇంకా జిమ్ ఎందుకు? అంటారు. సరే అటునుంచి రావాలంటే కొద్దిపాటి వాకింగ్ తో పాటు కొద్దిపాటి ఆహార ఎంపికలు ఫలితాలు శీఘ్రం గా చూపించి ఉత్సాహం తెస్తాయి. తక్షణ శక్తి కోసం సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలు పది నిముషాలు వాకింగ్ చాలు. మంచి మూడ్ కోసం మెదడుకు మంచి పోషకాలు కావాలి. 20 నిముషాలు వ్యాయామం మెదడును ఉత్సాహంతో నింపుతుంది. వీక్ మజిల్ ఉన్నవారు కండరాలు పటిష్ట పరిచే ఆహారపదార్ధాలు తీసుకోవాలి. సలాడ్ల పైన ఆలివ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఆరోగ్యవంతమైన ఫ్యాట్ కండరాల వేస్టేజీని అరికడతాయి. కార్బోహైడ్రేట్స్ నాడీ వ్యవస్థను ఉద్దీప్తం చేసి మానసిక శక్తిని పెంచుతాయి. లంచ్ లో బీన్స్ వంటివి మూడ్ ను, మెమొరీని పెంచుతాయి. కేవలం గృహిణులు ఎన్నో గంటలు నాలుగ్గోడల మధ్యనే పని చేస్తుంటారు కనుక వారికి మనసు, శరీరం చైతన్యంగా ఉంది, తీసుకున్న ఆహారం సరిపోయి చేసే కాస్త వ్యాయామం సరిపోతుందని ఎక్స్పర్ట్స్ చెపుతున్న విషయాలు. ఎటుతిప్పినా సవ్యంగా కాస్తయినా శరీరం కదిలించాలి.

    జిమ్ అవసరమా? సలాడ్ బౌల్ చాలా?

    ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది.…

  • ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి తో వ్యాయామం చేస్తున్నారు. ప్రవతలు ఎక్కటం స్విమ్మింగ్ చేయటం పై ద్రుష్టి పెట్టారు చాలా మంది. సూపర్ హెర్బ్స్ వాడకం పై ఆసక్తి పెట్టారు. ఈ ఏడాది చాలా మంది పంచదార వాడకం తగ్గించారు . సహజ సిద్దమైన ఆహారం తీసుకుంటున్నారు. ఆకలి వేస్తేనే ఏదైనా తింటున్నారు. టీ కాఫీ లకు బదులుగా గ్రీన్ టీ తాగుతున్నారు. ఎంత దూరం నడిచాం ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి అన్న విషయాలు దాదాపుగా సగానికి పైగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ గా ఉపయోగపడింది. ఆఫీసుల్లో వెల్ నెస్ కాన్సెప్ట్ బాగా పెరిగింది. ఆఫీసుల్లో యోగ క్లాసులు నిర్వహించారు. అలాగే ఫిట్ నెస్ అంశాలన్నీ వంట పట్టించుకుంటున్నారు. రన్నింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొత్తానికి ఆరోగ్య ప్రాధాన్యత లిస్ట్ లో మొదటి స్థానంలో వుంది.

    ఆరోగ్య స్పృహ పెరిగింది

    ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి…