Thursday, 24 Sep, 2026

పెరుగు తినడం చాల ఉపయోగం

పెరుగు తినండి బి.పి తగ్గుతుంది అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు. పెరుగులో కాల్షియం విటమిన్-బి12, పొటాషియం వంటి పశాకలు పుష్కలంగా వుంటాయి. అంటే కాదు ఇందులోని ప్రో బయోటిక్ బాక్టీరియా జీర్ణ శక్తిని పెంచడం తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధ్య వయస్సు లో పెరుగు తినడం వల్ల బి.పీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయని చెపుతున్నారు. బి.పీ తగ్గించే కూరగాయలు నట్స్ కంటే పెరుగుతోనే అనేక పోశాకలున్నాయట. అలంటి ఇది […]