mitti cool
ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ దాకా అన్ని మట్టివే
కరెంటు అక్కరలేని ఫ్రిజ్ ఎప్పుడైనా చూసారా? సహజమైన రీఫ్రిజిరేటర్ రంపపు పొట్టు, ఇసుక కలిపిన మట్టితో పాటు చేయడం వల్ల సహజంగా చల్లగా వుంటుంది. కుండలో పోసినట్లు ఈ ఫ్రిజ్ లోనూ నీళ్ళు పోస్తే కూరగాయలు, పండ్లు వారం రోజుల పాటు తాజాగా వుంటాయి. ఈ మట్టి ఫ్రిజ్ లే కాదు మట్టి కూల్ వాటర్ బొట్టెల్లు, క్లే డిన్నర్ సెట్లు, కడాయిలు, కర్రీ కప్స్, పెనం వంటి ఖరీదైన వంటింటి సామగ్రిని మట్టి తో తయారు […]
