Tuesday, 22 Sep, 2026

ఈ వంటింటి వైద్యం పనిచేస్తుంది.

మొటిమలకు ఇంటి వైద్యం బాగా పని చేస్తుంది. కమలా లేదా నారింజ తోక్కల్ని నీళ్ళల్లో వేసి మరగకాచి మొటిమలకు అప్లయ్ చేస్తే పోతాయి. అలాగే కీరా తురుమ కుండా మంచి ఫలితం ఇవ్వచ్చు. వెల్లూల్లి ముక్కను వాసనా అని భయపడకుండా మొటిమల పైన నెమ్మదిగా రుద్దితే కుడా తగ్గిపోతాయి. మెంతి ఆకులు మెత్తగా పేస్టు చేసి మొటిమలపై అప్లయ్ చేస్తే   మాయం అయిపోతాయి. అన్నింటి కంటే మంచి ఔషదం ఇంకేం లేదు ఎన్నో అనారోగ్యాలకు వెళ్ళే […]

ఇంటి చిట్కాల తో ఈ సమస్యలు మాయం

మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ మొటిమలు రాకుండా కాపాడుతాయి అంటున్నారు. బాగా పండిన బొప్పాయిలో చెక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి మర్దనా చేస్తే మొటిమలు తగ్గుతాయి. నారింజ తొక్కల పొడి లో పలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసి ఆరె దాకా వుంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొహం కొత్త […]