beauty benefits of coconut oil
సౌందర్యం ఇచ్చే నూనె.
కేరళలో కొబ్బరి నూనె తో వంటలు వండుకుంటారు. ఈ కొబ్బరి నూనె వాడకం వల్లనే కేరళ ఆడవాళ్ళకు చక్కని జుట్టు వుంటుంది. సౌందర్య పరంగా కుడా ఈ కొబ్బరి నూనె ఎంతో ఉపయోగం. కొవ్వు తో పాటు యాంటీ బాక్టీరియల్ గుణాలు కొబ్బరి నూనె లో ఉంటాయి. ఈ నూనె మొహానికి రాసుకుంటే చర్మం శుబ్రంగా తేమగా వుంటుంది. మేకప్ తొలగించుకునేందుకు కుడా కొబ్బరి నూనె శ్రేష్టం అలంకరణ పూర్తిగా పోతుంద, మొహం తాజాగా వుంటుంది. జుట్టు […]
కొబ్బరి నూనె ఎంత మంచిదో
కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు తాగుతారు. ఇది త్వరగా ఏ వైరస్ ను శరీరంపైకి దాడి చేయనీయదు. ఇది యాంటి ఫంగల్, యాంటి బాక్టీరియల్, యాంటి వైరల్ గా పైచేస్తుంది. కొబ్బరి నూనె తో కేరలీయులు వంటలు చేసుకుంటారు. ఈ నూనె శరీరంలోకి వెళ్ళాక కొవ్వు పెరుకోదు. నేరుగా కాలేయానికి చేరుకొని శక్తి ఉత్పత్తి […]
