diabetes
డయాబెటిస్ స్త్రీలలోనే అధికం.
తెలిసో తెలియకనో తాత్కాలికంగా ఒక ఆరోగ్య సమస్య నుంచి బయట పడి ఇంట్లో పనులు, బయట పనులు ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసుకోవాలనో ఒక నిర్ణయమో, ఆడవాళ్ళని ప్రమాదాల బారిన పడేస్తుంది. ఎన్నో అనారొగ్యాలకు దగ్గర చేస్తుంది. తాజా వచ్చిన ఒక అద్యాయినం రిపోర్టులు స్త్రీలు ఏమాత్రం నీరసం అనిపించినా ఐరన్ మాత్రలు, ఇతర బలానికి సంబందించిన మాత్రలు వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగి ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి ఎక్కువై ఇన్సులిన్ […]
ఎక్కువ పని చేస్తేనే ఆరోగ్యం
ఎంత శారీరక శ్రమ చేస్తే అంత లాభం అంటున్నారు పరిశోధకులు. ఇక్కడ పని అంటే ఆఫీసులో పని అనుకుంటే, అవసరమైన ఆఫీసు పని కంటే కూడా ఇంకా ఓవర్ టైం ఇంకో రెండు గంటలు పని చేసినా పర్లేదు. అస్సలు బోలెడన్ని అనారోగ్యాలు రావంతున్నారు. పరిశోధకులు కొందరు ఉద్యోగుల పైన పరిశోధన నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులగా విడ తీసి మధ్యలో కొంత సేపు విరామం, పనిలో కొంత సేపు అంతరాయం ఇస్తూ ఎక్కువ గంటలు పనిచేయించారు. […]
