మట్టి లో ఆమ్ల స్వభావం పెంచే కాఫి పొడి
మంచి కాఫి తాగితే మనకెంతో ఉత్సాహం వస్తుంది సరే. మరి వాడిన కాఫి పొడి మొక్కలకు వేస్తె అవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలకు తాయారు చేసే సహజ ఎరువులో కాఫి పొడి కలిపితే వాటికి నత్రజని లోపం రాకుండా వుంటుంది. అంటే కానీ నత్తలు, చిన్ని చిన్ని పురుగులు చేరవు మొక్క మొదట్లో కాఫి పొడి వేస్తె ఆ వాసనకి పిల్లులు మట్టిని తవ్వకుండా వుంటాయి. గులాబీ మొక్కలు చేక్కగా ఎదగాలంటే మట్టిలో ఆమ్ల స్వభావం వుండాలి. కాఫి […]
ఇది పువ్వుల దుస్తుల కాలం
పువ్వుల తోటలో పూసిన, దుస్తులపైన చెక్కగా అమిరిన, వాటిని సెలబ్రెటీలు వేసుకుంటే చాలు ఎక్కడ లేని అందం తో కనిపిస్తారు. అలాంటప్పుడే ఆ డ్రెస్ పైన అమ్మాయిల కళ్ళు వాలిపోతాయి. అందమైన శ్రీదేవి సాదా స్కర్టులు వేసుకుని పువ్వుల ప్రింట్ల ప్యాంటు వేసుకున్న, ప్రాక్ మొత్తం పువ్వులతో నింపివేసి పువ్వు కంటే అందమైన చిరునవ్వుతో తమన్నా మెరిసినా, టాప్ టు బాటమ్ పువ్వుల డ్రేస్ లు ఐశ్వర్యారాయ్ చిరునవ్వులు చిందించినా, ఇంకా ఆ డ్రెస్సు అమ్మాయిల లేటెస్ట్ […]
ఢిల్లీ టుస్సాడ్స్ లో శ్రేయా ఘోషల్ విగ్రహం
నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి, 7/G బృందావనం కాలనీ వంటి ఎన్నో సినిమాల్లో శ్రేయా ఘోషల్ పాడిన అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులు వున్నారు. తన గానం తో భారతీయులకు వీనల విందు చేసిన శ్రేయ కు అరుదైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీలో నెలకొల్పనున్న మ్యుజియంలో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తోలి సింగర్ కూడా శ్రేయా ఘోషలే. గీతా […]
ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళుంటే!
సౌదామినీ, మనింట్లో మనకు అక్కో చెల్లెలో వుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులను మించి సంతోషంగా వుందా వచ్చు అన్నావు. నిజం ఇద్దరూ ఒక ఇంట్లో పుట్టి పెరుగుతారు కనుక వాళ్ళ బలాలు, బలహీనతలు ఒకళ్ళకి ఒకళ్ళవి తలుస్తాయి. ఆలోచన ప్రవర్తన ఒకటి కాకపోయినా రక్తసంబంధం వల్ల అరమరికలు లేకుండా వుంటారు. జీవితంలో గడ్డు సమయంలో ఒకళ్ళకి ఒకళ్ళు అండగా వుంటారు. ఇద్దరూ ఒకే విలువలతో పెరుగుతారు. జన్యు పరమైన లక్షణాలు కామన్ గా వుంటాయి. ఒక్కోసారి కొన్ని […]
ఉపవాసం తో యవ్వనం
లంఖణం పరమౌషదం అంటారు ఆయుర్వేద నిపుణులు. అలాగే చాలా మందికి ఎంతో మంది దేవుళ్ళ పేరిట ఒక్కపూట ఉపవాస నియమం వుంటుంది. ఇక పూజల్లో భాగంగా చేసే ఉపవాసాలు సరేసరి. భారతీయ జీవన విధానం లో ఉపవాసం నియమం గా ఉంది. ఇప్పుడు కొత్త పరిశోధనలు ఇది నియమంగా చేసిన, ఆరోగ్యం కోసం చేసిన మంచి ఫలితాలే వున్నాయంటున్నాయి. తక్కువ మొత్తంలో ఆహారం, ఉపవాసం దీక్ష లో తీసుకునే పళ్ళు పాలు శరీరానికి ఉపయోగం అంటున్నారు. వరం […]
సాదా చేరాల్లోనే అంద అంతా
ఎప్పుడూ పువ్వులూ, ఎంబ్రాయిడరీలు, కట్ వర్క్ డిజైన్స్ వైపే చూస్తారు కానీ పూర్తిగా ప్లెయిన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా వుండోచ్చో కొంత మంది హీరోయిన్స్ ని చుస్తే అర్ధం అవుతుంది. కాకపొతే అంచులలో చిన్న డిజైన్లు, కనిపించని బుటీలు, బ్లాక్ ప్రింట్ కలిపి సాదా చీరలకు గొప్ప అందం వస్తుంది. దానికి జతగా మెడ ప్రేత్యేకంగా కుట్టించుకున్న బ్లవుజు కూడా చీర అందానికి మాచ్ అవుతుంది. అలాగే చీరకు తగ్గట్టు ఇతర వస్తువులు డిజైనర్ తరహగా వుండాలి. […]
అంత నడక వద్దే వద్దు
రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు ఇన్ని వేల అడుగుల నడక వల్ల కాలోరిలు కర్చుఅవ్వుతాయి కానీ ప్రయోజనం ఇకేముంటుంది అంటున్నారు. వుబకయం వుంటే కాస్త తగ్గుతారు, బరువు పెరగ కుండా వుంటారు. కానీ మరి సాధారణ బరువు ఆరోగ్యం వున్నవాళ్ళ కి ఇంత కష్టమైన ఎక్స్ సైజులు వద్దంటున్నారు. రెండు నుంచి మూడు వేల […]
ఇందుకే జపాన్ వాళ్ళు చాలా స్లిమ్
ఈ ప్రపంచం లో ఎవరెక్కడ వున్నా కొన్ని మంచి అలవాట్లు మనం అదుపు చేసుకోవచ్చు. ఇప్పటికి మనం ప్రపంచం మొత్తం తినే రకరకాల ఆహారాలు తలుసుకుని మరీ తిని సంతోషిస్తున్నాం. ఇప్పుడు జపనీయుల ఆహారపు అలవాట్ల వల్లనే వాల్లు నాజుకుగా ఉంటారని తలుస్తుంది. అన్ని వెరైటీలు వుంది తినేందుకు రుచిగా వుంటుంది వాళ్ళ ఆహారం. ఒక కప్పు అన్నం , మీసా సూప్ , మూడు సైడ్ డిష్లు, ఆ మూడింటి లో ఒక చేప, మాంసం, […]
వేసవికి ఈ జాగ్రత్తలు తప్పని సరి
వేసవి ఎండకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే ఎండలో పిచు లాగా అయిపోతుంది. లేదా చెమటకి తడిసి తలస్నానం చేసినా సరే కాసేపటికే జిడ్డుగా అత్తుక్కుపోతుంది. రెండు చిరాకే ఇలాంటప్పుడు రసాయినాల జోలికి పోవడం కంటే హోం మేడ్ చిట్కాల వైపు వెళ్ళడం బెటర్ ఒక పెద్ద చెంచా ఆపిల్ సైడర్ వేనిగర్ తీసుకుని దానికి తగినన్ని నీళ్ళు కలిపి, తలకు రాసి పావుగంట ఆగి కడిగేస్తే చాలు. ఇంక తలస్నానం ఏ షాంపూ తో చేయనక్కరలేదు. […]
మామ్ సినిమాలో మళ్ళి శ్రీ దేవి
సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా రిచ్ లుక్ లో మళ్ళి శ్రీదేవి అందంగా మెరిసిపాయింది. ఫిప్టీ ప్లస్ లోనూ ఆమె తిరుగు లేని అందం తో స్టున్నింగ్ పర్ఫోమెన్స్ తో ఇప్పుడు ‘మామ్’ గా టైటిల్ రోల్ లో ప్రేక్షకులకు తన గ్లమమౌర్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రీదేవి. […]
జీవిత కాలపు శ్రద్ధ కావాలి
చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని పదార్ధాల వాడకంతో చర్మం ఎప్పుడు తాజాగా కాంతి వంతంగా వుంటుంది. పిండి, తేనె, పెరుగు వంటి మిశ్రమం వంటికి పట్టించి నలుగు పెట్టుకుంటే చాలు చర్మం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే జుట్టు నిర్జీవంగా అనిపిస్తే కోడి గుడ్డు తెల్ల సోన, పుల్లటి పెరుగు, మందారకుల గుజ్జు కలిపి తలకు […]
బెలూన్ లు పగలగోడితే చెవికి ముప్పు
పండగలకి, పార్టీలకీ, పుట్టిన రోజులకి అన్నింటికీ అలంకరణ లో కొత్త ధీమ్స్ వస్తున్నాయి.. అన్నింటిలోనూ కాస్త తక్కువ కర్చుతో పోయేది బెలూన్ల థీమే. రంగు రంగుల బెలూన్ల తో ఎన్నో డిజైన్ల తో చేయడం, దాంతో ఫంక్షన్ కు మంచి అట్రాక్షన్ రావడం చూస్తూనే వున్నాం. అంత వరకు పర్లేదు పార్టీ అయ్యాక వాటిని పిన్నుల తో గుచ్చి పగుల గొట్టడం ఇంకో సరదా. కానీ వాటి నుంచి వచ్చే శబ్దం షాట్ గన్ పేలుల్ల కన్నా […]
సీతల పానీయాల తో కేన్సర్
ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు లగేస్తుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి అంటున్నాయి అధ్యాయినాలు. చల్లగా తాగే కూల్ డ్రింక్స్ అప్పటికప్పుడు దాహం తీరుస్తాయి కానీ ముందు ముందు ప్రమాదాలు తప్పవు. వీటిలో అధికంగా వుండే చెక్కర, ప్రిజర్వేటివ్ లు ఇతర రసాయినాలు బరువును […]
పొదుపు నేర్చుకుంటేనే దుబారాకు కళ్ళెం
నీహారికా, పొదుపు అన్న పదం విన్నా, దాని గురించి ఉపన్యాసాలు విన్నా బోర్ కొట్టేస్తుంది అంటావు నిజమే. మరి చేతికి అందిన ఆదాయం నిమిషాల్లో ఖర్చు చేయడం ఈజీనే నిహారికా. మరి పొదుపు గురించి తెలిసి వుండాలిగా. ఆర్ధిక ఇబ్బందులు ఎదురయితే పొదుపే కదా కాపాడేది. చిన్నప్పటి నుండి పొదుపు పాఠాలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే పెద్దయ్యాక సంపాదించే మొత్తంలో ఇంత పొదుపు కోసం అని పక్కన పెట్టడం చేతనవుతుంది. నెల జీతం అందుకోగానే ఖర్చుల వివరాలు పక్కన […]
మంచిదే కాని తగిన మోతాదులో వాడాలి
శరీరానికి అందే ఉప్పు చాలావరకు సహజంగా ఆహారపదార్ధాల ద్వారానే అయినా రుచికోసం మనం కలుపుకొనే ఉప్పే అధిక ఉప్పుగా అనారోగ్యానికి కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముందుగా మనం తినే అయోడిన్ కలపిన ఉప్పు స్థానంలో సైంధవ లవణం రాక్ సాల్ట్ తినమంటున్నారు లేదా రాళ్ళ ఉప్పు పర్లేదంటున్నారు. వంటకాల్లోనే ఉప్పు సాధ్యమైనంత తగ్గించి, వెల్లుల్లి, నిమ్మ, ఉల్లి, ఆకుకూరలు, మసాలా దినుసులతో వండమంటున్నారు. ఆకుకూరల్ని బాగా కడిగి అందులోని లవణాలు పోయేలా చూడాలి. ఆహారంలో భాగంగా పొటాషియం […]
ఈ డైట్ రూల్ పాటిస్తేనే శరీరం మాట వింటుంది
డైట్ రూల్ పాటిస్తారు కనుకనే హీరో హీరోయిన్ లు ఎంత వయస్సు వచ్చినా చెక్కని వన్నెతో, అందం తో సరైన ఫిజిక్ తో బావుంటారు. ఏదైనా సరే తగు మోతాదులో తినడం అనేది ఆహార పానీయాల్లో పాటించ వలసిన ప్రధమ సూత్రం, ఇక్కడ 80-20 శాతం అన్ని నిబంధనలు పాటించాలి. అంటే ఆరోగ్య వంతమైన ఆహారం 80 శాతంగా మిగతా మరీ నోరు కట్టేసుకోలేని 20 శాతంగా వుండాలి. సరైన ఆహారం సరైన సమయం లో తినాలి. 20 […]
మేం పబ్లిక్ ప్రోపర్టిలు కాదు
సెల్ఫీ సరదా వరకే వుంచుకుంటే పర్లేదు, అది ఇతరుల గౌరవానికి భంగం వచ్చేలా వుంటే మాత్రం సమస్యే. ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ బీగమ్ జాన్ సినిమా పని గురించి నిర్మాత ముకేష్ భచ, దర్శకుడు శ్రాజిల్ ముఖర్జీ తో పాటు, కలకత్తా ఎయిర్ పోర్టు నడుస్తూ వస్తుంది. ఒక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ తిసుకొబోయాడు. విధ్యాబాలన్ సరేనంది. అతను చొరవగా ఆమె భుజం పైన చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోబోయాడు. అతని చెయ్యి అసభ్యంగా […]
అందాల రహస్యం వీటి తోనే
స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు కూడా చేయొచ్చు ఓపిక ఉంటే. బాలీవుడ్ స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ ప్రతి రోజు ఫేషి యల్, అలాగే ప్రతి రాత్రి క్లెంసింగ్, టోనింగ్, మాయిశ్చురైజింగ్ వంటికి తప్పకుండా చేయించుకుంటుంది. నెలకో సారి జుట్టుకు స్విట్ ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె, షికాయా కలిపి పట్టించి శిరోజాలు ఆరోగ్యంగా […]
సువాసన తో పాటు పోషకాలు ఎక్కువే
బిర్యానీ ఆకుల్లో వుండే పోషకాలకు లెక్కే లేదు అంటున్నారు నిపుణులు. పులావు బిర్యానీల్లో సువాసన కోసం వాడి పారేసే ఈ ఆకులో విటమిన్- సి, ఎ, మాంగనీస్, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలున్నాయి. వీటిని టీ ఆకుల లాగే మరిగించి టీ చేసుకో వచ్చు. తాజా ఆకులు చిన్న ముక్కలుగా చేసి నలుగు కప్పుల నీళ్ళు వేసి కప్పు నీళ్ళు అయ్యేదాకా మరగించి, ఆ నీళ్ళను చల్లార్చి రాత్రి పూట తీసుకుంటే కోలెస్ట్రోల్, మధుమేహం తగ్గుతాయి. […]
భారతీయ ఆహార విధానం బెస్ట్
ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు వుడికిస్తేనే శరీరానికి అందుతాయని అంటున్నారు. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉందంటున్నాయి. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉంటుందన్నాయి పరిశోధనలు. నిప్పుల పైన వండటం, వుడికించడం ఇవన్నీ మంచివే. మాంసాహారం కానీ శాఖాహారం గానీ గోల్డ్ పద్దతి తో వుడికించినందు వల్ల గొప్ప ప్రయోజనం లేదు. […]
