walking
ఎలా నడిచినా ఒక్కటే.
తీపిగా విశ్రాంతిగా నడవాలా, గబగబా నడవాలా అని డైలమా వుంటుంది. ఎదో ఒక యాక్టివిటి శరీరానికి ముఖ్యం గనుక ఎలా నడిచినా పర్లేదు. ఐదేసి నిమిషాల చొప్పున చిన్నగా నడిచినా ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది. ఎనర్జీ పెరిగి వత్తిడి బ్యాక్ ప్రెజర్ తగ్గుతాయి. వాకింగ్ ఊపిరి తిత్తుల సమాధ్యం పెంచుతుంది. లీజర్ గా వాక్ చేసినా కొన్ని ప్రయోజనాలు ఆరోగ్యానికి సహకరిస్తాయి. అయితే బాగా బరువు తగ్గాలి అనుకుంటే స్పీడ్ వాక్ చేయాలి లేదా వారంలో ప్రతి […]
నడక మొదలెట్టండి నడుం నొప్పి పోతుంది.
దీర్గ కాలంగా నడుం నొప్పి వేధిస్తుంటే దానికి నడకే మందు అంటున్నారు అమెరికా పరిశోధకులు. తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే నడుం నొప్పి విషయం కాదు కానీ, ఎంతో కాలంగా నడుం నొప్పితో అది మాత్రం ప్రతి రోజు నడక మొదలు పెట్టండని సలహా ఇస్తున్నారు. వీడని నడుము నొప్పి ముందర కొన్ని రోజులు చురుక్గ్గా నడవలేకపోయినా లేదా ఎక్కువసేపు నడవలేకపోయినా ఆగి పోవద్దు అంటున్నారు. కష్టపడి నడక మొదలు పెడితే చాలా కొద్ది కాలంలోనే నడుం నొప్పి […]
బుజ్జి కుక్కతో ఆరోగ్యం అద్భుతం.
బుజ్జి కుక్కను పెంచుకోండి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందంటున్నారు వైద్యులు. పొద్దుటూ కుక్కను తోడుగా తీసుకుని దాని వెనకాలే నడుస్తూ పరిగెడుతూ కదులుతూ వుంటే జాయింట్లు చుట్టూ గల కండరాళ్ళు బలోపేతం అవుతాయి. జాయింట్లపై వత్తిడి తగ్గిపోతుంది. పెంపుడు జంతువులు ముఖ్యంగా కుక్కను పెంచుకునే వారు ఆర్దారైటీస్ నయం చేసుకోగలదని ఇటివల ఒక పరిశోధన లో గుర్తించారు. ముఖ్యంగా మీనియేచర్ స్కాంజర్స్,బాక్సర్స్, గోల్డెన్ రిట్రీవర్స్, బీజ్లీవ్, శక్తి వంతమైన బ్రీడ్స్ అని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఇవి జీవితాన్ని పరిరక్షిస్తాయి. […]
అది వాకింగ్ కాదు.
ఇంట్లో ఎదో ఒక పని చేస్తూ విపరీతంగా తిరుగుతాం కదా ఇంకా వాకింగ్ ఎందుకు అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. ఇందువల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. వేగం దూరం పైన ఆధార పడి వుంటుందిట వాకింగ్ అన్నది. 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అప్పుడు శరీర రక్త ప్రసరణలో తేడా వచ్చి జీవక్రియలన్నీ చైతన్యవంతమై శరీరం శక్తిని పొందుతుంది. తప్పా అటూ ఇటూ తిరగడం వాకింగ్ కిందకు రాదు అంటారు. శ్వాస వేగం పెరిగేంతగా నడవాలి. […]
సంపూర్ణ వ్యాయామం ఇది
వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, […]
అంత నడక వద్దే వద్దు
రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు ఇన్ని వేల అడుగుల నడక వల్ల కాలోరిలు కర్చుఅవ్వుతాయి కానీ ప్రయోజనం ఇకేముంటుంది అంటున్నారు. వుబకయం వుంటే కాస్త తగ్గుతారు, బరువు పెరగ కుండా వుంటారు. కానీ మరి సాధారణ బరువు ఆరోగ్యం వున్నవాళ్ళ కి ఇంత కష్టమైన ఎక్స్ సైజులు వద్దంటున్నారు. రెండు నుంచి మూడు వేల […]
మెరుగైన జీవితం కోసం నడక
నడిస్తే కాళ్ళు నొప్పులంటారు గానీ రోజువారీ నడక వల్ల కండరాలు నొప్పులు రాకపోగా చాలా రిలాక్స్ అవుతాయంటున్నారు నిపుణులు . ఇతర తరహా వ్యాయామాలతో వెన్నుముక్క పైన ఒత్తిడి పడుతుందేమో గానీ నడక లో అలాంటిది ఏదీ ఉండదు. ఎన్నో రకాల అనారోగ్య ఇబ్బందులను ఎదుర్కునే శక్తీ నడక తో వస్తుంది. డయాబెటిస్ రక్తపోటు అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచేందుకు కొవ్వు కరిగేందుకు నడకే తగినది. నడక వల్ల అన్ని భాగాల్లోని కొవ్వులు కరుగుతాయి. ఆ […]
ఇన్ని అడుగులని ఓ లెక్కుండాలి
రోజుకు పదివేల అడుగులు వేయగలిగితే ఆరోజినైకీ ఎంతో లాభం. అంటారు నిపుణలు. నడవటం మంచిదో నడవటం వల్ల లాభమని పరుగువల్ల లాభమా? ఎటువంటి నేలపైన నడవాలి. నడిస్తే చెమట పట్టి తీరాలా ఇలా ఒకటి రెండు కాదు సందేహాలు చాలా మందిని వేధిస్తాయి. కానీ గుండె ఆరోగ్యానికీ సంబంధించి నడకకూ జాగింగ్ కు అంత తేడా లేదు. కొండ ఎక్కి దిగటం మంచి వ్యాయామమూ అంటే శరీరాన్ని వేగంగా కదలికలో ఉంచినప్పుడు ఎక్కడ చేసిన ఒక్కటే . […]
